Q: HOW TO GET TRADE LICENCE (PROVISIONAL) THROUGH ONLINE?
ప్ర: ట్రేడ్ లైసెన్సు (తాత్కాలికం ) ను ఆన్ లైన్ ద్వారా పొందడం ఎలా ?
జ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక , మన రాష్ట్రంలో అన్నీ ఆన్ లైన్ ద్వారా పొందడం సులువై పోయాయి . మరియు పారదర్శకంగా ఉంటున్నాయి . సత్వరం సేవలు అందుతున్నాయి . అవినీతి కి ఆస్కారం లేకుండా జరిగే సేవలు కాస్త మెరుగవుతున్నాయి .
'తాత్కాలికమైన ట్రేడ్ లైసెన్సు ' (PROVISIONAL TRADE LICENCE) ను తీసుకోడానికి , లేదా అప్ప్లై చేయ డానికి ముందుగా మీరు ఈ క్రింది వాటిని రడీగా పెట్టుకోవాలి . అవి ,
01. ఆధార్ కార్డు (AADHAR CARD),
02. పాన్ కార్డు (PAN CARD),
03. ఇ మెయిల్ ఐడి (e.Mail Id),
04. సెల్ నెంబర్
05. రెంట్ అగ్రిమెంట్ లేదా సొంత ఆస్తి పత్రాలు ( RENT AGREEMENT OR OWNER SHIP
TITLE DEED) ,
06. ప్రాపర్టీ టాక్స్ రశీదు . (PROPERTY TAX RECEIPT),
07. కరెంట్ బిల్ (ELECTRICITY BILL)
08. డెబిట్ కార్డు ( DEBIT CARD ) ఆన్ లైన్లో పన్ను చెల్లించ డానికి , మొదలైనవి .
ఆ తరువాత , ఆన్ లైన్లో ఏ జిల్లా అయితే ఆ జిల్లా వెబ్ సైట్ ద్వారా ' ఆన్ లైన్ ట్రేడ్ లైసెన్సు ' లింకును క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది . ఉదా : సిద్దిపేట్ జిల్లా వెబ్ సైట్ కావాలను కున్నపుడు ఈ క్రింది విధంగా http://siddipetmunicipality/tradeapp) లేదా CDMA website http://cdma.telangana.gov.in/tradeapp అని అడ్రస్ బార్లో టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కాలి .
అప్పడు మనకు దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది . అక్కడ ఎడమ వైపు మనకు కొన్ని లింకులు బ్లింక్ అవుతూ కనబడుతాయి. అక్కడ '' అప్లికేషన్ కొరకు ట్రేడ్ లైసెన్సు న్యూ'' ( Application for Trade licence NEW) ను క్లిక్ చేయాలి . అప్పుడు ఓక అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది . అక్కడ అడిగినవన్నీ ఫిల్ చేసి , అడిగిన డాక్యుమెంటును అప్ లోడ్ చేసి , సబ్మిట్ చేయాలి . ఆ తరువాత సూచించిన రుసుమును ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి . అప్పుడు మన సెల్ కు ఒక రెఫరెన్సు నెంబరు వస్తుంది . దీనిని జాగ్రత్త పరుచుకోవాలి .
ఆ తరువాత , సంబంధించిన అధికారులు వచ్చి , వాస్తవాలు నిర్ధారించుకున్నాక , కమీషనరుకు రిపోర్ట్ పంపిస్తారు . వివరాలు అన్ని కరెక్టుగా ఉన్నలయితే , 'తాత్కాలికమైన 'ట్రేడ్ లైసెన్సు ' (PROVISIONAL TRADE LICENCE) ను అప్ లోడ్ చేస్తారు .
ఎప్పటికప్పుడు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు . అదే వెబ్ సైట్ డౌన్ లోడ్స్ లోకి వెల్లి , 'ట్రేడ్ లైసెన్సు ' (PROVISIONAL TRADE LICENCE) ను డౌన్ లోడ్ చేసుకోవాలి .
ఆల్ ద బెస్ట్ .
ఇది మీకు న చ్చితే ఇతరులకు షేర్ చేయండి .
www.sollutions2all.blogspot.com

No comments:
Post a Comment