Saturday, July 1, 2017

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2" ( ETU POTHUNDIRA...... DESHAM, ETU..... POTHUNDIRAA.....)

ప్ర. ఎటు పోతుందిరా.... దేశం, ఎటూ... పోతుందిరా ...,

( ETU POTHUNDIRA...... DESHAM, ETU..... POTHUNDIRAA.....)

"సమాజంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో అవినీతి , అక్రమాలు, అన్యాయాలను ఎండగడుతూ రచనలు చేయాలి. సత్యంతో ఒక శక్తి వస్తుందనే విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్లాలి " రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి . (ఈనాడు 09.04.2013)
 
ఈ వ్యవస్థ ద్వంధ వైఖరిపై / తీరుపై   విసుగు చెందిన  వారు ,  వెలది ఎకరాల భూములను , కోట్లాది రూపాయలను , కిలోలకొద్దీ  బంగారు నగలను , వజ్రాలను  పోగేసుకుని , గురివింద గింజల్లాగా  వేదికలెక్కి  నీతులు వల్లించే  నేతలను  ప్రతి రోజూ  చూసీ , చూసీ  విసుగు చెందిన వారు  భారత దేశం లోని సుమారు 130 కోట్ల  జనాభా లో  ప్రతి ఒక్కరు ,  ఎదో ఒక రోజు  అసలు  "ఈ దేశం ఎటు పోతుంది ?"  అని ప్రశ్నించని  వారు ఉండరు . కొందరు  బయటకు అని ఉండవచ్చు , కొందరు బయటకు అనేక పోయి ఉండ వచ్చు .  భాషలు వేరైనా  బాధలు  ఒకటే కదా .అందుకని , అందరి  నాలుకల్లో  కదలాడిన పదాన్నే , నేను  నా  గేయాలకు  మణి రత్నం గా   తీసుకుని , మన దేశ  స్వాతంత్య్రానికి  అనేక మైన త్యాగాలు చేసిన వారిలో ముఖ్యుడైన  , మన దేశ నేత , జాతి పిత , మోహన్  దాస్  కరంచంద్ గాంధీ గారికి విన్న వించు కుంటున్నాను .  ఈ గేయాలు ,  వ్యవస్థ తీరుపైననే  గాని , ఏ ఒక్కరినీ ఉద్దేశించి వ్రాసినవి  కావు . ఇవి వాస్తవాలే  అనుకున్నవారు, అవకాశాలు ఉన్న వారు ఈ  వ్యవస్థ మార్పుకు ఉడతా భక్తి గా  ప్రయత్నం  చేయండి . నేను గత ఎన్నో సం. రాలుగా   ఫేస్ బుక్ ద్వారా , బ్లాగుల  ద్వారా  తెలియ జేస్తున్నట్లుగా 
, ఒకే  సెల్ నెంబర్ , ఒకే బ్యాంక్ అకౌంట్ , ఒకే  ఆధార్  కార్డు , ఒకే పాన్ నెంబర్  మొదలైన వాటిని  మ్యాండేటరీ చేయండి . ఆధార్  నెంబర్ నే  సెల్ నెంబరుగా  మార్చండి . ఆధార్ ను  అన్ని ఐడీ  కార్డులకు . పాన్  కార్డులకు ,  బ్యాంకు అక్కౌంట్లకు  , పోస్టాఫీసు అకౌంట్లకు  లింక్ చేయండి . అలానే 'లోక్పాల్'ను చట్టం  చేసి ,' సి . బి . ఐ '  లాంటి  నిఘా సంస్థలకు , సంపూర్ణ  అధికారాలతో  స్వతంత్ర  వ్యవస్థగా మారిస్తే , అవినీతి  కొంతైనా తగ్గు మొఖం పట్ట వచ్చు. చేసిన మోసాలకు పశ్చాత్తాప్ప  పడే వారు  ఇకనైనా  అవినీతిని తగ్గించు కొండి . మరో పది  యేండ్లు అధికంగా జీవిస్తారు . 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
స్వాతంత్య్ర మొచ్చెనని …”2″
సంబర పడిరి   ….”2″ “స్వాతంత్య్ర
నేడు సావలేక  బ్రతక లేక    ….”2″
కాలం గడప సాగిరి   ..  కృష్ణా…”2″ “
నేడు సావలేక” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
దేశ మంటే  నాయకులు    …”2″
కార్యకర్త లే కాదు    ….”2″ “దేశ మంటే
దేశ మంటే   పేదలు    ….”2″
అట్టడుగు  గిరి జనులు   కూడా    ..  కృష్ణా…”2″ “
దేశ మంటే” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
సంపదంతా  ఒకే చోట     …”2″
పోగుబడితే     ….”2″ “సంపదంతా
అభివృద్ధి ఎలా సాధ్యం    ….”2″
జనులకెన్నడు మోక్షం    ..  కృష్ణా…”2″ “
అభివృద్ధి ” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
కోట్లు కెటాయించిరి       …”2″
వార్షిక  బడ్జెట్లల్లో      ….”2″ “కోట్లు
తూట్లు పొడిచిరి    ….”2″
సంక్షేమ పథకాలల్లో     ..  కృష్ణా…”2″ “
తూట్లు ” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
దొరలు  దొరలు        …”2″
ఊర్లు  పంచుకున్నట్లే      ….”2″ “దొరలు 
దోచుకున్న వారికే     ….”2″
జే 
జేలు పలికిరీ       ..  కృష్ణా…”2″ “దోచుకున్న ” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
ఎన్నాళ్లకు  ఒక …”2″
నిజం గుర్తించిరి    ….”2″ “ఎన్నాళ్లకు
మగాళ్లకు  ఒక   ….”2″
గొప్ప  ఊరట  కల్గించిరి   ..  కృష్ణా…”2″ “
మగాళ్లకు ” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
రిజర్వేషన్లను   …”2″
ఎప్పుడు  గుర్తించెదరో      ….”2″ “రిజర్వేషన్లను
మరి  ఎప్పుడు      ….”2″
మరో తీర్పు  వచ్చునో   ..  కృష్ణా…”2″ “
మరి ” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
అభి  వృద్ధిని    …”2″
సమానంగా  పంచితే       ….”2″ “అభి
ఎదిగేరు  జనులు       ….”2″
నిండు  కుండలా   ..  కృష్ణా…”2″ “
ఎదిగేరు ” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
నీరు పల్ల  మెరుగు  …”2″
నిజము  దేవుడెరుగు  ….”2″ “నీరు
లోకం తీరు నడువు   ….”2″
సుఖంగా   జీవించు ..  కృష్ణా…”2″ “
లోకం” "ఎటు పోతుందిరా "
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
డ్రగ్స్ దందా లోన   ...."2"
సెలబ్రెటీలు  ఎందరో    .... "2" "డ్రగ్స్ దందా"  ... "2"
పక్కా దొరికే లోగ      ...."2" 
చక్కా  ఎదిగి  పోయే   .... కృష్ణా ! "2"  "పక్కా"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ...."2"
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
వందేండ్లు  దాటినా  ...."2"
పోస్టాఫీసులలో   .... "2" "వందేండ్లు"  ... "2"
ఏజెంట్ల బెడద     ...."2" 
తప్ప దాయే  .... కృష్ణా ! "2"  "ఏజెంట్ల"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ...."2"
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
ఆధార్  కార్డే       ...."2"
పేదలకు  ఆధారం  .... "2" "ఆధార్ "  ... "2"
అది అవినీతి పరులకు       ...."2" 
పక్కలో బల్లెం .... కృష్ణా ! "2"  "అది అవినీతి"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ...."2"
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
జెనగ  పిల్లలన్ని వచ్చి       ...."2"
నదులెల్ల చేరే     .... "2" "జెనగ "  ... "2"
నీటి గుర్రాలన్ని       ...."2" 
కనుమరుగయ్యేను ..... కృష్ణా ! "2"  "మధపు"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ...."2"
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

గ్లోబలైజేషననీ      ...."2"
గొప్పలు చెప్పిరి    .... "2" "గ్లోబలైజేషననీ "     ... "2"
పేద జనరేషన్ కు     ...."2" 
చిప్పలు  ఇచ్చిరి  ...... కృష్ణా ! "2"  "పేద జనరేషన్ కు"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ...."2"
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

రాజ కేయ  పదవులు     ...."2" 
పప్పు  బెల్లా లాయే   .... "2" "రాజకీయ "
చదివున్న  సమర్థులు     ... "2"
చెక్క  బొమ్మలాయే   .... కృష్ణా ! "2" "చదివున్న  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ...."2"
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"  

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

జి ఎస్ టీ  వచ్చినా    ...."2"
డిజిటలైజేషన్  వచ్చినా  .... "2" "జి ఎస్  టీ "
అవినీతి నాపడం    ... "2"
పచ్చి అబద్దం  .... కృష్ణా ! "2" "అవినీతి "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"  

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

యిష్టాను సారము   ...."2"
తొల గించిరీ , ఓటరు పేర్ల  .... "2" "యిష్టాను"
ప్రజల  ఓటు  హక్కునే   ... "2"
హరించీ  వేసిరీ  .... కృష్ణా ! "2" "ప్రజలా  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
కోట్లు వెచ్చించి కేంధ్రమూ …”2″
కేసుల సి .బి .ఐ కి అప్ప జెప్పే ….”2″ “కోట్లు”
అవినీతుల అరెస్టు చేస్తే ….”2″
లోకమంతా విహరించే కృష్ణా…”2″ “అవినీతుల ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా ….”2″
అవినీతి నడ్డుకోనా ….”2″
సి. బి .ఐ శోదిస్తుంటే ….”2″ “అవినీతి”
గౌహతి హైకోర్టు సి. బి. ఐ. నే చెల్ల దనిరి ….”2″
వేల కేసులు ఆగ మాయే కృష్ణా…”2″ “గౌహతి ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం .. ఎటూ పోతుందిరా …..”2″
ఆదరా బాదరాగ కేంధ్రము  ….”2″
సుప్రీం కోర్టూ శరునూ జొచ్చే …. “2″ “ఆదరా ”
పరిస్తితి నీ పరిశీలించీ ….”2″
కోర్టూ స్టే యిచ్చే కృష్ణా…”2″ “పరిస్తితి ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా …."ఎటు పోతుందిరా "

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
రెక్కలు లేని పక్షి సి .బి. ఐ. “2″
అధి కారాలు అడుగుతే “2″ “రెక్కలు ”
గీత దాటుతే కత్తే రేస్తామనీ “2”
హిత బోధ చేసే కృష్ణా “2″ “గీత ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
ప్రజలకూ అండగా ….. “2″
వేల చట్టాలు  ఉండగా …. “2″ “ప్రజలకూ ”
పేద ప్రజలే బలి యౌ తుండే …”2”
ధనికులు దర్జాగా బ్రతుకూ తుండే కృష్ణా “2″ ” పేద ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
కోట్లు వెద జల్లుతూ, ఎన్నికల్లో ….. “2″
ఓట్లు పొందే పాలకులు  …. “2″ “కోట్లు ”
ప్రత్యర్ధుల నిధుల పైనా …”2”
నిఘా పెట్టే కృష్ణా “2″ “ప్రత్యర్ధుల ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
‘లోక్ పాల్ ‘ చట్టం  తేవాలనీ ….. “2″
అన్నా హజారే ఉద్యా మిస్తే …. “2″ “లోక్ పాల్ ”
అది మనకూ గిట్ట దానీ …”2”
ఆది లోనే అడ్డుకునే కృష్ణా ..”2″ ” అది ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
ఎన్నికలు మొదలయ్యీ ….. “2″
అరువది యేండ్లూ దాటీనా …. “2″ “ఎన్నికలు ”
ఎన్నికల ప్రక్షాలన ….”2”
ఎన్నడు జరుగునో కృష్ణా…. “2″ “ఎన్నికల ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
ఎనుబది దాటిన పండు నాయకులు  ….. “2″
పోటీకి సై అంటే . …. “2″ ” ఎనుబది ”
నేటి యువతీ యువకులకు  ….”2”
నిరాశే మిగిలే కృష్ణా…. “2″ ” నేటి ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
తన గెలుపు పైనే నమ్మకము  లేకా ….. “2″
బలమైనా నాయకుడు  …. “2″ “తన గెలుపు ”
వేల కోట్లూ వెచ్చించీ ….”2”
పలు చోట్లా పోటీ చేసే కృష్ణా…. “2″ “వేల కోట్లూ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా …."ఎటు పోతుందిరా ".... "2"

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
నాయకులూ చనీ పోతే ….. “2″
వారసులా నిలా బెట్టిరీ …. “2″ “నాయకులూ ”
జాలి ఓట్లతో గెలిచీ …”2”
ప్రజలకూ భారమైరీ కృష్ణా “2″ “జాలి ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఒక్కోకరీ  సంపదలో   ….. “2″
వేల కోట్ల వ్యత్యాసమూ …. “2″ “ఒక్కో”
ప్రతీ వారూ చేసేదీ  ఒకటే  సమయము  …”2”
దీని మర్మ మేమిటో తెలియదూ కృష్ణా “2″ “ప్రతీ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్ష కోట్లా మొండి బకాయిీ లు  ….. “2″
పెద్ద చేపలవీ రద్దు చేసే …. “2″ “లక్ష కోట్లా ”
పేద ప్రజల సరుకుల ధరలూ …”2”
ఆకాశాన్నంటుతుండే  , కృష్ణా “2″ “పేద ”

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
మర్రీ చెట్ల నీడాలో ….. “2″
పూల మొక్కలు  పెరుగ నట్లే …. “2″ ” మర్రీ ”"ఎటు పోతుందిరా "
స్వార్ధ పరుల పాలనలో …”2”
పేద జనులు  ఎదుగరూ కృష్ణా “2″ “స్వార్ధ ”

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
సర్కారు  ఉద్యోగులకు  ….. “2″
సకలా సదుపాయాలు  …. “2″ “సర్కారూ ”
ప్రైవే టు  ఉద్యోగులు  …”2”
ఏమి పాపమూ చేసిరీ కృష్ణా “2″ “ప్రైవే టూ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
మనిషికి ఎంత తెలివీ ఉన్నా ….. “2″
ఎన్ని కోట్లు సంపా దించినా …. “2″ “మనిషికి ”
ప్రకృతీ శక్తీ ముందు  …”2”
ఎవరు  సాటి రారు  కృష్ణా “2″ “ప్రకృతీ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ధనము ఎలా సంపాదించినా ….. “2″
తెలివీ మంతు  లనిరీ …. “2″ “ధనము ”
ధనము లేనీ వారినీ …”2”
తెలివీ హీను  లనిరీ కృష్ణా “2″ “ధనము ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కంచే చేనును  . …”2″
గంగిరెద్దుతో మేపుతే …. “2″ “కంచే”
వ్యవస్థా సర్వమూ ….”2″
గాడి తప్పును … కృష్ణా !……”2″ “వ్యవస్థా”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్షలు  , కోట్లు  ఎగవేసే …..”2”
వ్యాపారుల జాడ విడీచీ ….”2″ “లక్షలూ ”
బక్క పలుచని  ……”2″
ఉద్యోగుల జాడ బట్టే …. కృష్ణా !…..”2″ “లెక్కలు ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కోట్ల కొలదీ  నల్లధనము  ….”2”
స్విస్ బ్యాంకులు  తరులు  తుంటే …. “2″ ” కోట్ల ”
అరా పావు  శాతాల పై ……”2″
మల్ల గుల్లాలేమి  ….కృష్ణా !…..”2″ “అరా పావు  ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా …."ఎటు పోతుందిరా "

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
గుమ్మా గుమ్మానీ కెల్లీ ….”2”
విచారణ చేస్తే ….. “2″ ” గుమ్మా ”
బినామీ ఆస్తుల భాగోతం ……”2″
బయట పడును  ….కృష్ణా !…..”2″ “బినామీ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఇంటీ మనిసినీ , వంట మనిషినీ …. “2”
కారూ డ్రైవరును ,  ఖాతాలా కనికట్టును  “2″ ” ఇంటీ ”
ఒడిసి పడుతే, నల్లధనము  ……”2″"ఎటు పోతుందిరా "
జాడ దొరుకు  ….కృష్ణా !…..”2″ “ఒడిసి ”

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ..
బ్రిటిష్ పాలకుల . …”2″
తరిమి కొట్టీ …. “2″ “బ్రిటిష్ ”
విదేశీ వ్యాపారాలకు  ….”2″
ఎర్ర తివాచీలా …కృష్ణా !……”2″ “విదేశీ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

టు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
ఉత్పాదకా శక్తినీ …”2″
నిలిపి వేసీ …. “2″ “ఉత్పాదకా”
ఉత్తుత్తీ సేవలతో ….”2″
అభి వృద్దీ సాధ్యమా …కృష్ణా !……”2″ “ఉత్తుత్తీ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
గ్రామాలు అభివృద్ధీ . …”2″
చెంద కుండా …. “2″ “గ్రామాలు ”
గరీబులు  అభివృద్ధీ . ….”2″
చెందు దురా …కృష్ణా !……”2″ “గరీబులూ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా …….. “2″
అవినీతీ బండారాన్నీ …..”2″
అక్రమాస్తుల గుట్టును  ……”2″ ”అవినీతీ”
నిగ్గు తేల్చీ , శిక్షలు వేస్తే …..”2″
తెలంగాణా విభజన చిటికెలోపనిరా కృష్ణా !….”2″ “నిగ్గు తేల్చీ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
బినామీ ఆస్తుల . …”2″
బట్ట బయలు  చేసీ …. “2″ “బినామీ ”
ఖజానాను  దండిగా నింపితే . ….”2″
పేద రికమే కాన రాదు  …కృష్ణా !……”2″ “ఖజానానూ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
అద్దెల కిచ్చే వారినీ …”2″
వదిలీ పెట్టీ … “2″ “అద్దెల”
అద్దెల కుండే వారీ పై …”2″
పన్నుల భారమా …కృష్ణా !……”2″ “అద్దెల ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్షా రూపాయాల అప్పు కోసమూ . …”2″
బ్యాంకులు , సవా లక్షా కొర్రీ లేసిరీ …. “2″ “లక్షా ”"ఎటు పోతుందిరా "
వేల కోట్లా ఎన్ పీ ఏ లు … “2″
ఎలా అయ్యేరా కృష్ణా !……”2″ “వేల ”

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" "

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ రాజ్య మేలుతుంటే . …”2″
జే . డీ లక్ష్మి నారాయణా లాంటీ …. “2″ “అవి ”
సమర్ధులూ , నీతి పరులకూ … “2″
విశ్రాంతీ… ని చ్చి రీ కృష్ణా !……”2″ “సమర్ధులూ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాలు ఎన్ని వున్నా . …”2″
సి బి ఐ కి, సమర్ధులు లేక పోయి నా …. “2″ “చట్టాలు”
స్వయం ప్రతి పత్తీ లేక పో యినా ….”2″
అవి వున్నా లేనట్లే కృష్ణా !……”2″ “స్వయం”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందిరా "

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
భూ ఆక్రమణలూ జరిగాయనీ . …”2″
తెలంగాణా విభజనా కోరుతుంటే …. “2″ “భూ ”
గత భూముల జోలికెల్లద్దనే … “2″
శరతులేమిటో కృష్ణా !……”2″ “గత ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ప్రజల పన్నులనూ . …”2″
ప్రజలకే ఖర్చు చేస్తే …. “2″ “ప్రజల”
సంక్షేమ పథకాలక … “2″
నాయకులా పేర్లా కృష్ణా !……”2″ “సంక్షేమా ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాలూ అనేకమున్నా . …”2″
స్వార్ధ రాజ కీయాలతో …. “2″ “చట్టాలూ”
అవినీతి పరులూ ….”2″
కుబేరులవు చుండే కృష్ణా !……”2″ “అవినీతి”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
భీమా డబ్బుల తో . …”2″
ప్రభుత్వ షేర్లు కొనిపించీ …. “2″ “భీమా”
పాలిసీ దారులా క్లేములనూ….”2″
కోర్టుల్లో నాన్చు తుండే కృష్ణా !……”2″ “పాలిసీ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాల మీద ప్రమాణాలు చేసి . …”2″
మంత్రు లౌతారూ …. “2″ “చట్టాలు”
పదవు లొచ్చాకా ….”2″
ప్రజల మరుస్తారూ కృష్ణా !……”2″ “పదవు”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కే వై సీ కీ , బ్యాంకులూ. …”2″
శొధించిరీ ఇండ్లనూ…. “2″ “కే వై సీ కీ ”
కోట్లాది రుణాలా , మంజూరీకీ … “2″
అడ్రసూ, అడుగ రెందుకూ …. కృష్ణా ! “2″ “కోట్లాది ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
బ్రిటిష్ ల నూ , వెడల గొట్టీ . …”2″
ప్రజా స్వామ్యమనే, పేరు పెట్టీ …. “2″ “బ్రిటిష్ ల నూ ”
ప్రజలనూ , ఓటు యంత్రాలుగా … “2″
మార్చే …రా ….. కృష్ణా ! “2″ “ప్రజలనూ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అడుగడుగునా , అవినీతే …”2″
ఏమీ అనీ అడుగుతే, ఎగతాలే …. “2″ “అడుగడుగునా ”
అడ్డు పడ్డా మంటే … “2″
మన బ్రతుకూ , ఎడారే …. కృష్ణా ! “2″ “అడ్డు ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
డెక్కాకూ మాదిరీ .. ..”2″
అవి నీతి… మందనూ …. “2″ “డెక్కాకూ ”
ఎన్నికలలో నిలువరిస్తే … “2″
దేశ దరిధ్రమూ వదులు నూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ .. నాయకులనూ .. ..”2″
ఎన్నికలలో … ఓడించడమూ …. “2″ “అవి నీతీ ”
ప్రజలకూ , ఎన్నటికీ … “2″
సాధ్యమూ…. కాదూ…. కృష్ణా ! “2″ “ప్రజలకూ ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ .. నాయకులనూ .. ..”2″
గూండా నాయకులను  …. “2″ “అవి నీతీ ”
ఎన్నికలలో , నిలువరించడం … “2″
పార్ల మెంటుకే , సాధ్యమూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఒక అవి నీతీ పరుడూ .. ..”2″
రౌడీ , గూండా నిలబడుతే …. “2″ “ఒకా అవి నీతీ ”
ఎవరో ఒకరూ …… “2″
తప్పకా గెలుచును, కదరా …. కృష్ణా ! “2″ “ఎవరో ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతి అంటూ .. ..”2″
గగ్గోలు పెట్టిరి  …. “2″ “అవి నీతి ”
పెద్ద నోట్లు రద్దవ గానే …… “2″
ఢిల్లీ అంతా దద్ధ రిల్లే …. కృష్ణా ! “2″ “పెద్ద నోట్లు ”"ఎటు పోతుందిరా "

మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2" 

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

మిద్దె లుండే వారికి     ..."2"
తెల్ల కార్డూ   లేన్దిరా  .... "2" "లక్ష. లాస్తీ . "
అద్దె కుండే  వారికి    ... "2"
లక్షలాంక్ష  లెందుకు రా  .... కృష్ణా ! "2" "అద్దె కుండే   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
ఐ. టీ. టెక్నాలజీ ...."2"
పొట్ట నింప దు , ఎంతో కాలమూ  .... "2" "ఐ. టీ. "
వ్యవసాయం  మరుస్తే ... "2"
మన లేము  , మరెంతో  కాలమూ .... కృష్ణా ! "2" "వ్యవసాయం  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
ప్రపంచీకరణ  ...."2"
ఎవరీ  వంచనకు   .... "2" "ప్రపంచీ "
పేద జనుల  ... "2"
తుంచ డానికే  .... కృష్ణా ! "2" "పేదా   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
కరెంటూ  ఉత్పత్తీ ...."2"
యిక  గడ్డు కాలమే రా    .... "2" "కరెంటూ "
సౌర శక్తీ  ఉత్పత్తీ  ... "2"
మన కెంతో మేలురా .... కృష్ణా ! "2" "సౌర శక్తీ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
కే వై సీ కీ , బ్యాంకులూ. ..."2"
శొధించిరీ ఇండ్లనూ.... "2" "కే వై సీ కీ  "
కోట్లాది  రుణాలా , మంజూరీకీ  ... "2"
అడ్రసూ,  అడుగ  రెందుకూ .... కృష్ణా ! "2" "కోట్లాది "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
బ్రిటిష్ ల నూ ,  వెడల గొట్టీ . ..."2"
ప్రజా స్వామ్యమనే,  పేరు పెట్టీ .... "2" "బ్రిటిష్ ల నూ  "
ప్రజలనూ , ఓటు  యంత్రాలుగా   ... "2"
మార్చి  వేసిరా  .....   కృష్ణా !      "2" "ప్రజలనూ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
అడుగడుగునా ,  అవినీతే  ..."2"
ఏమీ  అనీ  అడుగుతే, ఎగతాలే .... "2" "అడుగడుగునా  "
అడ్డు పడ్డా మంటే  ... "2"
మన బ్రతుకూ , ఎడారే  .... కృష్ణా ! "2" "అడ్డు "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
డెక్కాకు   మాదిరీ .. .."2"
అవి నీతి  మందను  .... "2" "డెక్కాకూ  "
ఎన్నికలలో  నిలువరిస్తే   ... "2"
దేశ దరిధ్రమూ వదులును .... కృష్ణా ! "2" "ఎన్నికలలో "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
అవి నీతీ నాయకులను   .. .."2"
ఎన్నికలలో  ఓడించడము  .... "2" "అవి నీతీ   "
ప్రజలకు  , ఎన్నటికీ  ... "2"
సాధ్యము  కాదూ.... కృష్ణా ! "2" "ప్రజలకూ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
అవి నీతీ నాయకులను   .. .."2"
గూండా నాయకులనూ .... "2" "అవి నీతీ   "
ఎన్నికలలో , నిలువరించడం  ... "2"
పార్ల మెంటుకే , సాధ్యమూ.... కృష్ణా ! "2" "ఎన్నికలలో "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
అవి నీతీ  పరుడూ   .. .."2"
రౌడీ ,  గూండా  నిలబడుతే  .... "2" "  అవి నీతీ    "
ఎవరో  ఒకరిదీ  ...... "2"
గెలుపు తధ్యమూ  .... కృష్ణా ! "2" "ఎవరో  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
పేద  రోగుల  బిల్లులు   ...."2"
'ఆరోగ్యా శ్రీ'  వారు    చెల్లించే  .... "2" "పేదా"
లక్షల   రోగుల  డిపాజిట్లు   ... "2"
అధికారులు   మింగిరీ  .... కృష్ణా ! "2" "లక్షలా   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
విభజనా  మీ యిష్టా మనీ ...."2"
అధికార మిచ్చిరీ .... "2" "విభజనా"
తెలంగాణా  విభజిస్తుంటే  ... "2"
అవిశ్వాస నోటీసిచ్చిరీ .... కృష్ణా ! "2" "తెలంగాణా "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
'బుల్లెట్ట్  న్యూసూ' లో నరులా   ...."2"
వుతికీ ఆరేస్తున్నా   .... "2" " బుల్లెట్ట్ "
దోపిడికీ  దారులుండా వనీ  ... "2"
బెట్టు   వీడ  కుండే .... కృష్ణా ! "2" "దోపిడికీ   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
కోట్లాదీ   ప్రజలా సొమ్మూ  ....."2"
కొల్లా  గొడు తుండే.... ."2"  "కోట్లాదీ"
బుడు బుడుకలా  వేషాలతో  ..... "2" 
దేశ  పరువు పోతుండే .... కృష్ణా ! "2"   "బుడు"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

ఫ్లోరోసిస్  వ్యాదులతో   ....."2"
నరకం  చూస్తుంటే  .... ."2"  "ఫ్లోరోసిస్"
నల్గొండా  ప్రజల  ..... "2" 
ఆదు  కునే వారేరీ  .... కృష్ణా ! "2"   "నల్గొండా "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
మూడు బిల్లలాటలకు ....."2"
ముకు తాడే  లేక పాయే....."2" "మూడు"
జనులు  గగ్గోలూ  పెట్టినా ....."2"
అడ్డుకునే దెవరు  ..... కృష్ణా !"2" "జనులు"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

కోట్ల కొద్దీ , వ్యాపారులూ ......
పన్నులు  ఎగ వేసిరి  ....."2" "కోట్ల కొద్దీ"
సామాన్యా  జీవులకు   ....."2"
పన్నులా భాదలా ..... కృష్ణా !"2" "సామాన్యా "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

సచ్చి నోరీ స్థానానా ......"2"
సామాన్యులు  నిలుచున్నా   ....."2" "సచ్చి"
ఓట్లూ  వేయ కుంటారా   ....."2"
వారు గెలువక పోతారా  ..... కృష్ణా !"2" "ఓట్లూ  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

పర్మిట్లూ  లేకు న్డా ......"2"
బస్సులూ  నడిపించే  ....."2" "పర్మిట్లూ"
పన్నులూ ఎగ్గోట్టీ  ....."2"
కొందరు  కోట్లూ   గడించే  ..... కృష్ణా !"2" "పన్నులూ  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

అవినీతీ పితామహులూ ....."2"
నీతులూ వల్లిస్తుండే .... ."2" "అవినీతీ"
నిజాయితీ అధికారులూ ..... "2"
నివ్వేరా పోతుండే .... కృష్ణా ! "2" "నిజాయితీ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

భారత విద్యా వేత్తా ....."2"
మహిళా అంబాసిడరుకు  .... ."2" "భారత"
అమెరికాలోనే ..... "2"
అవమానమా .... కృష్ణా ! "2" "అమెరికాలో"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

దేశ సంరక్షకులు  ....."2"
రాజకీయా నాయకులా   .... ."2" "దేశ "
చెప్పుల మోతలు  ..... "2"
కాళ్ళు కడుగడమా .... కృష్ణా ! "2" "చెప్పుల"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"

స్విస్ బ్యాంకూ సొమ్ములూ ....."2"
సర్దు   కున్నాక  .... ."2" "స్విస్ "
లోక్పాల్  బిల్లు  ..... "2"
పాసు  చేసేరా   .... కృష్ణా ! "2" "లోక్పాల్  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
మూడు ముక్క లాటతో ....."2"
జనులా ముంచు తుండే .... ."2" "మూరేడూ"
నడీ రోడ్డునా ఆడినా ..... "2"
అడ్డే వారేరీ .... కృష్ణా ! "2" "నడీ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
అభి వృద్దీ చెందిందన్నా ....."2"
హైదరాబాదులో .... ."2" "అభి వృద్దీ "
మల మూత్రాలకూ ..... "2"
పేదలు డబ్బూ చెల్లించాలా .... కృష్ణా ! "2" "మలా"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
వచ్చినా వేతనాలతో ....."2"
హాయీగా జీవించక .... ."2" "వచ్చినా "
అడ్డమైనా గడ్డీ తినీ ..... "2"
అవస్థల పాలా .... కృష్ణా ! "2" "అడ్డమైనా"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
సకల భోగాలనుభవిస్తూ ....."2"
ప్రజల సొమ్మూ దోస్తున్నా .... ."2" "సకల "
సహా జీవులకు  ..... "2"
'భారత రత్న' సిఫారసా .... కృష్ణా ! "2" "సహా "

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
తూనికలా , అధీ కారులు ....."2"
తయారీ దారులు  , ఏకమాయే.... ."2" "తూనికలా"
వినియోగా దారులు  ..... "2"
ఆగామాయే .... కృష్ణా ! "2" "వినియోగా"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

కులాల ,మతాలనూ ....."2"
ఎన్నికలపుడే, ఎగ దోస్తారూ .... ."2" "కులాలా"
అన్నీ కులాల , మతాల్లోనూ ..... "2"
పేదలున్నారూ .... కృష్ణా ! "2" "అన్నీ"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

నివాసా భూములు  లేకా ....."2"
పేదలు , అల్లాడూ తుంటే .... ."2" "నివాసా"
'సెజ్జులకు ' , వేల ఎకరాలా ..... "2"
భూములా .... కృష్ణా ! "2" "
సెజ్జులకు "

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

బాలనగరులో భూమీ ....."2"
గజమూ , పది వేలూ .... ."2" "
బాలనగరులో"
బంజారా హిల్స్ లో ..... "2"
గజము  వందాకే ఇచ్చిరీ .... కృష్ణా ! "2" "బంజారా"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"
పీ . ఎఫ్ .  నిధులాకూ  ......"2"
పాకురు  పడు తుండే  ......."2" "పీ .ఎఫ్. "
పించనూ  దారులకూ ........ "2"
డొక్కేండు   తుండే .... కృష్ణా ! "2" "పించనూ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"

ఎం .పీ . ల్యాడ్సును  . . ....."2"
ఐదు  కోట్లకూ పెంచినా ......."2" "ఎం .పీ. "
 అభి వృద్దీ ఎక్కడా ........ "2"
కాన రాకుండే .... కృష్ణా ! "2" "అభి వృద్దీ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"

కోట్లాదీ  నిరుద్యోగులు    . ....."2"
రోడ్డునా  పడుతుంటే  ......."2" "కోట్లాదీ. "
విరమణ వయస్సూ  ........ "2"
సర్కారు , పెంచా  చూస్తుండే  .... కృష్ణా ! "2" "విరమణ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"

ముదిమి  తల్లులా  పించన్లూ   . ....."2"
వేయికి  పెంచినా ......."2" "ముదిమి "
పడి గాపులతొ  , తల్లులు   ........ "2"
ప్రాణాలు , విడుచు చుండే   .... కృష్ణా ! "2" "పడి "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
లక్షా  రూపాయాలా  అప్పు కోసమూ . ..."2"
బ్యాంకులు , సవా లక్షా కొర్రీ లేసిరీ .... "2" "లక్షా "
వేల   కోట్లా  ఎన్  పీ  ఏ  లు ... "2"
ఎలా పెర్గేరా  ... కృష్ణా !......"2" "వేల " 
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
అవి నీతీ  రాజ్య మేలుతుంటే  . ..."2"
జే . డీ లక్ష్మి నారాయణా లాంటీ  .... "2" "అవి "
సమర్ధులూ ,  నీతి పరులకు    ... "2"
విశ్రాంతీ  ని చ్చి రీ .... కృష్ణా !......"2" "సమర్ధులూ  " 
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
చట్టాలు ఎన్ని వున్నా    . ..."2"
సి బి ఐ కి సమర్ధులు లేక పోయి నా    .... "2" "చట్టాలు"
స్వయం ప్రతి పత్తీ  లేక పో యినా   ...."2"
అవి వున్నా లేనట్లే   ... కృష్ణా !......"2" "స్వయం"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
భూ ఆక్రమణలూ జరిగాయనీ   . ..."2"
తెలంగాణా విభజనా కోరుతుంటే .... "2" "భూ "
గత భూముల  జోలికెల్లద్దనే  ... "2"
శరతులు  ఏమిటో  .... కృష్ణా !......"2" "గత " 
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
ప్రజల పన్నులనూ   . ..."2"
ప్రజలకే  ఖర్చు చేస్తే  .... "2" "ప్రజల"
సంక్షేమా పథకాలకు   ... "2"
నాయకులా  పేర్లా .... కృష్ణా !......"2" "సంక్షేమా " 
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
చట్టాలు   అనేకమున్నా  . ..."2"
స్వార్ధ రాజ కీయాలతో  .... "2" "చట్టాలూ"
అవినీతి  పరులు   ...."2"
కుబేరులవు చుండే ... కృష్ణా !......"2" "అవినీతి"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
భీమా డబ్బుల తో   . ..."2"
ప్రభుత్వ షేర్లు కొనిపించి   .... "2" "భీమా"
పాలిసీ  దారుల  క్లేములను  ...."2"
కోర్టుల్లో  నాన్చు తుండే  ... కృష్ణా !......"2" "పాలిసీ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
చట్టాల మీద ప్రమాణాలు చేసి     . ..."2"
మంత్రు లౌతారు     .... "2" "చట్టాలు"
పదవు  లొచ్చాకా   ...."2"
ప్రజల మరుస్తారు  ... కృష్ణా !......"2" "పదవు"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"
బ్రిటిష్ పాలకులా   . ..."2"
తరిమి కొట్టీ  .... "2" "బ్రిటిష్ "
విదేశీ  వ్యాపారాలకు    ...."2"
ఎర్ర  తివాచీలా  ...కృష్ణా !......"2" "విదేశీ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"

ఉత్పాదకా  శక్తినీ  ..."2"
నిలిపి వేసే   .... "2" "ఉత్పాదకా"
ఉత్తుత్తీ   సేవలతో ...."2"
అభి వృద్దీ  సాధ్యమా ...కృష్ణా !......"2" "ఉత్తుత్తీ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"
గ్రామాలు  అభివృద్ధీ . ..."2"
చెంద  కుండా .... "2" "గ్రామాలు "
గరీబులూ   అభివృద్ధీ . ...."2"
చెంద గలరా  ...కృష్ణా !......"2" "గరీబులూ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"
అవినీతీ  బండారాన్నీ ....."2"
అక్రమాస్తుల గుట్టును  ......"2"  ''అవినీతీ"
నిగ్గు తేల్చీ , శిక్షలు  వేస్తే ....."2"
తెలంగాణా  విభజనా  చిటికెలోపనిరా   కృష్ణా !...."2" "నిగ్గు తేల్చీ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"
బినామీ  ఆస్తుల . ..."2"
బట్ట బయలూ చేసీ  .... "2" "బినామీ "
ఖజానానూ దండిగా  నింపితే . ...."2"
పేద రికమే కాన రాదు  ...కృష్ణా !......"2" "ఖజానానూ"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా .... "2"
అద్దెల కిచ్చే  వారినీ   ..."2"
వదిలీ  పెట్టీ ... "2" "అద్దెల"
అద్దెల కుండే వారీ పై ..."2"
పన్నులా  భారమా  ...కృష్ణా !......"2" "అద్దెల "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
కంచే  చేనునూ . ..."2"
గంగిరెద్దుతో  మేపుతే ....  "2" "కంచే"
వ్యవస్థా  సర్వమూ ...."2"
గాడి  తప్పునూ... కృష్ణా !......"2"  "వ్యవస్థా"
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
లక్షలూ , కోట్లూ ఎగవేసే ....."2''
బడా  వ్యాపారులా  జాడ విడీచీ ...."2" "లక్షలూ "
లెక్కలు  సక్కంగా  ఉన్నాయనీ ......"2"
చిరుద్యోగులా  పై పన్నులా....  కృష్ణా !....."2"  "లెక్కలు "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
కోట్ల కొలదీ  నల్లధనమూ  ...."2''
స్విస్ బ్యాంకు తరులూ తుంటే  .... "2" " కోట్ల  "
అరా  పావూ  శాతాలా   పై  ......"2"
మల్లా  గుల్లాలా  ....కృష్ణా !....."2"  "అరా  పావూ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
గుమ్మా గుమ్మానీ కెల్లీ ...."2''
విచారణా చేస్తే ..... "2" " గుమ్మా   "
బినామీ ఆస్తుల  భాగోతం ......"2"
బట్ట బయలవును  ....కృష్ణా !....."2"  "బినామీ "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ... పోతుందిరా .... "2"
ఇంటీ  మనిసినీ , వంట మనిషినీ .... "2''
కారూ  డ్రైవరునూ ,.ఖాతాల  కనికట్టూను    "2" " ఇంటీ   "
ఒడిసి  పడుతే, నల్లధనము   ......"2"
గుట్టు   రట్టవును కదరా   ....కృష్ణా !....."2"  "ఒడిసి "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ...   పోతుందిరా .... "2"
నాయకులూ  చనీ పోతే  ..... "2"
వారసులా  నిలా బెట్టిరీ   ....  "2" "నాయకులూ   "
జాలి ఓట్లతో  గెలిచీ  ..."2''
ప్రజలకూ  భారమైరీ  కృష్ణా "2" "జాలి  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ...   పోతుందిరా .... "2"
ఒక్కో  కుటుంభానికీ  ..... "2"
వేల  కోట్ల  వ్యత్యాసమూ  ....  "2" "ఒక్కో"
ప్రతీ  వారు  చేసేదీ తెలివి తోటే     ..."2''
తేడా ఎందుకో  తెలియదు   కృష్ణా "2" "ప్రతీ  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ...   పోతుందిరా .... "2"
తుమ్ముతే వూడేదీ   తెలంగాణ   ..... "2"
ఎన్నాళ్ళూ  వ్రేలాడినా  ....  "2" "తుమ్ముతే"
విభజనా    జరుగక    మానదు    ..."2''
విడి  పోయినా  కలిసే  వుంటాము  కృష్ణా "2" "విభజనా "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
ప్రజలకూ   అండాగా ..... "2"
వేల  చట్టాలు    ఉండగా  ....  "2" "ప్రజలకూ "
పేద  ప్రజలే    బలి  యౌ తుండే ..."2''
ధనికలు   దర్జాగా  బ్రతుకూ  తుండే కృష్ణా "2" " పేద  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
కోట్లు  వెద  జల్లుతూ ,ఎన్నికల్లో  ..... "2"
ఓట్లు  పొందే పాలకులు   ....  "2" "కోట్లు  "
ప్రత్యర్ధుల నిధులా  పైనా  ..."2''
నిఘా  పెట్టే  కృష్ణా "2" "ప్రత్యర్ధుల   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
'లోక్ పాల్ ' బిల్లు   తేవాలానీ  ..... "2"
అన్నా హజారే  ఉద్యా మిస్తే   ....  "2" "లోక్ పాల్   "
అది  మనకూ  గిట్ట దనీ   ..."2''
ఆది లోనే  అడ్డుకునే  కృష్ణా .."2" " అది  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
ఎన్నికలు  మొదలయ్యీ  ..... "2"
అరువది  యేండ్లూ   దాటీనా  ....  "2" "ఎన్నికలు "
ఎన్నికల  ప్రక్షాలనా ...."2''
ఎన్నడు  జరుగునో  కృష్ణా.... "2" "ఎన్నికల  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
ఎనుబది  దాటిన   పండు నాయకులు  ..... "2"
పోటీకి  సై  అంటే . ....  "2" " ఎనుబది "
నేటి  యువతీ  యువకులకు   ...."2''
నిరాశే  మిగిలే   కృష్ణా.... "2" " నేటి  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"

తన గెలుపు పైనే  నమ్మకము   లేక    ..... "2"
బలమైన  నాయకుడు  ....  "2" "తన గెలుపు "
వేల  కోట్లూ  వెచ్చించీ   ...."2''
పలు   చోట్లా  పోటీ  చేసే   కృష్ణా.... "2" "వేల  కోట్లూ  "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
పుట్టి నింటా  ఏమీ లేదు    ..... "2"
మెట్టినింటా ఏమీ  లేదు  ....  "2" "పుట్టినింటా  "
నట్ట నడుమా  వేల  కోట్లు  ...."2''
ఏల   వచ్చెరా    కృష్ణా.... "2" "నట్ట నడమా   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
నల్లధనం రప్పిస్తామని     ..... "2"
నరుల వంచిరీ   ....  "2" "నల్లధనం  "
యేడాది  దాటినా   ...."2''
జాడే  లేదాయే    కృష్ణా.... "2" "యేడాది   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"

స్వాతంత్య్రయం   వచ్చి      ..... "2"
ఆరు పదులు దాటినా  ....  "2" "స్వాతంత్య్రయం  "
బుడ్డ  గోశీ   లేదాయే    ...."2''
బుక్కెడు బువ్వ కరువాయే   కృష్ణా.... "2" "యేడాది   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
లక్షల కోట్లు పెట్టిరి     ..... "2"
ప్రతీ బడ్జెట్లో   ....  "2" "లక్షల కోట్లు "
రైతుకు తీర  దాయే    ...."2''
పాత బకాయా     కృష్ణా.... "2" "పేదకు   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
కఠిన మైన  చట్టాలతో      ..... "2"
అమాయకులకు శిక్షలు పడేను     ....  "2" "కఠిన మైన  "
అవినీతి సొమ్ముతో     ...."2''
డాబుసరులు  బెయిలుపై  వచ్చేరు   కృష్ణా.... "2" "అవినీతి   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ   పోతుందిరా .... "2"
వేదికలపై నీతులు       ..... "2"
నిజాయితీ పరులకాయే    ....  "2" "వేదికలపై  "
నల్ల ధన గుట్టలు      ...."2''
నాయకుల పాలాయే    కృష్ణా.... "2" "నల్ల ధన   "
ఎటూ పోతుందిరా ...... దే శం,  ఎటూ... పోతుందిరా ....
మా దేశ నేతా ... మా జాతి పితా .... 
మా గాంధీ తాతా ....  "ఎటు పోతుందిరా" ...."2"

నోట్ :  స్మార్ట్ ఫోన్ లో  చదివే వారు , బ్లాగ్  ఓపెన్ అయ్యాక , టాప్ రైట్ సైడ్  కార్నర్లో  లైట్ గా క్లిక్ చేసి  ' డెస్క్ టాప్ మోడ్ ' ను  ఎంచుకున్నట్లయితే , బ్లాగ్ మ్యాటర్  క్లియర్  గా  అగుపడుతుంది . 

:: మీకు  నచ్చితే  మీ స్నేహితులందరికీ  షేర్ చేయండి . 

మార్గం కృష్ణ మూర్తి 
హైదరాబాద్

No comments: