Monday, September 26, 2016

IS IT POSSIBLE TO REDUCE THE ELECTRICITY/CURRENT OR POWER BILL?

Q. IS IT POSSIBLE TO REDUCE THE ELECTRICITY/CURRENT OR POWER BILL?

A. IDEAS TO SAVE THE ELECTRICITY / CURRENT / POWER:

1.Must use branded wiring in the houses and Industries.

2.Stop manufacturing of  high power consumed appliances viz., Bulbs, Tubes, Electric cookers etc.,

3.Supply  low voltage, long life and high brighten 'CFL'  Bulbs at lower prices to all the people of India and collect back high votage bulbs and Tubes etc.

4.Instal 'Solar power' plants and 'Bio gas' plants in each and every village. For installation, may be high cost initially,but these will give longer life low maintenance cost for water heating, rice cooking, for lighting and for Street lights.

5.Immediately stop the current (direct and indirect) theftings in urban and rural areas and take necessary actions to encourage honest and genuine people as well as to save the current.

6.In any type of savings, women are the best savers in domestic appliances. Hence, create the awareness about the electricity importance and how to save the power etc., in the public, especially in the women.To create the awareness in women, give adds in T.V channals and FM radios at their leisure timings to concentrate on adds. Today nobody have the time read the news papers.So don't spend more money on News papers adds.

7.Convince the people to constuct the new houses to free fall of sunlight rays and free flow of fresh air. So that they may not consume more power for lighting , Air and cooling.

8.To improve the eletricity saving stratargy,must rationalise the units prices to encourage the honest and genuine people as well as to save the current by the poor people (Domestic), as under (Dt.01.04.2016):
       Consumption       Catogory l( Present)  To be changed as (Rs)
   Up to 100 Units:
  
         1     -   50             1.45                              1.00
        51     -  100            2.60                              2.00
      
Above 100 and  up to 200 Units:

      01     -  100             3.30                              2.50
     101    -  200             4.30                               3.80

Above 200  Units:    

      01     -  200            5.00                              4.80
     201    -  300            7.20                              6.00
     301    -  400            8.50                               7.00
     401    -   above        9.50                               8.00

Like wise, catogory ll and catogory lll  units prices may be changed to encourage the honest and genuine people and low current users and current savers.

9.Arrange the electricity billings in central level at exact period and remove the  customer charges.So  that the people maintain  savings to not to cross their pre planned slabs and to minimise their bills.

10.Generally in domestic levels, the high power  consuming appliances are Air conditioners,Refrigirators, washing machines, Grinders, Electric cookers, Iron Boxes, Ovens, Mixies, televisions,Tape recorders, DVD players, Air coolers,Fans, computers, Laptaps, sewing Machines high votage Bulbs and Tubes etc. so every one must feel to buy  all  branded and original appliances only.Must use as and when essentially required only.Though it is our money, we must save the power at the interest of the Nation.

11.Do not switch on related appliances at the same  time. For example, A.C, Air cooler and fan. Television, DVD, F.M Radio and Tape recorder etc. Completely take out  flugs from the electric boards, while sleeping and while going out full day except Refrigirators and UPSs.

12. Minimise the use of eletricity at the time functions, festivals and traditional occations.

13.Current theftings must be controlled.

14. Do not leave any single person or family ( Poor or Rich) or  corporate organisation or  leader or minister or society or gov.ment to escape from eletricity billing system. 

15. Introduce pre paid electricity cards system,  like., Sun Direct re charge, prepaid cell recharge, Pre paid Inter net  etc., So that the people can able control  un necessary usage of lights, Domestic appliances , fans and heating of water etc., and  their expenses. If they don't require , they may stop re charging of current card for that particular period. By the same time others may require more current and they may use without any power cut problem. The charges must be as per the pre determined slabs only. Over all current also will be saved.

IS POVERTY A 'SIN OR CURSE '?

Q. IS POVERTY  A' SIN OR CURSE'?

A. NO. NOT AT ALL. ''POVERTY IS NOT A ' SIN OR CURSE'.

Most of the  people  may feel poverty  is  a sin or curse. And  also feel  as it will   create lot of  problems  during the life period. But this  is wrong concept.

If we observe the  great and  experienced people, we may find  that the poverty ness is a  wealth and it  shows  a  root  to become a noble persons. Poor  people work hard and take the life as  a challenge  and plan accordingly,maintain good relations and sincearity and one day  they become a  great persons and earn good name and fame.  Povertyness  is related to physique  but not  related to  mind.

Poor people only take evry thing as a challenge and also win in the life. where as the rich people do not put any challenges or targets. Their minds fly in the sky.Because they feel that  they have sufficient  wealth to live .Wealthyness is a  barrier to the growth and development.  Rich ness  of the people mean  not only by birth rich  and also those who became the rich  with corrupted money. Today except few high salried software profesionals and NRI employees,  most of the people are corrupted only.

Let us  take one average person salary , say Rs.10,000/- p.m. By considering 8% to 9% inflation and by paying  house rent other expenses food , education and medical and travelling etc., how much he can save and how he will become a rich? Nothing. So ,  most of  the wealthy and the rich people are  corrupted people only  and tax evaders  and blocking money Swiss banks and in other countries Banks . But they may not accept. It takes some time to acccept.

Rich and Powered  people enjoy lot but they do not know the happiness. Poor live happily. Poor go every where , any time  as they wish. But Rich and Powered people can not  go  alone without security. They fear to walk. They fear to talk. They fear to live. The poor people know the value of the time,  the value of the work, the value of  good human relations and the value of the money. They can face any problem ,if it happens during life period. Because ,they were experienced  so many hurdles by birth and during the life period.

Wealthyness    build up  in the minds of rich people over confidence , selfishness, proudish, rudeness   and commanding power. Overt period due to different reasons, they may get addict for bad habits , hobies and for different cultures. High wealthy or  Rich people, comparatively  with poor, in education and  in other great ness they are  backward only. Because, they (except few rich people) can not show any interest in education. Their intention and confidence is to buy every thing  with the money only. They enjoy  the life as they wish  and spend lavishly till the money lost or till the family head ends their lives.

Poverty  build up in the minds of  poor  kind ness,  patience,  pittyness , co operative ness, love and affection. How to do work, how to tackle problems and  clear planning to win and live etc., are the hidden things in poverty.

Let us take ' Siddhardha'. He was observed several poor people  problems and incidences and he completely & thoroughly  under stood about  life and what are  the pros & cons of wealth etc.,  One day he left  by leaving  all his   wealth  as well as family members.  Thus the "Siddhartha" was   dicided to live  in   poverty  only.Then he became a ' Buddha' and Goutam Buddha.

By understanding the  tremendous  happiness in poor life, a noble  poet "KALIDAS"   wrote a love story  " Megha sandesham",  by keeping in mind a poor person.If we observe closely, except few , most of the Noble  Poets, Scientists ,Doctors, Lawyers,Artists, Industrialists and Medhavi people  were came from poor families only.

Jati pita Mahatma Gandhi strugled very lot in his chid hood, The great Indian costitution writer, Dr.B R Ambedkar who studied in the street lights in his child hood , Swamy Vivekananda studied with the help of  some donars, Mother Therisa walked without cheppals while going to school, Ex.president Dr.Abdul kalam  earned money by distributing news papers door to door, Lal Bahdur Sastri was used to cross  the river without dress , while going to school and most of the noble  scientists, Industrialists and Artists  came from poverty only.Few rich people those became the great people  are   Javahar lal Nehuru , Ribindranath Tagoor  etc., We find  this type  of  wealthy people  very rarely.

Highly wealth  build up great sarrowness at end of the life. Those who earned wealth  through  corruption ,bribe, commissions or  some other roots without any hard work will one day they would be caught  and they loose every thing.Viz., They loose Wealth, Respect in the soceity, Family members,Poor life, sarrowness,mental tension , attracts  BP, Sugar  dieseas and some times ends life and  finally, it creats bad name for them and also to  their family members  for ever .

High wealth people can not sleep  easily and happily, because  they have fear about thieves and enemies . Poor people sleep so happily as their wish and till the time what they want.One day, the sons of  Kubhera,  Nala kubhera, and Manigreev insulted maharsi NARADA,  by having hot drinks and with  proudness of rich. Then Narada maharshi  put a shap as they have to change as the "Ymalarjuna Trees" for 100 years. Then the sons of Kubhera, realised the facts and prayed the Maharshi.  Narada Maharhsi cooled and said  after 100 years ,with the touch of  Bhagvan  Sree Bala  krishna, they would change as common people. After 100 years , it happened and they changed as the common people. Most of the Rich people earn money with 'Sin', 'Deceving(s)' taking advantages of 'Loop holes in Laws' and 'Loop holes in Politics & Power' and become proudish and spend money lavishly.  

Power and Wealth ,both make the people  as blind. And these are the barriers of  once individuality and  development.Poverty is the first step for invention and foundation to growth.

So poverty is neither Sin nor Curse, it is a Wealth.

www.sollutions2all.blogspot.in

WHAT IS "ARDHA KRANTI" ? “ARDHA KRANTI” SYSTEM MAY CAUSE LOSS TO INDIA"

“ARDHA KRANTI” SYSTEM MAY CAUSE LOSS TO INDIA"

An Idea may turn your life:


What is “Ardhakranti?
————————-

“Ardha kranti” is a new economic principle/policy/ system. This “ardha kranti” is being proposed to introduce in India. This system framed by Mr.Anil Bokil.

Main features of “Ardhakranti”:
———————————–
1) It will bring total changes in Taxation system in India.

2) Except Import duties, all the 56 types taxes to be removed.

3) In place of present taxes, 2% 'BTT' to be implemented (BTT= Banking
transaction tax)

4) All the transactions should be done through Banks only.

5) All the Rs.100/-, 500/- and Rs.1,000/- currency notes to be removed from the circulation.

6) All the transactions for above Rs.2,000/-, must be through Banking only.



With this system, what they are expecting?


a) Govt. income will increase more than double to the present income.

b) Purchasing power will increase for the employees.

c) Consumer prices will be come down.

d) There is no chance to evade Tax to any one. Black money can not be formed.

e) Fake notes and corruption can be controlled.


By looking it is very nice. But there are many loop holes and selfishness in this system, to evade long pending and disputed huge taxes.


Hence, Under any circumstances, the Central or State Governments (present & future) must not accept and must not introduce “Ardha Kranti” system in India without consent of majority people in India.


In fact, there are so many mechanisms to control corruption, black money, control fake currency and tax evasion.

Mainly, to control the above corruption, Black money and fake notes etc.,

1) First the ruling political leaders and RBI , CBI must have the real intention to eradicate corruption from the grass roots, transparently and without any partialilty and  there should be a time limit.

2) India need a well educated, dare and Dynamic leadership cabinet.

3) Should not have the selfishness and partiality.

4) transparency in policies and ruling

5) Should be a citizen of India and must have interest in own country and people.

If the rulers have the above characters, we do not require any new kind of economic system. If they do not have, even if we implement any type economic system, it is waste, expensive and time consuming.


If the Govt. feel necessary to implement “Ardha Kranti” system in India,

1) First, make sure India to become 100% Digital literacy and net banking awareness.

2) Second,make sure to control 100% of hacking by Nigerians and others.

3) Make sure to not to enter any virus in the computers.

4) Fourth, make sure to get train by Indian police officers to catch and recover the hacked money with high level soft wares.

5) Fifth , make sure to increase the Banks for every nook & corner.

6) Sixth, make sure to have Bank accounts and PAN cards by all the Indians.

7) Seventh, make sure not to fail server down even a single minute.

8) Eighth, make sure to deposit Rs.1 Lack crores to compensate, hacked money immediately to the customers.

9) Ninth, make sure not to become the terminated employees from all the tax departments, and others, as the hacking professionals for easy money.

10) Tenth, make sure to arrange ' insurance coverage' for all saving accounts, current accounts , CC account deposits , from hacking.

Today, One side, high inflation and low earning power to the poor and middle class people and other side some people are gaining crores of rupees and hiding in “SWISS” Banks and other national & Inter national Banks, Binami names and evading huge taxes.


Instead, we can try phase wise as under:

01) first , as a 5 year plan declare tax exemption for 5 years to all the individuals, from Income Tax, Cess and surcharge.(except long term capital gain and wealth Tax) to avoid unnecessary paper work and waste of valuable time. Now the I.T.department authorities will get more time to concentrate on tax evaders, Black Money people, Benami people and Fake Trusts and F.D.Is.

Further it is easier to them to control corruption and put more concentration to recover black money which is kept in “SWISS” Banks and other national and International Banks , trace Binami assets and fake “TRUSTS” etc., It is a right step, to make the all class of people economically balance.

02) Concentrate these 5 years, on all the tax evaders and recover all the Taxes through”Tribunals”and “Fast track courts”.

03) Simplify the IT Returns manual as well as on line system.

04) Give options to individuals to file IT Returns to claim refunds or for any other reasons.

05) After 5 years, Increase the income tax limits (All types of Income) to Rs.5 lakhs to all the people as a common.

5.01 lakhs to 7.50 lack — 10%
7.51 lakhs to 10.00 lack — 20%
10.01 lakhs to and above — 30%

06) When the limits increased to Rs.5 Lakh, then there is no need to differentiate of slabs for men, women , senior citizens and super senior citizens.

07) 'HRA' calculations to be removed totally.

08) Education Cess to be removed up to 1 crore net income.

09) Surcharge  to be continued up to 1 crore net income.

10) Wealth tax 1%, limits to be reduced to 30 Lakhs.

11) U/s 80C exemptions will be increased to 3 Lakhs uniform to all.

12) It is better to remove all the sections like 80D, 80U etc, when the Limits  increases to 5 Lakhs.

13) Service Tax to be reduced to 5% or GST may be fixed to 18%.

14) FSA charges on electrical bills must be removed immediately.

15) Phase wise, old high currency notes to be removed to control the fake notes & black money.

16) Arrange to enquire, door to door , land to land,  locker to locker and account to account to trace black money and Benami assets.

17) Arrange to set up “fast track courts” to settle this corrupted “Black Money”, recover and deposit with the govt. with in 90 days.

18) Make a mandatory to have one only "Cell Number"  and only one "Bank Account"  each and every person like a "Aadhar card" and PAN Card".

19) Must pass a Bill in the Parliament, to establish a " Integrated  and Independent CBI" like a "Election Commission and "RBI", with Rs.1,000/- crores,  to investigate independently and submit the cases to special and Fast track Courts. No file and No case should be submitted to the minister , chief minister or prime minister. All intelligence organizations (state & central) must be under control of CBI. And these should be under control of central all parties committee includes supreme court 'CJ' and 'President of India'. 

20) Domination and command of ruling Governments, Ministers  and political leaders on Investigation departments and " ACB" "CID", "Vigilance" "ED" and "CBI" to be controlled. Governments may change every 5 years. But officers will continue for 35 years. Once they loose the hope and confidence on their individuality , the entire society may go into dark.

21) majority people ideas, suggestions, advises  must be considered before implementing, if govt.feel necessary. 

Thursday, September 22, 2016

Is it possible to control the plastic carry bags and plastic tea cups usage in our daily life? How to control the plastic usage in daily life?

Q.Is it possible to control the plastic carry bags and plastic tea 

cups usage in our daily life?How to control the plastic usage in 

daily life?


A.  "YES,  IT IS POSSIBLE,  IF  THE  GOVERNMENTS , 
OFFICERS,LEADERS HAVE REAL INTENTION ,DEDICATION
TO BAN THE PLASTICS IN DAILY LIFE"

 

PLASTIC CARRY BAGS ,RAPERS AND TEA CUPS, which are causing to Allergy,Crashes on body,  Omtings, Head ache, Motions, cancer and other health and skin problems  directly to all the human beings, animals, Trees , plants and total environment.


Hence , all the platic carry bags ,Tea cups and all the eatable food packing plastic papers should be banned.

Yes, it is possible. If the Gov.ment and other authorities show keen interest along with the small precautions, it is so simple to ban usage of plastic carry bags and  Tea cups etc., since Supreme court  already  given a judgement to ban  below 40 microns of plastic carry bags.

Now the Gov.ment and  authotities should take following steps to control the plastic usage:

1. G.O. to be passed to ban the plastic usage.
2. Create the awareness to the people about the problems by using of plastic 
carry bags and tes cups etc.,
3. Make costlier the inputs of plastic carry bags and Tea cups or on finished goods 
etc.,by increasing taxes viz.,VAT,Excise duty, Custom Duty etc.,
4. Do not give any permissions/licences to this type of industries ,in future.
5. Encourage for the alternative industries to the existing industrialists and  jobs to the employees.
6. Alternative carry bags like small gunny bags,paper bags and paper cups,glass 
cups may be allowed.
7. People and Industrialists should support and encourage the Gov.ment and other 
 authorities.
08. Allow above 40 microns for only carry bags but not for any others.
09. Take actions against,  those who are accepting bribes , if any other modes, from the traders, Dealers and shop keepers.
10. Publish the ACB, CID,ED and Intelligence Cell. Numbers, mail IDs and Addresses etc., very frequently, 

See, once the carry bags cost becomes Rs.3/- to Rs.5/-, automatically, people arrange their   
own cloth bags or paper bags or gunny bags or boxes, regularly and permanently.

But under any circumstances, neither shopers nor consumers thretened or penalised. 

And by the same time end users should not suffer with cancer and other health problems.
  

Tuesday, September 20, 2016

WHAT ARE THE SECRETS FOR THE SUCCESS OF RETAIL BUSINESS?




Q.WHAT ARE THE SECRETS FOR THE SUCCESS OF RETAIL BUSINESS?

A. THERE ARE SIX SECRETS FOR THE SUCCESS OF RETAIL BUSINESS.

To start and run any retail  business   success fully, there are  six secrets to follow:

1.Select the right place where the more customers are available  for your products and take the permission from  local authorities to start the business.


2.Keep all the goods, items, medicines etc., quality wise and quantity wise  and keep them properly to attract the customers. Maintain a shortages record book and note down when ever you find shortage to place orders and buy  the  goods immediately. 


3.Always look like a pleasent mind and maintain it till last working hour with good behaviour.

4.Do not  allow  any credits. But sell the goods little  low price comparitively others
.

5.Do not try to deceive neither any customer nor any vendor.

6.Open the shop  daily at exact time and Maintain correct timings.

పోస్టాఫీసులో "సుకన్య సమృద్ధి అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT IN POST OFFICE ) ఓపెన్ చేయడం వలన ప్రయోజనం ఏమిటి ? దాని మీద ఎంత వడ్డీ వస్తుంది ? ఎవరు అర్హులు ? ఎంత కాలం కంటిన్యూ చేయాలి ?

ప్ర :  పోస్టాఫీసులో  "సుకన్య సమృద్ధి  అకౌంట్"  ( SUKANYA SAMIDDHI ACCOUNT IN POST OFFICE ) ఓపెన్  చేయడం వలన  ప్రయోజనం  ఏమిటి ?  దాని మీద ఎంత వడ్డీ వస్తుంది ? ఎవరు  అర్హులు ?  ఎంత కాలం  కంటిన్యూ చేయాలి ?  

జ : పోస్టాఫీసులో  "సుకన్య సమృద్ధి  అకౌంట్"  ( SUKANYA SAMIDDHI ACCOUNT IN POST OFFICE ) ఓపెన్  చేయడం వలన   అనేక  ప్రయోజనాలు  ఉన్నాయి . ప్రస్తుతం దీనిలో అత్యధిక వడ్డీ రేటు    లభిస్తున్నది .  వడ్డీ ప్రతి సంవత్సరం  కాంపౌండ్  వడ్డీ ప్రకారం   లెక్క గడుతారు .  సులువుగా  దగ్గరలోని  ఏదేని  పోస్టాఫీసులలో  అకౌంట్  ఓపెన్ చేయ వచ్చు . పూర్తి ప్రభుత్వ  సెక్యురిటీ  ఉంటుంది .  మినిమం రూ . లు .1000/-  లతో  అకౌంట్  ఓపెన్ చేయ వచ్చు .  ఆ తరువాత  నెలలో , లేదా సంవత్సరం లో ఎంతైనా కట్ట వచ్చు . ఎన్ని సార్లైనా    కట్టు కోవచ్చు .  కానీ సంవత్సరంలో  రూ . లు . 1,50,000/-  మించ కూడదు .   ఆడ పిల్లలకు  ఆర్ధిక  భద్రత  కల్పించాలనేది ప్రభుత్వ  ఉద్దేశ్యం . 

"సుకన్య సమృద్ధి  అకౌంట్"  ( SUKANYA SAMIDDHI ACCOUNT  ) లో ఎంత వడ్డీ వస్తుంది ?

అన్ని స్కీ మ్ ల  కంటే అధికంగా  8.6% వడ్డీ లభిస్తుంది  (సాలుకు ) . 

"సుకన్య సమృద్ధి  అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ఓపెన్ చేయడానికి ఎవరు అర్హులు ?

పది సంవత్సరాల లోపు వున్న  ఆడ పిల్లలు మాత్రమే  అర్హులు .  ఒక సంవత్సరం  గ్రేస్  పిరియడ్  ఉంటుంది . ఒక పాప కు  ఒక అకౌంట్ మాత్రమే .  ఇద్దరు అడ పాపలు ఉంటే  మ్యాక్సిమం  రెండు అకౌంట్లు మాత్రమే  అనుమతిస్తారు .  

"సుకన్య సమృద్ధి  అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ఎంత కాలం కంటిన్యూ చేయాలి ?

పాపలకు  21 సంవత్సరాలు  వచ్చే వరకు  కంటిన్యూ చేయాలి . ఆ తరు వాత మన ఇష్టం . 

"సుకన్య సమృద్ధి  అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ఎవరు ఓపెన్ చేయ వచ్చు ?

తల్లి దండ్రులు , అమ్మమ్మ , నానమ్మ , తాతయ్యలు  గార్డియన్ గా ఓపెన్ చేయ వచ్చు . 

"సుకన్య సమృద్ధి  అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT )  లో  మధ్యలో ఏమైనా  డబ్బు తీసు కోవచ్చా ?

అలాంటి అవకాశం  లేదు . కానీ  పాపలకు  18 యేండ్లు  దాటిన  తరువాత  విద్య కోసమని  , అప్పటి వరకు కట్టిన మొత్తంలో 50% వరకు తీసుకోవచ్చు . 

"సుకన్య సమృద్ధి  అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) లో  డబ్బులు సర్దు బాటు కాక , లేదా మరిచి పోయి  ఏదైనా సంవత్సరంలో  కనీసం 1000/- రూ  .లు . అయినా కట్ట క పోతే ఏమౌతుంది ?

అకౌంట్ డిస్కంటీన్యూ  అవుతుంది .  అయితే తరువాత దానిని  , సంవత్సరానికి  50 రూ . లు  పెనాలిటీ కట్టి  రెన్యూ  చేసు కోవచ్చు . 

"సుకన్య సమృద్ధి  అకౌంట్" ( SUKANYA SAMIDDHI ACCOUNT ) ను  21 యేండ్ల కంటే ముందుగా  క్లోజ్  చేయడానికి వీలు కాదా ?

కొన్ని సంధర్భాలలో  చేయ  వచ్చు .  అదియును  18 సంవత్సరాలు  దాటిన  తరువాతనే . అవి ఏమంటే , అమ్మాయికి  పెళ్లి జరుగుతే .  




Thursday, September 15, 2016

కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఉండి కూడా ప్రేమలకు , ఆప్యాయతలకు , ఆధరణకు నోచుకోని తల్లి దండ్రులు, వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని దిగులు పడాల్సిందేనా?

ప్ర; కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE  SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు,  మనుమరాండ్లు  ఉండి  కూడా  ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు  నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను  గుర్తుకు తెచ్చుకొని  దిగులు పడాల్సిందేనా?

జ :  "మాతృ దేవో  భవ" 
        "పితృ  దేవో  భవ "
        "ఆచార్య దేవో భవ " అన్నారు  పెద్దలు . 

కొడుకులు బిడ్డలు (PARENTS THOSE WHO DO NOT HAVE SONS AND DAUGHTERS) లేని తల్లి దండ్రులు , కొడుకులు బిడ్డలు, మనుమలు,  మనుమరాండ్లు  ఉండి  కూడా ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు  నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను గుర్తుకు తెచ్చుకొని  ఎంత మాత్రం  దిగులు పడ  నవసరం లేదు . చింతించ నవసరం లేదు . బాధ పడనవసరం లేదు .  కొడుకులు బిడ్డలు  లేని వారు , కొడుకులు బిడ్డలు, మనుమలు,  మనుమరాండ్లు  ఉండి  కూడా  ప్రేమలకు, ఆప్యాయతలకు , ఆధరణకు , నోచుకోని తల్లి దండ్రులు , వృద్ధాప్య దశను  గుర్తుకు తెచ్చుకొని  ఎంత మాత్రం  దిగులు పడ  నవసరం లేదు . దానికో చక్కని  ఉపాయం / పరిష్కారం ఉంది . 

పూర్వ కాలంలో దేశంలో  జనాభా తక్కువగా  ఉండేది . ఉన్న  జనాభాలో  అన్నీ  పెద్ద కుటుంభాలు  , ఉమ్మడి  కుటుంభాలే  ఉండేవి . అప్పుడు  సంతానానికి  పరిమితి అంటూ ఉండేది కాదు . ఏ కుటుంభంలో చూసినా  5 నుండి  15 వరకు  ఉండే వారు . ఆ కాలంలో పెద్దగా  హాస్పిటల్స్  లేక పోయినా  సంతాన శక్తి  అలా ఉండేది . ఇక  ఏ  సమస్య వచ్చినా ఆ ఇంటి పెద్దే పరిష్కరించే  వా డు . ఏ  ఖర్చు వచ్చినా  ఆ పెద్దే చోసుకునే వాడు . ఆ పెద్ద మనిషి మాటే వేదం .  ఏ ఫంక్షన్  జరిగినా , ఒక్కరు కూడా  మిస్ అయ్యే వారు కాదు . సంపాదించే వారు అనేకం . ఖర్చు  పెట్టేది మాత్రం  ఒక్కరి ద్వారానే జరిగేది . చిన్నా పెద్దా ఎవ్వరికీ ఏ చిన్న బాధ లేకుండా  కడుపులో  పెట్టుకుని  చూసుకునే వారు . ఇక వారి మధ్య ప్రేమలు , ఆప్యాయతలు , అనురాగాలు , సంస్కృతి , సాంప్రదాయాలు వెల్లి  విరిసేవి. అందరూ కడుపు నిండా  బుజిస్తూ , ఆటా పాటలతో  సంతోషంగా , ఆనందంగా  కాలం గడిపే వారు . 

కానీ  రానూ  రానూ  కాలం మారి పోయింది  .  జనాభా  అడ్డు అదుపూ  లేకుండా పెరిగి పోయింది . అవసరాలు పెరిగి పోయాయి . విద్యా  వంతులు  పెరిగి  పోతున్నారు . సైన్స్ & టెక్నాలజీ  పెరిగి పోయింది . స్వార్ధం పెరిగి పోయింది . మనుష్యులకు ఇగో పెరిగి పోయింది .  ఒంటరిగా జీవించాలనే  ఆలోచన  పెరిగి పోయింది . ఉపాధి అవకాశాలు పెరిగి పోయాయి . సంపాదన పెరిగి పోయింది . దేశ  విదేశాలకెళ్లి  సంపాదించే , జీవించే అవకాశాలు  మెరుగయ్యాయి . స్వతహాగా  కూడా బెట్టుకోవాలి , ఇతరులకంటే ఉన్నతంగా ఎదుగాలి , పిల్లలని అధికంగా చదివించాలి , విలాస వంతంగా   జీవించాలి , ఒంటరిగా  స్వేచ్ఛగా జీవించాలనే  భావన పెరిగి పోయింది .  అదే  విధంగా  సమస్యలూ   కూడా  పెరిగాయి . పెద్దల యెడ భాద్యత  తగ్గి పోసాగింది. ముసలి వారంటే భారంగా ఫీలవ్వ సాగారు .   ఆ కారణంగా  ఉమ్మడి  కుటుంభాలు , పెద్ద కుటుంభాలు కనుమరుగయి , చిన్న కుటుంభాలు  సంతరించుకున్నాయి . అలానే  ఒకరిద్దరికే సంతానాన్ని  పరిమితం చేసుకుంటున్నారు . అయినను  నేడు  కనీసం  40 కోట్ల జనాభా పేద తనంలోనే జీవిస్తున్నారనేది కఠోర సత్యం .  

ఇంత వరకూ  బాగానే ఉందను కున్నా , ఇప్పుడు మరో సమస్య  సమాజానికి  పెను ముప్పుగా తయారు  కాబోతుంది  . ఏ కుటుంభం లో చూసినా ,  అది  చాప క్రింద నీరులా తయా రవుతుంది . " కర్ణుడి చావుకు  శతకోటి కారణాలు అన్నట్లు " దీనికి కారణాలు అనేకం . గ్లోబలైజేషన్ కావచ్చు , పాశ్చాత్త్యా  పోకడలు కావచ్చు ,   మరింత  సైన్స్   & టెక్నాలిజీ పెరుగడం  కావచ్చు , స్వార్ధం పెరుగడం కావచ్చు , మనుష్యులలో  ఇగో పెరుగడం  కావచ్చు . అనారోగ్యాలు  కారణం  కావచ్చు , సామాజిక  మీడియాలు  కావచ్చు , టీవీ లు కావచ్చు , ఇంటర్ నెట్ కావచ్చు , అధికంగా విద్యావంతులు కావడం కావచ్చు , ఇతరులు అక్రమంగా , మోస పూరితంగా , అధికంగా  సంపాదించి , విచ్చలవిడిగా ఖర్చు చేయడం   కావచ్చు , దేశ విదేశాలలో  విహరించడం కావచ్చు , వారిని  ప్రభుత్వాలు పెద్దగా  పట్టించు కోక  పోవడం కావచ్చు , స్వతహాగా  డబ్బు సంపాదించే  శక్తి కావచ్చు , నాలుగు డబ్బులు  చేతిలో  కనబడటం కావచ్చు , ఒకరిని చూసి మరొకరు అనుకరించడం కావచ్చు , పాలకులు  కొడుకుల కోడండ్ల , బిడ్డలా అల్లుండ్ల  భాద్యతలను  పెంచే చర్యలు  తీసుకోక పోవడం కావచ్చు , ప్రీ పేయిడ్ ' అనాధ ఆశ్రమాల ' వ్యాపార  మాయ కావచ్చు ,  స్వేచ్ఛగా , ఎవరి ఆజమాయిషీ  లేకుండా  జీవించాలనే  కోరికలు కావచ్చు , ప్రేమగా ఉంటే  పెద్దల భాద్యతలను  తీసుకోవాల్సి వస్తుందని కావచ్చు , లేదా తల్లి దండ్రులలో విభేదాలు కావచ్చు , వారిలో ఒకరి జీన్స్ కావచ్చు , లేదా తల్లి దండ్రుల  పెంపకం లో  లోపం  కావచ్చు , గ్రహ  బలాలు కావచ్చు , మరింకేదేమైనా కావచ్చు .  తరాలు  మారు తున్నపుడు , కాలాలు  మారు తున్నపుడు ఇది  కూడా  కొంత వరకు సహజమే . ఇది  పారు తున్న  సెల యేరు లాంటిది . భూకంపం  లాంటిది . పెను తుఫాన్  లాంటిది .  అగ్ని గుండం లాంటిది . దీనిని  ఎవ్వరూ  ఆపలేరు .  నేటి  మెజారిటీ యువతీ యువకుల  మాటలు , పద్ధతులు , విధానాలు , తల్లి దండ్రుల  యెడ భావన చూస్తుంటే  అలానే అని పిస్తుంది . 

ఈ కారణంగా  ఆ చిన్న కుటుంబాలు కూడా పోయి , కేవలం భార్యా  భర్తల వరకే పరిమితం కావాలని  కోరుకుంటున్నారు . సంస్కృతికి , సాంప్రదాయాలకు పూజ్యం పెడుతున్నారు . నవ మాసాలు మోసి, కనీ పెంచి పెద్ద చేసి , విద్యా బుద్దులు చెప్పించి , కాళ్లరిగేలా తిరిగి , లక్షలు  ఖర్చు పెట్టి ,  మంచి అల్లుండ్లను కోడండ్లను  తెచ్చి  వివాహాలు జరిపిస్తే , తల్లి దండ్రులన్నా , అత్తా మామలన్నా అసహించుకుంటున్నారు . రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరి పోతున్నారు . వారి మూలాలను మరిచి పోతున్నారు .  ప్రతి చిన్న చిన్న  విషయాలకు  తప్పులు తీయడం , చిన్న బుచ్చుకోవడం , ఆవేశాలకు లోనుకావడం , తల్లి దండ్రులకు , అత్తా మామలకు  దూరంగా జీవించాలనుకోవడం  మొదలైనవి నేడు సర్వ సాధారణం అయి  పోయినవి .  వీటిని వారు  గొప్పగా  చెప్పుకుని సంతోషిస్తున్నారు . ఏమైనా అంటే కాలం మారింది , కాలానికి అనుగుణంగా  మారాలి .  పెద్దలు పాత  చింత కాయ పచ్చడి లాంటి వారు  అని ఉచిత సలహాలు  ఇస్తున్నారు . 

ఈ విధంగా అసహ్యించుకుని   తల్లి దండ్రులను,  కొడుకులు బిడ్డలు   దూరం పెట్టినా , పట్టించుకోక పోయినా  , ఘర్షణ పడినా  , చీదరించుకున్నా , పెద్దగా  బాధ పడనవసరం లేదు . వృద్ధాప్య  దశ  గురించి ఎంత మాత్రం చింతించ నవసరమూ  లేదు .  దీనికో చక్కని ఉపాయం ఉంది .  చక్కటి  పరిష్కార మార్గముంది . "మనసుంటే   మార్గముంటుంది" అన్నట్లు ,  సమస్య వచ్చినప్పుడు  అవసాన దశలో , వృద్దాప్య దశలో , చేత కాని  దశలో  బాధపడటం కంటే ,  ఆ సమయంలో పరిష్కారానికి ఆలోచించడం కంటే , ముందు  నుండే , ఓ పది  విత్తనాలను నాటడానికి  ఆసక్తి  చూపాలి .  అంటే  ఓ  పది మందిని , మీ స్వభావానికి సరిపోయేటువంటి వారిని,    మీరంటే అభి మానం , గౌరం  ఉన్నటు వంటి వారిని , నిజాయితీ గల ,  నమ్మకమైన , అనుకూలమైన  పేద మధ్య  తరగతి పిల్లలను చేర దీయడం  ప్రారంభించాలి .  వారికి  మీరు వయస్సులో ఉన్నపుడు , చేతనయినపుడు  , వారికి మీ చేతనైన  సేవను  సహాయ సహకారాలు  , ప్రేమతో నిజాయితీతో  అందించాలి . ఇది మీకు చేతనైన పనే .  దేశంలో  70 %  పేద  మధ్య తరగతి  ప్రజలే ఉన్నారు . అన్ని రకాల  సహాయ సహకారాలు అందుకోడానికి  కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు . మీ స్వభవానికి  సరి పడే వారు  వేలల్లో  ఎదిరి చూస్తున్నారు . అంతా  మీ ప్రేమ , నిజాయితీ లపైననే  ఆధార పది ఉంటుంది . ఆ పది మందిలో  మీ మనుమలు  మనుమరాండ్లు  ఉండ వచ్చు , పని మనుషులు  ఉండవచ్చు , ఇతరులు ఉండ వచ్చు . అది మీ ఇష్టం . ఇక  వారికి ప్రేమను అందించాలి . వారి చిన్న చిన్న అవసరాలకు  చేయూత నివ్వాలి . డబ్బు పెట్టడమే కాక పోవచ్చు . మాట సహాయం కావచ్చు . సలహా చెప్పడం కావచ్చు . ఆపదలో ఉన్నపుడు ఆదు  కోవడం కావచ్చు . చిన్న చిన్న కానుకలు ఇవ్వడం కావచ్చు . ఈ ప్రక్రియ నిరంతరం , కన్న బిడ్డలను చూసుకున్నట్లుగానే  ఉండాలి . జీవన శైలిలో ఇదొక భాగంగా మారాలి . ఆ విధంగా  చేయడం  వలన , మీ సహాయం  పొందిన  బయటి వ్యక్తులకు , మీపై  తప్పకుండా , గౌరవం , ప్రేమా, దయ , కరుణ , ఆప్యాయత , అభిమానం  ఉంటుంది . మిమ్మల్ని ఖచ్చితంగా  చేర దీస్తారు . అక్కున చేర్చు కుంటారు . మీ దగ్గర కొద్దో గొప్పో  డబ్బు ఉంటుంది . ఎందుకంటే  ముందు నుండే మీరు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి . దానిని రోజు వారి ఖర్చులకు  ఉపయోగించు కోవచ్చు . అప్పుడు వారికి  పెద్దగా ఆర్ధిక భారం పడదు . 


మనం రోజూ  పత్రికలలో , టీవీలలో  చూస్తుంటాం . కొడుకులూ  కోడండ్లు  సరీగా చూడక పోవడం వలన  ఉరిపెట్టుకున్నారని , ఆత్నహాత్యలు  చేసుకున్నారని , తిరుపతి వెంకన్నకు  ఆస్తులన్నీ వ్రాసిచ్చారనీ , కోట్లాది ఆస్తులుండి  అనాధలయ్యారని , అడక్కు తింటున్నారని , దిక్కులేని చావు చచ్చారనీ  వింటూ ఉంటాం . చూస్తూ ఉంటాం . ముందుగానే  ఈ సోషల్ సర్వీస్ నిజాయితీగా  , మనస్పూర్తిగా ప్రారంభిస్తే , పాజిటివ్ ధోరణితో  నడుచుకుంటే  నిండా నూరేళ్లు  ఏ ఇబ్బందీ లేకుండా , ఎవ్వరితో చీవాట్లు పడకుండా , హాయిగా  జీవించ వచ్చు . ఇక ,   ఆ పది విత్తనాలలో  ఒకటి రెండూ గాలికి కొట్టుకు పోయినా , ఒకటి రెండింటిని  పిట్టలు తిన్నా , ఒకటి రెండూ  పుచ్ఛి పోయినా , చివరికి రెండు మూడయినా  మిగులుతాయి .  "కొడుకులు  కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు  మిమ్ముల  దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు , మరింత వారికి దగ్గరై ,  మీ దగ్గర ఉన్న  కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే  ఆ మిగిలిన వారందరికీ లేదా  మీకు నచ్చిన  ఒకరిద్దరికీ  విడతల వారీగా  వీ లు నామా రాసేసి లేదా  రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా జీవించ వచ్చు" .తల్లి దండ్రులు  స్వతహగ  సంపాదించిన  ఆస్తులు ,  వారి కొడుకులు బిడ్డలకు  నైతిక హక్కే  కానీ , చట్టబద్దమైన  హక్కు  అని ఎక్కడా లేదు . ఇది కేవలం తరాలుగా వస్తున్న ఆనవాయితీ  మాత్రమే .  బాధ్యతలు నెరవేరుస్తే , నైతిక  హక్కుగా   తల్లి దండ్రుల ఆస్తులను పొందవచ్చు . దీనికి  గ్రామస్తులే పూనుకోవాలి.  సమాజమే పూనుకోవాలి . ఒక మంచి ప్రయోజనం కొరకు చట్టాలు సహకరించాలి . 


దీనికి , వృద్ధులకు కావాల్సింది ఒకటే . మనో ధైర్యం . సాహసం . పట్టుదల , పిల్లలు ఎంచుకున్న దారినే నడువగలిగే మొండితనం  అలవర్చుకోవడం . ఎంత మాత్రం ఫీలవ్వక పోవడం అనేవి ముఖ్యం .  మొదట ప్రారంభించిన వారికి కొంత ఇబ్బంది , మానసిక ఆంధోలన  ఉండవచ్చు . కానీ రాను రాను అందరూ  అదే బాటలో నడిస్తే , ఏ బాధ  అనిపించదు . చట్టాలను కూడా వీటికి అనుగుణంగా  మార్చాలి . నైతిక  బాధ్యత వహించి , కొడుకులు బిడ్డలు కూడా  స్వచ్చందంగా , తల్లి దండ్రులు  సంపాదించుకున్న ఆస్తులను  వదులు కోవాలి . లేదా  వారిని ఎదో విధంగా , వారికి కష్టం బాధ కలుగ కుండా పోషించే బాధ్యతను   తీసు కోవాలి . 

అయితే  దేశంలో కొడుకులు  కోడండ్లు , బిడ్డలు అల్లుండ్లు మంచి వారు  అసలే  లేరు అని అనడం లేదు . తల్లి దండ్రులను  మంచిగా పోషించే వారు ఉన్నారు , ప్రేమలను , ఆప్యాయతలను  పంచే వారు ఉన్నారు . " ఒకే వరలో  రెండు కత్తులు ఇమడవు " అన్నట్లు , ఒకే  కుటుంభం లో  ఆధి పత్య  పోరుగల  అత్తా కోడండ్లు , 'ఒక తరం 'వయస్సు తేడా గల అత్తా కోడండ్లు , విద్య , సంపాదనలో తేడా గల అత్తా  కోడండ్లు , పాత సాంప్రదాయాలు గల అత్తలు ,  పాశ్చాత్త్యా  పోకడలు గల  కోడండ్లతో  నివసించ లేరు , " స్త్రీ కి , స్త్రీయే  శత్రువు " అనే నానుడి ఏనాడో పుట్టింది . ఎవరికో ఒకరికి లేదా ఇద్దరికీ సర్దుబాటు గుణం ఉంటే  తప్పా . " రౌతు  గుర్రాన్ని  కొలను  వరకు తీసుకుని  రాగలడే   గాని, నీటిని త్రాగించలేడు " అన్నట్లు , కొడుకుల పరిస్థితి అలానే ఉంది .  బిడ్డల పరిస్థితి కూడా అలానే ఉంది .  చాదస్తపు  తల్లి దండ్రులు , అత్తా మామలు , 70, 80 యేండ్లు వచ్చినా  మా  మాటే అందరూ  వినాలనే  వారు  , మేము చెప్పినట్లుగానే  నడుచుకోవాలి అనే వారు  లేక పోలేదు. చాదస్తం తోటి  గిల్లి పంచాయితీలు  పెట్టుకునే  తల్లి దండ్రులు లేక పోలేదు .  ఈ కారణంగానే  ప్రతి కుటుంభంలో   అనేక సమస్యలు  ఉంటున్నాయి .  ఇక ముందూ  ఉంటాయి కూడా .  

అయితే , మీరు ఇక్కడ ఒక సమస్యను లేవదీయ వచ్చు .  డబ్బు , ఆస్తులున్న వారు సరే . మరి డబ్బు , ఆస్తులు లేని వృద్ధుల   పరిస్థితి ఏమిటి ?

'ఎంత  చెట్టుకి  అంతే గాలి' అన్నట్లు , వారికి తగ్గట్టే సేవలు లభించ వచ్చు  . అంత కంటే  ఎక్కువగా , పెద్దగా  వారు ఊహించరు , ఆశించరు కూడా .  నిజానికి ఏ తల్లి తండ్రి  పేదలు కారు. ఆర్ధికంగా పేదలు కావచ్చు . కానీ  పిల్లలకు  ప్రేమను  పంచడంలో , పిల్లలను  పోషించడంలో  పేదలు  కారు .  ధన వంతులైన , పేదలైనా , తల తాకట్టు పెట్టి అయినా , కడుపులో బిడ్డ పడిన కాన్నుండి , బిడ్డ  భూమి మీద పడిన  కాన్నుండి , రోగాలు వచ్చిన రొప్పులూ వచ్చినా , గాయాలైనా  కంటికి  రెప్పలా చూసుకుంటారు . తాము పెద్దగా   చదువక పోయినా , తమ బిడ్డలు  పెద్ద పెద్ద  చదువులు చదివి , గొప్ప వారు కావాలని , మంచి పేరు తేవాలని , రిక్షా త్రొక్కయినా , అప్పులు తెచ్చి అయినా , నానా తంటాలు  పడి  అయినా , ఉన్నత విద్యలు  కాన్వెంట్ స్కూళ్లలో  , ప్రయివేట్  స్కూళ్లలో చదివించి , మంచి మంచి  ఉద్యోగాలు లేదా వ్యాపారాలు  వచ్చేటట్లు  చేసి , పెళ్ళిండ్లు , పేరంటాలు , పురుడ్లు  చేస్తే , తల్లి దండ్రులు  పేద వారు  ఎలా అవుతారు? పిల్లలను  ప్రయోజకులను  చేసే క్రమం లో  ఆస్తులను  పోగొట్టుకుని , అప్పుల పాలయితే  వారు  పేదలు  ఎలా అవుతారు?  ఒక వేల  వారు  నిజంగానే  వారు పేద వారు అయితే , పిల్లలు కూడా  పేద తనంగానే  జీవిస్తే , తల్లి దండ్రులు  కూడా  అంతే స్థాయి  పోషణను కోరుకుంటారు . అంతే స్థాయి  ప్రేమలను , ఆప్యాయతలను ఆశిస్తారు . అంతే కానీ ఏ సి లు , 5 స్టార్ రెస్టారెంట్లు , మినరల్ వాటర్ , బంగళాలు , విల్లాలు  అడిగరు .  మానవత్వమున్న కొడుకులు బిడ్డలు ఇలాంటి లెక్కలు ఎవ్వరూ  వేయరు .  ఇలాంటి పేదల కోసమే  ప్రభుత్వాలు , నెలకు  1,000/- రు . లు . పెన్షన్  ఇస్తుంది . తెల్ల రేషన్ కార్డు ఇస్తుంది . మందులు ఇస్తుంది .  వీటినే ఇతరులకు  ఇవ్వాలి . సచ్ఛంద సంస్థలు , ధాతలు , మా న వత్వం  గల  వారు , ప్రభు త్వాలు , ఇలాంటి  పేదలకు , ధన వంతులైన వారు , అనాధ తల్లి దండ్రులకు  చోటు కల్పించాలి , ఆర్ధిక సహాయం చేయాలి.


ఏది  ఏమైనప్పటికి , ఏ కొడుకైనా  బిడ్డయినా  కొన్ని జీవిత  నగ్న సత్యాలను మరువరాదు . అవి ఏమంటే ,

01. " ఏ కొడుకైనా  , బిడ్డయినా  కూడా  , రేపు వారి కొడుకూ  బిడ్డలకు  తల్లి దండ్రులవుతామనే విషయం  మరువరాదు . " 


02." ఏ కొడుకైనా , బిడ్డయినా  వారు  కూడా , రేపు వారి  అల్లుడూ కోడలుకు  అత్తా మామ లవుతారనే  విషయం మరువరాదు ".   


03." ఏ కొడుకైనా , బిడ్డయినా  వారు  కూడా , రేపు వారూ  వృద్ధాప్య  దశను  తప్పించుకోలేరనే   విషయం మరువరాదు ".   


04." ఏ కొడుకైనా , బిడ్డయినా  నేడు  వారి  కొడుకూ , బిడ్డలను  ఎలా పెంచు తున్నారో , తమను  కూడా  అలానే పెంచి ఉంటారనే   విషయం మరువరాదు ".   


05." ఏ కొడుకైనా , బిడ్డయినా  వారికి   కూడా , రేపు  రోగాలు రొప్పులేస్తున్నాయని , ఆర్ధిక ఇబ్బందులు, కష్ట  సుఖాలు , లాభ నష్టాలు  ఉంటాయన్న   విషయం మరువరాదు ".


06. " జాతస్య మరణం ధృవం " . అనగా పుట్టిన వారు గిట్టక తప్పదు  అనే విషయం  ఎవ్వరూ  మరువరాదు" .


07. " ప్రతి మనిషి  సమాజంలో  ఒక భాగమే నన్న  విషయం  ఎవ్వరూ  మరువరాదు ". 


08. " ఏ మనిషి అయినా  వారి వారి దశల నుండి , గ్రహాల నుండి , ప్రారబ్ధ  ఖర్మల నుండి  తప్పించు కోలేరు అనే విషయం మరువరాదు ". 


09. " తల్లి దండుల  ఆస్తులపై  , కొడుకులకు బిడ్డలకు , నైతిక హక్కే గాని , చట్టబద్దమైన హక్కు లేదన్న విషయం మరువరాదు  ".  

శతాబ్దాలు గడిచినా , 16 శతాబ్దం  నాటి  మన  జనకవి ,' వేమన '  వ్రాసిన అనేక మైన  పద్యాలలో ఒకటి  ఇప్పటి  అందరి  నోటిలో నానుతూనే  ఉంది , నానుతూనే  ఉంటుంది . అది ఏమంటే , 

" తల్లి దండ్రుల యెడ దయ లేని  పుత్రుండు , పుట్ట నేమి  వాడు  గిట్టనేమి ,
   పుట్ట లోన  చెదలు  పుట్టదా గిట్టదా , విశ్వదాభి  రామ  వినుర వేమా "

మరో విషయం , "కొడుకులు  కోడండ్లు ,బిడ్డలు అల్లుండ్లు  మిమ్ముల  దూరం చేసిన రోజు , చీదరించుకున్న రోజు , అసహించుకున్న రోజు , బాధ పెట్టిన రోజు ,  మీరు స్వయంగా  ఎంచు కున్న వారికి , నమ్ముకున్న వారికీ మరింత వారికి దగ్గరై ,  మీ దగ్గర ఉన్న  కొద్దీ పాటి నగదును , నగలను , ఆస్తులను , లేదా పెద్ద మొత్తం ఆస్తులను , మిమ్ములను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే  ఆ మిగిలిన వారందరికీ లేదా  మీకు నచ్చిన  ఒకరిద్దరికీ  విడతల వారీగా  వీ లు నామా రాసేసి లేదా  రిజిస్టర్ చేయిస్తే , వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో  జీవించ వచ్చు".  అంతే కాదు , దీని వలన  అనేక లాభాలు కూడా  ఉన్నాయి  . అవి ,

01. పేద పిల్లలకు  కొంత ఆదరణ , ఆర్ధిక సహాయం  అందుతుంది . వారు విద్య వంతు లవుతారు. ఉపాధిని పొందుతారు . తమ కాళ్ళ మీద , తాము  జీవించ గలుగుతారు . 

02. ప్రభుత్వాలకు  కొంత భారం తగ్గుతుంది . 

03. సంపద వికేంద్రీకరణ  జరుగుతుంది . ఆర్ధిక  అసమానతలు తొలిగి పోతాయి . 

04. వృద్ధాప్య దశలో  తల్లి దండ్రులకు  ఎలాంటి దిగులు , బాధ కష్టం ఉండదు . 

05. సమాజం దృష్టి కూడా  పిల్లలపై పడుతుంది కాబట్టి , వారిలో  కూడా కొంత మార్పు రావచ్చు . ఆస్తుల కొరకైనా  లేదా ప్రేమ తోటైనా  , లేదా జ్ఞ్యానోదయం  కలిగయినా తల్లి దండ్రులను , ఎదో విధంగా  చూసుకోడానికి , ఆదు కోడానికి ముందుకు రావచ్చు .  

06. అనేకమైన ఇతర కారణాల వలన అనగా అత్తా కోడలుకు పడక పోవడం కావచ్చు , కొడుకు కోడలు  ఇద్దరూ  ఉద్యోగాలు చేయడం కావచ్చు , మరే ఇతర కారణాలు కావచ్చు . అలాంటప్పుడు  కొడుకులు  , తల్లి దండ్రులను  దూరంగా  ఉంచయినా  ఆర్ధిక భారాన్ని భరిస్తూ ,  ప్రేమలను , ఆప్యాయతలను పంచినా  చాలు . అందులో తప్పేమి లేదు  .  కోడళ్లతో , తిట్లు , కొట్లు , చంపబడటాలు పడే బదులు , పరిస్థితులను బట్టి  వారిని  దూరంగా  ఉంచి  పోషించడం  నేరం కాదు .  వృద్ధాశ్రమం లలో లేదా వారి వారి  గృహాలలో  ఉంచడంలో తప్పు లేదు . తల్లీ  దండ్రుల మీద  ప్రేమ ఉందా  లేదా అనేదే  ముఖ్యం .   కొడుకులకు ఇలాంటి ఆలోచనలైనా రావచ్చు .  ఏ కొందరికి  వచ్చినా  నా జీవితం  ధన్యమే . 

07. కొందరు  తల్లి దండ్రుల మనస్థత్వాలు  కూడా  కొడుకులకు, లేదా  కోడన్లకు కు లేదా బిడ్డలకు లేదా అల్లుండ్లకు నచ్చక పోవచ్చు ,  గిట్టక  పోవచ్చు . అలాంటి వారికి  ఇలాంటి  పిల్లల మనస్థత్వాలు  నచ్చ వచ్చు .  ఆ కారణంగా కూడా  వీరికి వృద్ధాప్య దశలో  ఎలాంటి  దిగులు ఉండదు . 

08. ఒక్క కుటుంభంతో  మొదలైన  ఈ విధానం , దేశమంతా విస్తరిస్తే , సంపద  విస్తరించి ,ఆర్ధిక  అసమానతలు  తగ్గి పోయి , పేద కుటుంబాలు   కనుమరుగయి పోతాయి  . దేశం ఆర్ధికాభి వృద్ధి చెందుతుంది. 

09. వృద్ధులకు జీవించాలనే  ఆశ పెరుగుతుంది . జీవించ గలమనే  ధైర్యం పెరుగు తుంది .  బలవంతపు  చావులు / ఆత్మ హత్యలు  తగ్గి పోతాయి . 

10. వృధ్యాప్య దశలో హాయిగా , ప్రశాంతంగా , మనఃశాంతితో  జీవించ వచ్చు".

ఈ  ఆర్టికల్ ను  నేటి వృద్ధులు చదువలేక పోవచ్చు . వారికి  ఇప్పటికీ  ఇప్పుడే నిర్ణయాలు తీసుకోగల శక్తి , ధైర్యం లేక పోవచ్చు .  కానీ నేటి యువతీ యువకులకు  తల్లి దండ్రులు తప్పకుండా ఉండి   ఉంటారు . వారిలో మార్పు వస్తే చాలు . మరో విషయం , నేటి యువతీ యువకులే  , రేపు తల్లి దండ్రులుగా  మారుతారు .  అప్పుడైనా వారు ఈ నిర్ణయాలు తీసుకోడానికి అవకాశం  ఉంటుంది . అయితే  వీరు ఇప్పటి నుండే కొంత డబ్బు  పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా  ఉంది . అలానే ఇతర పిల్ల యెడ  ప్రేమ , దయ , కరుణ , ఆప్యాయత , సహనం  పెంచుకోవాల్సిన  ఆవశ్యకత  ఎంతయినా ఉంది .  అంతే కాకుండా ఎక్కడైనా , ఒంటరిగానైనా  సంతోషంగా జీవిస్తాం  అనే విధంగా మనో ధైర్యాన్ని పెంచు కోవాలి . 

ఇది ఎదో ఒక రోజు తప్పకుండా  మొదలవుతుంది .  ముసలి  వారంటే  చీదరించుకునే 
,  ఏ విధమైన  సహకారం , ప్రేమలు  అందించని కొడుకులు బిడ్డలకు , కోడండ్లకు  అల్లుండ్లకు  జ్ఞ్యానోదయం  కలుగుతుంది . 

" సర్వే  జన : సుఖినో భవంతు "