ప్ర : ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి ? జ్యోతిష్య శాస్త్రం / ఆస్ట్రోలజి (ASTROLOGY) శాస్త్ర బద్ధమైనదా ? దీనిలో వాస్తవ మెంత ?
జ : ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య అనేది ఒక శాస్త్రం . ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం అనంతమైన విశ్వం లాంటిది . ఇది ఒక సెల యేరు లాంటిది . అంతం తెలియని కోనేరు లాంటిది . ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం ఒక విషయానికే పరిమితం కాదు . ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం ఇతర అనేక శాస్త్రాలతో అవినాభావ సంభంధం కలిగి ఉంటుంది. ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం అనగా గ్రహాల కదలికలను బట్టి , ముందు ముందు జరుగ బోవు సంఘటనలు , పగలు రాత్రులు , రుతువులు , కాలాలు , శుభ అశుభ సమయాలతో పాటు , ముఖ్యముగా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల పుట్టుకను , పుట్టుక దోషాలను , జీవితాన్ని , జీవిత గమనాన్ని , ఆయుష్షును . ఆపదలను , వాటి దోషాలను సంపూర్ణంగా తెలియ జేసే ఒక విజ్ఞ్యాన ఘని. గ్రహాల చక్ర గతే ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం.
జ్యోతిష్య శాస్త్రం / ఆస్ట్రోలజి (ASTROLOGY) శాస్త్ర బద్ధమైనదా ? దీనిలో వాస్తవ మెంత ?
లోకంలో దేవుడున్నాడని పూర్తిగా నమ్మే వారున్నారు ( వీరినే ఆస్తికులు అని అంటారు ) . దేవుడు లేడని నమ్మే వారున్నారు . ( వీరినే నాస్తికులు అని అంటారు ) . ఇక మూడో వర్గం ప్రజలు , అదృష్టం , సుఖాలు సంతోషాలు కలిగినప్పుడు దేవున్నాడని ఒక సారి , దుర దృష్టం , కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు దేవుడు లేడని మరొక సారి అనుకుంటూ జీవిత గడిపేవారున్నారు . లోకంలో ఈ మూడో వర్గం ప్రజలే అధికంగా ఉంటారు . ఇక పోతే , తప్పు చేసిన వారు బయపడి దేవుడికి మ్రొక్కె వారు కొందరైతే , నేను ఏ తప్పూ చేయ లేదు కాబట్టి నేనెందుకు దేవుడికి మ్రొక్కాలి అనుకునే వారు మరికొందరున్నారు . ప్రజలకు మంచి పాలనను అందించిన గొప్ప వారిని , మహాను బావులను కాల క్రమేణా ఈ రోజు మనం వారిని దేవుళ్లుగా పూజిస్తున్నాం . మనః శాంతిని పొందుతున్నాం . పాపాలు కడిగేసుకుంటున్నాం , లెంపలేసుకుంటున్నాం , ఆదర్శంగా తీసుకుంటున్నాం .
కానీ ఈ సృష్టికి ఏదో ఒక శక్తి ఉందని మాత్రం అందరూ నమ్ముతారు . ఆ శక్తే లేక పోతే ఖచ్చితమైన సమయంలో ప్రతి రోజూ పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయి ? రుతువులు, కాలాలు ఎలా ఏర్పడుతున్నాయి ? ఎండలు ఎలా కొడుతున్నాయి ? వర్షాలు ఎలా కురుస్తున్నాయి ? జీవ కోటి ఎలా పుడుతుంది ? ఎలా హస్తమిస్తుంది ? ఒక అయస్కాంతాన్ని ఎక్కడ ఉంచినా దాని నార్త్ నోడ్ , ఉత్తరాన్నే చూపిస్తుంది గాని దక్షణాన్ని చూపించదు. ఇది ఎలా జరుగుతుంది ? భూమి తన చుట్టూ తిరగడం వలన పగలు రాత్రులు ఏర్పడుతున్నాయని , అలానే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సర కాలం పడుతుందని మన శాస్త్రవేత్తలు ఏనాడో కనిపెట్టారు . ఆ శక్తిని విశదీకరించేదే " ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం ".
వీటన్నింటికి మూలం సూర్య , చంద్ర , భూమి మొదలగు గ్రహాలు , నక్షత్రాలే అనేది నగ్న సత్యం . ఈ గ్రహాలు , నక్షత్రాల గురించి సవివరంగా తెలియజేసేదే ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం . ఇక ఖచ్చితత్వమనేది , లెక్కలువేసే అనుభవజ్ణ్యులపై ఆస్ట్రోలాజిస్టులపై ఆధార పడి ఉంటుంది. ఈ యదార్ధాలను కంటితో చూస్తూ , వాస్తవంగా అనుభవిస్తు న్నాము . కాబట్టి జ్యోతిష్య శాస్త్రం / ఆస్ట్రోలజి (ASTROLOGY) శాస్త్ర బద్ధమైనదనే విషయం చెప్పక తప్పదు .
ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం ప్రజలకు వాస్తవంగా ఎంత వరకు ఉపయోగపడుతుంది ? ఎలా ఉపయోగ పడుతుంది ?
ప్రజలు జన్మించిన ఖచ్చితమైన తేదీని , సమయాన్ని , స్ధలాన్ని ఆధారంగా చేసుకుని వారి గ్రహ సంచారం ఎలావుందీ అనేది తెలుసుకో గలుగు తున్నారు . ఆ గ్రహాల , నక్షత్రాల సంచారాన్ని బట్టి వారి విద్యను , అభి వృద్ధిని , వివాహ బంధాన్ని , వారి బలాలను , బలహీనతలను , మనస్తత్వాలను , నడవడికను , కాల సర్ప దోషాలను , శని సంచారాన్ని , ఆయురార్ధాయాన్ని , లాభ నష్టాలను , యోగాలను , కష్ట సుఖాలను ఆస్ట్రాలజిస్టులు / జ్యోతిష్యులు అంచనా వేయ గలుగుతున్నారు . తెలుసుకో గలుగుతున్నారు . ఆ విధంగా తెలుసుకుని ఆయా జాతకులకు ఎలాంటి చెడు గాని , హాని గాని జరుగకుండా సూచనలు చేయడం , తగు నివారణ చర్యలు చేపట్టి , సాధ్యమైనంత వరకు వారికి రక్షణ కల్పించడం జరుగు చున్నది . అంతే కాకుండా ఆ జాతకుల వారసత్వానికి ( HEREDITARY) కూడా ఆపదలు (సర్పిత్ యోగా ) అంచనా వేసి , వారికి ఎలాంటి హాని జరుగ కుండా చర్యలు చేపట్ట గలుగుతున్నారు . మానవ జీవితానికి ఒక అద్దం లాంటిది ఆస్ట్రాలోజి .
సాధ్యమైనంత వరకు , ఆధ్యాత్మికంగా , యాంత్రికంగా , మానసికంగా తగు జాగ్రత్తలు , నివారణ చర్యలు చేపట్టి , ఆయా జాతకులను రక్షించడం , వారి జీవితాలు సాఫీగా సాగేటట్లు చూడటమే ఆస్ట్రోలజిష్టుల / జ్యోతిష్యుల ముఖ్య ఉద్దేశ్యం .
ఎన్ని ప్రయత్నాలు చేసినా , సీరియస్ ను బట్టి కొన్ని అవాంతరాలను , ఆపదలను మానవ రూపంలో ఉన్న ఆస్ట్రోలజిష్టులు / జ్యోతిష్యులు తప్పించ లేక పోవచ్చు . విధి రాతను ఎవరూ తప్పించలేరు . ఉదా : ప్రకృతి భీభత్సాన్ని ఎవరైనా నివారించ గలరా ? శాశించ గలరా ? అయిననూ మానవుడి ప్రయత్నం మానవుడిదే . ఎందుకంటే మానవుడు ఆషా జీవి .
ఆస్ట్రోలోజీ ఎలాంటి దంటే , ఉదా : ఒక మనిషి చీకటిలో వెలుతున్నపుడు కర్రే పాములా కంగారు పెట్టవచ్చు , భయ పెట్ట వచ్చు . ' మ్యాన్ హోల్సే ' ప్రాణం తీయ వచ్చు . అల్లాంటప్పుడు , త్రోవలో పురుగుబూసి ఎదురు కాకుండా , వాటికవే బయపడి , ప్రాణాలను రక్షించుకోడానికి , తప్పుకుని పోవడానికి లేదా త్రోవలో ఏదీ అడ్డు తగలకుండా సాఫీగా నడవడానికి ఉపయోగ పడే " టార్చి లైట్ " లాంటిది ఆస్ట్రోలోజి . అంతే గాని నదిలో నడిచే ట ప్పుడు , సముద్రంలో నడిచే టప్పుడు , మనిషి వస్తున్నాడని నది గాని , సముద్రం గాని దారిని కల్పించేది కాదు ఆస్ట్రోలోజి .
పూర్వకాలం నుండే మనకు ఒక నానుడి వాడుకలో ఉంది . " పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుంది " అని . ఉదా : మల్లె , సంపెంగ , గులాబీ ,మొగిలి పూలు పూయ గానే వాటి సువాసన అల్లంత దూరం గుప్పుమంటుంది . అలా పూసిన చెట్లు ఎప్పటికీ అలాంటి పూలనే పూస్తాయి . అలానే మంచి నక్షత్రాన , యోగాన , లగ్నాన , రాశిని పుట్టిన జాతకులు , కేంద్ర , కోన స్థానాలలో , ఉచ్చ స్థానాలలో , మిత్ర స్థానాలలో , శుభ గ్రహాల వీక్షణ గల జాతకులు ఎప్పటికీ మంచి అభివృద్ధినే సాధిస్తారు , మంచి కార్యాలు చేస్తారు . సమాజానికి ఇతోధికంగా ఉపయోగ పడుతారు . నిస్వార్ధంగా జీవిస్తారు . ఎవ్వరికీ హాని , కీడు తలపెట్టరు . జీవించడం తక్కువ కాలమే అయినా , లోకంలో శాశ్వతంగా నిలిచిపోతారు . ఉదా : స్వామి వివేకా నందుడు , గౌతమ బుద్ధుడు .
అలానే మరో నానుడి కూడా వాడుకలో ఉంది . అది ఏమంటే " పుర్రెకు పుట్టిన బుద్ది పుడుకలతోనే పోతుంది " అని . దీని భావం ఏమంటే , మనిషి పుట్టినపుడు ఏదైయితే బుద్ది ఉంటుందో , మనిషి జన్మించినపుడు ఏదైయితే మన:స్తవత్వం ఉంటుందో , పెరిగి పెద్ద పెరిగి , యుక్త వయస్సు , ముసలితనం వచ్చే వరకు , చివరికి చని పోయే వరకు అదే మన:స్తవత్వం ఉంటుంది . అదే నడవడిక ఉంటుంది . ఇలాంటి వారు ఎక్కువ కాలం జీవిస్తారు కావచ్చు గాని , ప్రజల మనస్సులనుండి దూరమవుతారు . ఉదా : పిచ్చి వారు , తల్లి దండ్రులను , తో బుట్టువులను , ప్రజలను విసిగించే వారు , మోసగించే వారు , ప్రజల చెమటను ఆల్కాహాలుగా త్రాగే వారు , ప్రజలను కిరాతకంగా చంపే వారు , ప్రజల అమాయకత్వాన్ని , చట్టాలలో లొసుగులను సొమ్ము చేసుకునే వారు , దోచిన సొమ్మును విదేశాలలో దాచే వారు ఈ కోవకే చెందు తారు .
ఆ విధంగా ఆస్ట్రోలోజి / జ్యోతిష్య శాస్త్రం 100 సంవత్సరాల మనిషి జీవిత చరిత్రను , ఆ వ్యక్తి పుట్టిన రోజునే అంచనా వేస్తుంది . ఆస్ట్రోలోజి / జ్యోతిష్య శాస్త్రం మనిషి జీవితానికి MRI / X-RAY లాంటిది . అంటే ఆస్ట్రోలోజి / జ్యోతిష్య శాస్త్రం ఎంత గొప్పదో , విశ్వ మానవాళికి , వాత వారణానికి ఎలా ఉపయోగ పడుతుందో మనకు సులువుగా అవగత మవుతుంది .
ఇప్పటి వరకు మన ఋషులు , శాస్త్ర వేత్తలు తెలుసుకున్నది, తెలియ జేసింది చాలా తక్కువ . కానీ , వేగం కొరకు , ఖచ్చితత్వాని కొరకు కంప్యూటర్ సాఫ్ట్ వెర్ తప్పా , ఇప్పటి వరకు మన ఋషులు , శాస్త్ర వేత్తలు తెలుసుకున్నది, తెలియ జేసింది మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం . అయితే ఇంకనూ మనం తెలుసుకోవాల్సింది , తెలియ జేయాల్సింది చాలా ఉంది . ప్రయత్నిద్దాం .
జ్యోతిష్యాన్ని ( జాతక చక్రాన్ని) మనం ఎన్నో విధాలుగా ఉపయోగించు కోవచ్చు. అందులో కొన్ని :
ఉదా : 01. '' జాతక చక్రాన్ని ' ఆధార్ కార్డుల కు లింక్ చేయడం వలన , వ్యక్తుల గుర్తింపు విషయంలో 98% ఖచ్చితత్వం ఏర్పడుతుంది ". ఎందుకంటే ' రాశీ చక్రం ' ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఖచ్చితంగా తేడా ఉంటుంది . 20, 30 నిమిషాల తేడాలతో పుట్టినా 'లగ్నాలు ' మార వచ్చు . జీవిత కాలంలో మనుష్యులు మారుతారు గాని జాతకాలు మారవు . ఇక్కడ 2% గ్యాప్ ఎందుకు పెట్టానంటే , చంద్రుడు 2 -1/2 రోజుల కొకసారి ఒక రాశి మారు తుంటాడు . ఇక రెండవది ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట పుడుతూనే ఉంటారు , మరనిస్తూనే ఉంటారు . మరియు ఒకో సారి కవలలు పుడుతుంటారు . ఇద్దరూ మగ పిల్లలే కావచ్చు , లేదా ఇద్దరూ ఆడపిల్లలే కావచ్చు . కొద్ది నిమిషాల తేడాల లోనే పుడతారు కాబట్టి రాశులతో పాటు లగ్నం కూడా మారక పోవచ్చు . వీరికి ఒకే రకమైన రాశీ చక్రం , ఒకే రకమైన లగ్నం ఉంటుంది . అయితే ఇలాంటి వారు చాలా అరుదు . వీటన్నింటికి కలిపి 2% ఖచ్చితత్వం ఉండక పోవచ్చు అని అంచనా వేస్తున్నాను .
02. " జాతక చక్రాల ద్వారా అల్పాయుష్షును , దీర్గాయుషును , జబ్బులను తెలుసుకుని భీమాలను తీసుకోవడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది" .
ఈ రోజు జీవిత భీమా సంస్థలు (Life Insurance Corporations) , ఆరోగ్య భీమా సంస్థలు (Health Insurance Companies) , మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతున్నాయి . ప్రతి ఒక్కరికి రక రకాల భీమాలను అంట గట్టి , కోట్లాది రూపాయలను గడిస్తున్నారు . కేవలం ఏజెంట్లే కోటీశ్వరులవుతున్నారు . ఇది అంతా ఎవరి డబ్బు . బీమాలను అంటగట్టేటప్పుడు , ఏజెంట్లు అమాయక ప్రజలను ఉక్కరి బిక్కిరి చేస్తుంటారు . ప్రజలకు జరిగే మేలు ఎంత ? కోట్లల్లో కేసులు , తిప్పలు తప్పా . డబ్బులు కట్టించు కొనేటప్పుడు వారి అడ్డ్రస్సులుంటాయి , కానీ క్లైమ్ సమయాన వారి అడ్డ్రస్సులు మరిచి పోతారు . డబ్బులు కట్టించు కొనేటప్పుడు వారి జబ్బులు గుర్తుకు రావు . కానీ క్లైమ్ సమయాన వారి జబ్బులు గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతారు . 3 సంవత్సరాల లోపు విరమించుకుంటే కనీసం కట్టిన డబ్బులైనా వాపస్ ఇవ్వరు . ప్రీమియంలు కట్టడం లేటవుతే వడ్డీలు , అపరాధ రుసుములు , పాలసి లాప్స్ లు జరుగుతుంటాయి . అప్పుడు డెత్ క్లెయిమ్ కు అర్హత కోల్పోతారు . దీనికి తోడు ప్రభత్వం కూడా FDI's ను 100% పెంచింది . వీటన్నింటికి ఒకటే చక్కటి మార్గం . జాతక చక్రాన్ని చూపించుకుని , అల్పాయషు ఉన్న వారు మాత్రమే 'జీవిత భీమా పాలసీలను' , అనారోగ్య బారిన పడ బోయే వారు మాత్రమే 'ఆరోగ్య భీమాలను ' తీసుకోవడం ద్వారా 98% విజయాన్ని సాధించ వచ్చు . ( ఇలాంటివి ఆక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది భీమా సంస్థల ఇష్టం.) మిగిలిన వారు బ్యాంక్ పి . ఎఫ్ . అకౌంట్ల లోనో , 5 సంవత్సరాల ఫిక్సడ్ డిపాజిట్ల లొనో, మ్యూచువల్ ఫండ్ల లోనో దీర్ఘ కాలం పెట్టుబడి పెట్టడం లాభ దాయకం . ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినా మనకు , వారు ఉదర గొట్టే ' పొదుపు అలవాటు ' ఉంటుంది . ' రక్షణ ' ఉంటుంది . ' ఆదాయ పన్నుల మినహాయింపు ' ఉంటుంది . ' ఈజీ లిక్విడిటీ ' ఉంటుంది . ' పెట్టుబడి గ్రోత్ ' ఉంటుంది . డబ్బు ఎప్పుడంటే అప్పుడు అందు బాటులో ఉంటుంది . వీటి పై రుణ సదుపాయం కూడా ఉంటుంది .
03. " జాతక చక్రాల ద్వారా అల్పాయుష్షును , దీర్గాయుషును , జబ్బులను తెలుసుకుని రెండా వ సంతానాన్ని కనాల వద్దా , ఆపరేషన్ చేయించు కోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం వలన , ఒక అబ్బాయో , అమ్మాయో తో ఆపేసి , ఆ తరువాత , వారు కూడా లేని దంపతులకు , ఎంతో మానసిక వేదనను తగ్గిస్తుంది . మానసిక సంతృప్తిని ఇచ్చేది , ఆర్ధిక భద్రతను కల్పించేది , వృద్ధాప్య సమయంలో ఆదుకునేది కన్నా బిడ్డలే కదా . ఖర్మ కాండలు చేసేది పిల్లలే కదా . ఏదైనా ప్రాక్టికల్ గా ఆలోచించాలి .
నోట్ : ఇది కేవలం నా అనుభవం మాత్రమే . ఎవరి నిర్ణయాలకు , ఎవరి పెట్టుబడులకు వారే భాద్యులు . కేవలం ఆలోచించమని మాత్రమే గాని , ఇది ఖచ్చితంగా పాటించ మని చెప్పడం లేదు . పెట్టుబడులు పెట్టేటప్పుడు మీకు దగ్గరిలోని ఫైనాన్సియల్ అడ్వైజర్స్ అడిగి నిర్ణయాలు తీసుకో గలరు . ఆల్ ద బెస్ట్ .

No comments:
Post a Comment