ప్ర : కోర్టులలో కేసులు పేరుక పోవడాన్ని తగ్గించ లేమా?
జ : "రాజ్యాంగాన్ని మనం నమ్ము కుంటే , రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది"
"ప్రజలకు నేడు న్యాయ వ్యవస్థపై ఉన్నంత నమ్మకం, గౌరవం, ఆసక్తి మరి దేనిమీద లేదు". నిజాయతీ పరులకు, అమాయకులకు, వృద్ధులకు, పిల్లలకు మరియు దేశానికి అధిక వివాదాలకు ముఖ్య కారణాలు ప్రజల అవసరాలు, అవకాశాలు, అత్యాశలు, చట్టాలలో లొసుగులు, స్వార్ధం మొదలైనవి. ఆకారణంగానే నేడు దేశంలో సామాజిక, సంఘీక , ఆర్ధిక అసమానతలు తాండ విస్తున్నవి .
"భారత రాజ్యాంగం ప్రకరణ 21 ప్రకారం ప్రజలందరికీ ఆత్మ గౌరవంతో, స్వేచ్చగా జీవించే హక్కు వుంది."
ఆందుకని ,భారత దేశంలో నివసించే వారందరికీ సమాన న్యాయం, సత్వర నిర్ణయాలు తీసుకుంటూ , ప్రజలందరికీ వారి వారి ప్రాంతీయ భాషల్లో రాజ్యంగంపై , చట్టాలపై నిపుణులచేత అవగాహనను కలుగ చేయాలి. నేరమన్నా ,చట్టమన్నా, కోర్టులన్నా కష్టం నష్టం భయమనే భావనను కలుగ చేయాలి. టేక్నోలోజీని ఇంప్రూవ్ చేసి, పెట్టి కేసులను డిలే చేయ కుండా బయటనే పరిష్కరించు కునే విధంగా మార్గాలు సుగమం చేసి నట్లవుతే, కోర్టులను పెంచాల్సిన అవసరం ఉండక పోవచ్చు. అంతే గాకుండా కోర్టులలో కేసులను కూడా తగ్గించ వచ్చు.

అలా కాకుండా పలుకుబడి వున్న వారికి, ధనికులకు ఒక న్యాయం, పేదలకు బడుగు జీవులకు మరొక న్యాయంగా అమలు చేసి నట్లవుతే మరియు కేసులను సత్వరంగా పరిష్కరించ నట్లవుతే, ఇంటికి ఒక కోర్టును పెట్టినా కోర్టులు సరిపోక పోవచ్చు. కేసులు ఆరు కోట్లకు పెరిగి పోవచ్చు.
అంతే కాకుండా నిజాయతీ పరులు, అమాయకులు జీవితాంతం తీవ్రంగా కష్ట పడాల్సి రావచ్చు. నష్ట పోవాల్సి రావచ్చు.దాని వలన మరల సమాజం లో , దేశం లో అనాగారికతలు చోటు చేసు కోవచ్చు మరియు దేశాభి వృద్ది కుంటు పడ వచ్చు.
సైనిక తిరుగు బాటు నుండి , స్వాతంత్ర్యం సిద్దించే వరకు - అనగా 1857 నుండి 1947 వరకు, సుమారుగా 90 సంవత్ష రాలు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకుని 66 సంవత్ష రాలు గడిచినా నేడు నిరు పేదలు (బి. పి.ఎల్.) మన దేశం లో 34 % శాతం వున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.
సూర్యుడు వున్న చోటే వేడమి వెలుతురూ వుంటుంది, చంద్రుడు వున్న చోటే వెలుతురూ చల్లదనం వుంటుంది. పూలు ఉన్నచోటే సువాసనలు అధికంగా ఉంటాయి. చెట్లు వున్న చోటే గాలి అధికంగా వుంటుంది. నీరున్న చోటే అధికంగా ప్రాజెక్టులు వస్తాయి. ప్రజలు వున్న చోటే సమస్యలు అధికంగా ఉంటాయి. అది సహజం.సమస్యలకు కారణాలు అనేకం. కాని క్షణికావేశంలో మనం సృష్టించు కునేవే అధికంగా ఉంటాయి.మరోసారి పునరాలోచించుకుని సమస్యలను బయట పరిష్క రించు కుంటే కోర్టులలో కేసులు చాలా వరకు తగ్గి పోతాయి.

భారత దేశం కళలకు , ఆచారాలకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. విశాలమైన భూమి మరియు విశాలమయిన హృదయం గల మన భారత దేశంలో వివిధ రకాల మతాల వారు, కులాల వారు మరియు విదేశస్తులు కలిసిమెలిసి జీవించడానికి మన రాజ్యాంగం వీలు కల్పించింది. అందుకే మన దేశాన్ని "లౌఖిక రాజ్యమని (secular state) అంటున్నాము . ప్రపంచం లో గొప్ప హృదయం గల దేశమంటే "భారత దేశమే". భారతీయులుగా జన్మించడం మన అదృష్టం. వివిధ రకాల మతాలను బట్టి చట్టాలలో కూడా కొన్ని తేడాలు వున్నాయి.
వివిధ రకాల ఆచారాలు ,సాంప్రదాయాలు, జీవనవిధానంలో తేడాలున్నాయి. మనుష్యులలో ఆరోగ్యం గలవారు అనారోగ్యం గల వారు, బలవంతులు బలహీనులు, విద్యా వంతులు విద్య లేని వారు, ఆడవారు మగ వారు , వృద్ధులు పిల్లలు మొదలగు అనేక మంది భారత దేశం లో నివశిస్తున్నారు. వీటికి తోడూ, వాతావరణ తేడాలు, ప్రాంతీయ తేడాలు వున్నాయి. అంతే కాకుండా మానవులపై కాల ప్రభావం, పరిస్తితుల ప్రభావం అధికంగా వుంటుంది. ఇన్ని రకాల కారణాల వలన ప్రజలలో సమస్యలు కూడా అధికంగానే వుంటాయి.
వాస్తవాలు:
1.నేడు భారతదేశ జనాభా సుమారు 126 కోట్లు.
2.ప్రస్తుతం 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయ మూర్తులున్నారు.
3.జనాభా తోటే వివాదాలు పెరుగు తున్నాయి.
4.భారత దేశంలోని అంచెలవారి విధానం వలన, దిగువ కోర్టుల
నుండి సుప్రీం కోర్టు దాకా వెళ్లి పరిష్కారం కావడానికి ఒక్కో
కేసుకు 30 సంహత్స రాలు పడుతుంది.
5.దీని వలన కేసులు పేరుకొని పోయి , కోర్టులపై వత్తిడి
పెరుగుతుంది.
6. ఈ వత్తిడి నుండి ఉప శమనంగానే 'లోక్ అదాలత్' ఏర్పడింది.
7. తదనంతరం 'లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం' ఏర్పడింది.
8.మనదేశం లో మధ్య వర్తిత్వానికి అంతగా ప్రాదాన్యత లభించడం
లేదు.
9. భారత శిక్షా స్మృతిలో మధ్య వర్తిత్వానికి అవకాశం కల్పించే
నిభందన వుంది.
10. భారత దేశంలో నేడు 24 హైకోర్టులు వున్నాయి.
కేసులు పేరుక పోవడానికి కారణాలు:

1.జడ్జీల కొరత.
2.మౌలిక వసతులు లేక పోవడం.
3. లాయర్లు చిన్న చిన్న కారణాలు చూపి వాయిదాలు వేస్తూ కాల
యాపన చేసుకుంటూ పోవడం.
4.కాలమే పరిస్కరిస్తుందనే దొరనితోనో, మరేదో కారణం తోనో
కేసులను వాయిదా వేయించు కోవడం.
5.సాక్షులు అనారోగ్యం తో వుండటం లేదా మరణించడం.
6.నిర్దిష్ట మైన గడువు లేక పోవడం, మొదలగు అనేక మైన కారణాల
వలన కేసుల జాప్యం జరిగి లక్షల కొలది కేసులు పెండింగ్ లో
వుండి పోతున్నాయి .
కుటుంభ సమస్యల వలన , ఆర్ధిక అసమానతల వలన , ఆదర్శ వంత మయిన, విలువలతో కూడిన పరి పాలనా లేక పోవడం వల్లనే , నేడు కోర్టులలో కేసులు అధికంగా పెరిగి పోతున్నాయి.
మన న్యాయ మూర్తులు, మేధావులు , మన దేశం గురించి, సమాజం గురించి, అవి నీతి పెరిగి పోవడాన్ని, కోర్టులలో కేసులు పెరిగి పోవడం గురించి ఎలా ఆవేదన చెందు తున్నారో, వారి మాటల్లోనే చూద్దాం.

" ఇటీవల కాలం లో వైవాహిక జీవితాల్లో వివాద కేసులు బాగా పెరిగి పోతున్న పరిస్తితుల్లో వాటిని కోర్టుల బయట పరిష్క రించు కునేల ఆహార భద్రతా, వ్యాపారం, మార్కెటింగ్ అవకాశాలు, సైన్స్ & టేక్తోనోలోజి రూపంలోనూ వున్నాయని దేశంలో అంతర్గత ముఖ్యమని అన్నారు."(ఈనాడు 22.03.2013).
" కేసులను సత్వరం పరిష్కరించి ప్రజలకు న్యాయ వ్యవస్థ ఫై నమ్మకం పెంచాలని హైకోర్టు తాత్కాలిక న్యాయ మూర్తి పేర్కొన్నారు . లేదంటే కక్షి దారులు అసాంఘీక శక్తులను ఆశ్రయిస్తారన్నారు. "(ఈనాడు 25.03.2013).

"అన్ని హక్కులకు మూలం సమానత్వం. సమానత్వం సాధించు కున్నప్పుడు హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం వుండదు. మానవ హక్కుల విలువ తెలుసుకోక పోవడం వల్లనే హక్కుల ఉల్లంగన జరుగు తుంది. ప్రపంచంలో మరే దేశంలో లేననాన్ని చట్టాలు మన దేశంలో వున్నాయని , కాని కొన్ని లోపాలు, లొసుగుల కారణంగా అవేవి అమలుకు నోచుకోడం లేదు అని లోకా యుక్తా అన్నారు." (ఈనాడు 30.03.2013)
"భక్తి పేరుతొ జంతువులు, పక్షుల్ని బలి ఇవ్వడాన్ని నిషేదిస్తూ చట్టం చేసినా అమలు చేయక పోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలు చేయనప్పుడు చట్టాలు చేయడం ఎందుకని ప్రశ్నించింది." ( ఈనాడు,02.04.2013).
"మధ్య పాన నిషేదానికి మహిళలు నడుం కట్టాలని , చట్టాలపై అవగాహన పెంచు కున్నప్పుడే పూర్తీ రక్షణ పొంద గల రని రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి అన్నారు." (ఈనాడు 07.04.2013)
"సమాజంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి.ఈ నేపధ్యంలో అవినీతి , అక్రమాలు, అన్యాయాలను ఎండగడుతూ రచనలు చేయాలి. సత్యంతో ఒక శక్తి వస్తుందనే విషయాన్ని తెలుసుకొని మున్డుకేల్లాలని రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి అన్నారు." (ఈనాడు 09.04.2013)
పెండింగ్ కేసులను తగ్గించ డానికి ఐడియాలు:

ప్రస్తుతమున్న మార్గాలు కొంతవరకు ఉపయోగ పడవచ్చు, కాని పూర్తిగా కాదు. అవి శాశ్విత మార్గాలు కానే కావు. గాయమొక చోట వుంటే మందొక చోట పెడితే వివాదాలు ముదిరి, కేసులు పెరుగుతాయి తప్పా తగ్గవు.
"దేశ మంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుష్యులోయ్" అని గురుజాడ గారు అన్నట్లు -- దేశమంటే మనుష్యులే. సమాజమన్నా మనుష్యులే. గ్రామ మన్నా మనుష్యులే. అలానే కుటుంభ మన్నా మనుష్యులే కదా. అందుకని,
"మానవ వికాసానికి, మానవాభి వృద్ధికి , మానవ మానసిక వృద్ధికి, మానవ విజ్ఞ్యానానికి, మానవ ఉపాదికి అత్యధిక ప్రాదాన్యమిచ్చి, ఆర్ధిక అసమానతలను తొలగించి, వోటు బ్యాంకు సంక్షేమ పధకాలు మాని , ప్రజలను పేదలు గానే బ్రతకనివ్వాలి అనే ధోరణి మాని , నిస్వార్ధంగా,అన్ని రకాలుగా కుటుంభ వ్యవస్థను తీర్చి దిద్ది, విలువలను పెంపొందించి నట్లవుటే అసలు సమస్యలే వుండవు. వ్యాజ్యాలే వుండవు."
కుటుంబంలో కొందరు అత్తా కోడన్లే అనేకమైన కుటుంభ సమస్యలకు కారణమౌతున్నారు. వీరికి తోడు భార్యా భర్తల కలహాలు, ఆస్తి పాస్తుల వ్యవహారాలు, మోసపూరిత వ్యవహారాలు , సమాజంలో విలువల క్షీణత అనేకమైన కోర్టు వ్యాజ్యాలకు కారణమౌతున్నాయి . కుటుంభ వ్యవస్థను చక్క దిద్ద గలుగుతె అసలువ్యాజ్యాలే వుండవు.
వ్యాజ్యాలే లేకపోతె, అసలు కోర్టుల అవసర మేముంటుంది, జడ్జీల అవసర మేముంటుంది, న్యాయ మూర్తుల అవసర మేముంటుంది, లాయర్ల అవసర మేముంటుంది , పోలీసుల అవసర మేముంటుంది, జైలుల అవసర మేముంటుంది.
సమస్య ఎదైనా పరిష్కారం తప్పకుండా వుంటుంది. సమస్య ఒకటే అయనా కారణాలు అనేకంగా ఉండవచ్చు. టేక్నోలోజీ ఎంతో అభివృద్ధి చెందింది. మొదట ఆ కారణాలను వర్గీక రించాలి. విశ్లేషించాలి. ఇలా చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ,
1.అసలు కేసులు ఎందుకు పెరుగుచున్నాయి, ఎలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎలాంటి వారి వలన కేసులు పెరుగు చున్నాయి, కేసులు పెట్టడానికి పేరుక పోవడానికి కారణాలు ఏమిటి ? మొదలగు విషయాలను విభజించాలి, విశ్లేషించాలి.
2.సాదారణంగా కేసులు, ఆస్తులకు సంభందించినవి, మనష్యులు- మతాలకు సంభందించినవి,పశు పక్షాదులకు క్రిమి కీటకాదులకు సంభందించినవి , దేవుళ్ళకు సంభందించినవి, వృక్షాలు వాతావరణం అంతరిక్షానికి సంభందించినవి , దేశ భద్రతకు సంభందించినవి ఉండవచ్చు.
3.కేసుల పరిష్కారానికి గడువు అనేది నిర్దేశిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ,
4.చట్టాల గురించి, రాజ్యాంగం గురించి ప్రజలకు వారి వారి మాతృ భాషల్లో అవగాహనా కల్పిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
5.కేసులను ఎలాంటివారు వేస్తున్నారు. న్యాయం
ధర్మం తెలిసి వేస్తున్నారా ? తెలియక వేస్తున్నారా? ఎవరి ప్రోద్భలంతో వేస్తున్నారు? మొదలగు విషయాలను విశ్లేషించాలి.
6.కేసులను పూర్తిగా కంప్యూతీకరణ చేస్తే కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని ప్రజలు కోరుకుంటున్నారు. ,
7.చట్టం ముందు అందరూ సమానులే అన్న భావనను ప్రజలలో కలిగించాలి.
8.ధనవంతులకు ఒక రకంగా, పేద ప్రజలకు ఒక రకంగా శిక్షలు ఉండ కూడదు.
9.కోట్ల ఆస్తులను దోచి, విదేశాలల్లో దాచే వారిని వదిలి పెట్టి, కోట్లాది ఆస్తులను బినామీ ల పేర్లతో దాచే వారిని వదిలి పెట్టి, పొట్ట కూడు, గూడు కోసం చిన్న చిన్న దొంగ తనాలు చేసే వారిని జ్యేల్లో పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ప్రజలు చిన్న చిన్న అబద్దాలు ఆడటానికి, చిన్న చిన్న దొంగ తనాలు చేయడానికి కారణం ఆర్ధిక అసమానతలే కారణం అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టకూడదు.స్వాతంత్ర్యం వచ్చి 66 సంవత్చారాలయినా ప్రజలకు పొట్ట కూడు , గూడు కోసం అగచాట్లు తప్పడం లేదు. కాని 80 కోట్ల జనాభా పెరిగింది. లక్షల కోట్లు అప్పులు పెరిగాయి. దేశ సంపదంతా కేవలం 10 శాతం ప్రజల వద్దనే పేరుక పోవడానికి కారణం ఏమిటి ?.
10. రాజ్యాంగం లోని నాలుగు ముఖ్య స్తంభాలయిన లెజిస్లేచర్, ఎక్ష్జిక్యుతివ్, జుడిష్యరీ మరియు ప్రెస్ విభాగాలలో జుడిష్యరీ ప్రత్యేక మైనది. దీని పై రాజకీయ ప్రభావం ఉండ కూడదు.
11.జడ్జీలు, న్యా య మూర్తులు చట్ట పరిధి లోని తీర్పుల భావాలను సభలల్లో వ్యక్త పరుస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.నిత్య సత్యాలు న్యాయ మూర్తుల నోటి నుండి వేలుబడుతేనే అవి ముత్యాలుగా మారుతాయి. నీరు శంకు నుండి వస్తేనే అవి తీర్థంగా భావిస్తారు.
ఆ విదంగా విద్యార్థులలో, ప్రజలలో అవగాహనా కల్పించాలి. ప్రసిడెంట్, ప్రదాన మంత్రి, న్యా య శాకా మంత్రి, హొమ్ మంత్రి, గవర్నర్లు, న్యా య వ్యాదులు, ప్రజలు, విద్యార్థులు మొదలగు వారితో తప్పా రాజకీయ నాయ కులతో సభలు జరుప కూడదని ప్రజలు కోరుకుంటున్నారు.
12.చట్టాలకు కూడా ఒక ప్రత్యేకమైన నేరపరిశోధన సంస్థ వుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
13.సాక్షాలు , రుజువుల మీదనే ఆధార పడకుండా , కేవలం రెండు మూడు యేండ్ల లోనే వేల కోట్లు ఎలా సంపా దించారు అనే విషయాన్ని దృష్టిలో వుంచుకుని, కేవలం వాటిపై పన్నులను మాత్రమె కాకుండా ,వారి పూర్తీ ఆస్తులను రికవరీ చేసి ప్రభుత్వాలకు హన్దోవర్ చేసి వారి పై తగిన చర్యలు తీసుకుంటే , పేద మద్య తరగతి ప్రజలు తప్పు చేయడానికి భయ పడుతారు. ఆ విదంగా కోర్టులలో కేసులు తగ్గి పోతాయని ప్రజలు భావిస్తున్నారు .
14.పేదలు తమ పొట్టకూడు కోసం చేసే తప్పులను, పలుకుబడి గలవారు కొన్ని కోట్ల పేదల కడుపు కొట్టి , రేపటి వారి తర తరాల వారసుల కోసం దోచుకునే నేపధ్యం గల వారి తప్పులను ఒకే విదంగా చూడ కూడదని, ఒకే విధమైన శిక్షలు వుండ కూడదని ప్రజలు కోరు కుంటున్నారు.
15.నేడు కోర్టులలో వున్నా కేసుల పూర్వ పరాలు పరిశీలించి, చిన్న చిన్న కేసులను బయటనే పరిష్క రించుకునే విధంగా నిభందలను విధిస్తే, కోర్టులలో కేసులు చాలా వరకు తగ్గి పోతాయి. ఇక ముందు కూడా చిన్న చిన్న కేసులను కోర్టుల వరకు రాకుండా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తే కోర్టులపై చాలా వరకు భారం తగ్గు తుంది.
16.రూ.లు .25/- లాంటి కేసులకు 25 ఏండ్లు పడుతే , వేల కోట్ల కుంభ కొనాల కేసులు పక్క దారి పడితే పేద ప్రజలు కూడు, గుడ్డ మరియు నీడ కోసం అల్లాడి పోతారు. దేశంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడుతుంది. ప్రపంచంలో మన దేశం మసక బారు తుందని ప్రజలు భావిస్తున్నారు. రాత్రికి రాత్రే ఏదో మార్పు జరుగ గలదు అని ఎవరు భావించడం లేదు. వేయి అడుగుల ప్రయాణమైనా మొదటి అడుగు తోనే ప్రారంభ మౌతున్దన్నట్లు, కనీసం మార్పు అనేది ప్రారంభమౌతే, ఓ దశాబ్దాని కైనా పూర్తీ మార్పు జరుగ గలదు.
17.పెద్ద పెద్ద కుంభ కోన దారులకు, అవినీతి పరులకు, భినామి దారులకు శిక్షలు వేస్తూ, పేద మధ్య తరగతి ప్రజలలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయాలి.పెద్దవాడే తప్పు చేసే, మనం చేస్తే తప్పేంటి అనే భావనను ప్రజలలో కలగా కుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
18.నీతి నిజాయితీ పరులకు, సహృదయులకు, ధాతలకు సమాజంలో మంచి గుర్తింపు, ప్రోత్సాహం,సముచిత స్థానం మరియు రక్షణ కల్పించాలని ప్రజలు కోరు కుంటున్నారు.
19.అనవసరంగా చీటికి మాటికి కోర్టులకు వెల్తే, ఓడిన వారు కోర్టులో ఏడిస్తే , గెలిచిన వారు ఇంటికొచ్చి ఏడుస్తారు . ఎందుకంటే కాలయాపన ,వృధా డబ్బు ఖర్చు ,అప్పుల పాలవడం ,సంతోషాలు హరించుకు పోవడం కక్షలు పెరుగడం ,సమాజంలో చిన్న చూపు ,ఇతర అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించ లేకపోవడం ,మానసికంగా క్రుంగిపోవడం ,ఈలోపే జీవితం సగం గడిచి పోవడం, మరణానికి దారి తీయడం మొదలయిన వాటి నన్నింటిని ప్రజలలో అవగాహన కల్గించ గలగాలి.
20.పేదలకు ఉచిత న్యాయ సేవలను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
21.న్యాయ సలహా కమిటీ లల్లో అనుభవం గల పేదల , అట్టడుగు జాతి వారి సూచనలను కూడా పరిగణ లోకి తీసుకుంటే న్యాయ వ్యవస్థ మరింత రాని స్తుందని ప్రజలు భావిస్తున్నారు.
22.వ్యవస్థల్లో మార్పులు జరుగాలి. నేడు దేశంలో ఆదాయ పన్నుల సంస్థలు, ఆదాయం మీద పన్నులు చేల్లిస్తున్నారా లేదా అని మాత్రమె చూస్తున్నారు తప్పా, వీరికి అసలు ఆ ఆదాయం ఎలా వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టడం లేదు. అలానే ఎక్షైజ్ డిపార్టుమెంటు అధికారులు , సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అధికారులు , మున్సిపాలిటీల అధికారులు, కార్పోరే సన్ల అధికారులు మొదలగు వారు. తెల్లవారే సరికి కోట్లకు పడగలెత్తే వారి పై ఏ అధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆ కారణంగానే సంపదంతా కొందరి వద్దనే కేంద్రీక రించ బడి, నల్ల ధనంగా మారు తుండటం వలన, పేదలు మరింత పేదలుగాను, ధన వంతులు మరింత ధన వంతులు గాను ఎదిగి పోతున్నారు. ఆ కారణంగానే జీవన విధానంలో సమస్యలు పెర్గి, కోర్టులలో కేసులు పెర్గి పోతున్నాయి.

No comments:
Post a Comment