Budget 2023

 

ఈ రోజు అనగా తేదీ .010.02.2023 న శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు , 2023 కు సంబంధించి కే, లోక సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు . బడ్జెట్ ప్రసంగాన్ని  ఈ  వీడియోలో చూడండి  :




Option -1

నూతన ఆదాయ పన్ను స్లాబులు  ఆర్ధిక సంవత్సరం( F/Y)  2023-24 కొరకు  

                          స్లాబ్ వివరాలు                                      ఆదాయ పన్ను %

1. రూ .లు .0.01 నుండి  రూ .లు  3.00 లక్షల  వరకు           0%

2. రూ .లు .3.01 నుండి  రూ .లు  6.00 లక్షల  వరకు           5%

3. రూ .లు .6.01 నుండి  రూ .లు  9.00 లక్షల  వరకు           10%

4. రూ .లు .9.01 నుండి  రూ .లు 12.00 లక్షల  వరకు           15%

5. రూ .లు .12.01 నుండి  రూ .లు 15.00 లక్షల  వరకు          20%

6. రూ .లు 15.00 నుండి       ఆ పైన                                         30%


ఈ పద్దతిని ఎంచుకుంటే , అందుబాటులో ఉన్న అన్ని రకాల , మినహాయింపులను  పొందవచ్చు . అనగా  Chapter VI of Income Tax Act ,1961 క్రింద  లభించేటివి.

ఒక వేల నికర ఆదాయం 5 లక్షలకు మించక పోతే , పాత పద్దతిలో  యధావిధిగా 87/A క్రింద రిబేట్ పొందవచ్చు .

➤అనగా  రూ .లు . 5.00 లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు . 

➤డిఫాల్ట్  ఆప్షన్  కొత్త విధానం మాత్రమే చూపిస్తుంది . కావాలంటే పాత  విధానాన్ని ఆప్ట్ చేసుకోవాలి .


Option -2

నూతన ఆదాయ పన్ను స్లాబులు  ఆర్ధిక సంవత్సరం( F/Y)  2023-24 కొరకు  

                          స్లాబ్ వివరాలు                                      ఆదాయ పన్ను %

1. రూ .లు .0.01 నుండి  రూ .లు  3.00 లక్షల  వరకు           0%

2. రూ .లు .3.01 నుండి  రూ .లు  6.00 లక్షల  వరకు           5%

3. రూ .లు .6.01 నుండి  రూ .లు  9.00 లక్షల  వరకు           10%

4. రూ .లు .9.01 నుండి  రూ .లు 12.00 లక్షల  వరకు           15%

5. రూ .లు .12.01 నుండి  రూ .లు 15.00 లక్షల  వరకు          20%

6. రూ .లు 15.00 నుండి       ఆ పైన                                         30% 


➤ఆప్షన్ -2 ఆదాయ పన్ను విధానం లో  రూ .లు 7.00 లక్ష వరకు  పన్ను లేదు . 

గతంలో ఇది రూ .లు 5.00 లక్షలు మాత్రమే ఉండేది )

➤అధనంగా రూ .లు . 52,500  స్టాండర్డ్  డిడిక్షన్  అందుబాటులోకి  వచ్చింది .

➤అనగా  రూ .లు .7.50 లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు .

➤సిటిజన్స్  అయినా , సీనియర్ సిటిజన్స్ కు అయినా , ఆడ వారికైనా , మగ వారికైనా  ఇవే రూల్స్ వర్తిస్తాయి .

ఈ 2023 బడ్జెట్  ఆదాయ పన్ను విధానం , ఆర్ధిక సంవత్సరం (F/Y) 2023-24  అనగా అసెస్మెంట్ ఇయర్ (A/Y)  2024-25 కు వర్తిస్తుంది . 

ఇంకా వివరంగా చెప్పాలంటే , 1, ఏప్రిల్ 2023 నుండి 31, మార్చి 2024 కు  ఆదాయానికి సంబంధించి , ఈ బడ్జెట్ వర్తిస్తుంది .

No comments: