ప్ర . ' ప్రోగేరియా వ్యాది ' (PROGERIA DISEASE) అనగా నేమి ?
జ . చిన్న తనం లోనే ముసలి తనం లక్షణాలు కనబడటాన్ని ' ప్రోగేరియా వ్యాది ' అంటారు . ఇలాంటి వారు మన భారత దేశంలో సుమారుగా 65 మంది ఈ వ్యాధి బారిన పడి ఉంటారని ఒక అంచనా. ' ప్రోగేరియా వ్యాది ' భారత దేశ ' ప్రోగేరియా వ్యాది ' ప్రచార కర్త (బ్రాండ్ అంబాసిడర్ ) (' ప్రోగేరియా వ్యాది ' బారిన పడిన వ్యక్తి ) బీట్ల నేహాల్ ' ప్రోగేరియా వ్యాది ' తో ఎండ వడ దెబ్బకు మరణించాడు . ఇతని వయస్సు 15 సంవత్సరాలు . కాని ఇతడు 60 యేండ్ల ముసలి వాడిగా కనిపిస్తాడు . ఇతడిది కరీం నగర్ జిల్లా , సుల్తానాబాద్ మండలం , పూసాల గ్రామానికి చెందిన వాడు . ఇతడి తల్లి దండ్రులు శ్రీనివాస్ మరియు శ్రీదేవి .
No comments:
Post a Comment