Thursday, July 31, 2025

రామాయణంలో అంగదుడు

అంశం: అంగదుడు 

శీర్షిక: రామాయణంలో అంగదుడు

ప్రక్రియ: సప్తపది

రామాయణములోన 
రణముచే అంగదుడు

పేరుగాంచే నపుడు 
పెద్దరికము తోడను

వాలితారల తనయ 
వానర జాతి యతడు

వాగ్యుద్ధములోనా  
వారే గెలుచు నెపుడు

రాజుగ కిష్కింధకు 
రాజ్యం యేలినాడు

రావణుడితో పోరి  
రాముడికి ఎంతయో

సేవలనందించెను 
సేవకుడిగ నెంతో

రావణుడి సేనాధి 
రణమున మేటి యైన

మహాకాయుడినీ 
మధమనిచె పోరులో

రామాయణములోన 
రాణించె నెంతనో
 

No comments: