About us

హాయ్  ఫ్రెండ్స్ !

నేను ఒక బ్లాగ్  క్రియేటర్ ను. నా   పేరు  కృష్ణ  . 

ఇందులో  సమాజం లోని  అన్ని  రకాల  సమస్యలకు పరిష్కారాలు  చూపించాలనేది  

నా ప్రయత్నం . 

నాకున్న  పరిజ్ఞ్యానం  మేరకు నేను  కృషి చేస్తాను . 

మీ సలహాలు  , సూచనలు  కామెంట్స్  రూపంలో తెలియ జేస్తారని  ఆశిస్తున్నాను . 

సమాజానికి  ఉపయోగపడే  సమస్యలు  ఏమైనా  ఉంటే  తెలియ జేయగలరు . 

అలానే  మీ సలహాలను  కూడా తెలియ జేయ గలరు . కమ్యూనిటీ కి ఇబ్బందిగా లేకుంటే  సరి

 చేసి  వాటిని  కూడా  అప్డేట్ చేస్తాను . 


Please watch my youtube channel :

https://www.youtube.com/@margamsahitya

No comments: