Passive Income Sources:
అదనపు ఆదాయ మార్గాలు
01. ట్యూషన్స్ చెప్పడం
02. పాల పాకెట్స్ , న్యూస్ పేపర్ వేయడం
03. ఫ్రీ లాన్సర్ గా పని చేయడం
04. ఆన్లైన్ లో ఆర్టికల్స్ వ్రాయడం
05. ఆన్లైన్లో ఎడిటింగ్ చేయడం
06. ఐడియాలు చెప్పడం
07. సలహాలు చెప్పడం
08. యూట్యూబ్ నడపడం
09. వివాహాలు కుదర్చడం
10. వస్తువులు , ఆహార పదార్ధాలు చేర వేయడం
11. షేర్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అదనపు ఆదాయం సంపాదించడం
12. టూరిస్ట్ గైడ్ గా పని చేయడం
13. క్యాబ్స్ నడపడం
14. గేమ్స్ ఆడటం
15. గేమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం
16. ఆరోగ్య సలహాలు ఇవ్వడం
మొదలైన అనేక మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు .
మనసు ఉంటె మార్గం దొరుకుతుంది .
;