ప్ర : రూ .లు . 500/- మరియు 1,000/- నోట్ల తరువాత (AFTER BAN OF RS.500/- ,1,000/- NOTES) బయటకు వస్తున్న సిత్ర ,విసిత్రాలు ఏమిటి ?
జ :01. రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి , పంటల మూలంగా నష్టపోతున్నా మనేది , ఆ కారణంగానే , రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు సుమారుగా రూ .లు . 60,000 కోట్లు , ఋణ మాఫీ జరిగిందనేది వాస్తవం . కానీ పెద్ద నోట్ల తరువాత , కొందరు రైతులు మీడియా ద్వారా , "మా వద్ద 10 లక్షల నుండి 30 లక్షల రూపాయలు దాకా గత 10 సంవత్సరాల నుండి పంటల ద్వారా ఆదాయం వచ్చినది ఉన్నది , దీనిని డిపాజిట్ చేయ వచ్చా , అని నిపుణుల సలహా అడుగుతున్నారు ". ఒక వైపు వ్యవసాయంపై నష్టాలు వస్తున్నాయని రుణాలు మాఫీ చేయించుకుంటున్నారు . మరో వైపు గత 10 సంవత్సరాలనుండి రూ . లు . 10 లక్షల నుండి 30 లక్షల వరకు , వ్యవసాయం పై ఆదాయం ఉంది . అది కూడా అధిక విలువగల నోట్లలో , నగదు రూపంలో దాచి పెట్టుకున్నాం అని అంటున్నారు . రైతుల రుణాలు తప్పా? , రుణ మాఫీ తప్పా ?, వ్యవసాయ ఆదాయం తప్పా ? సిత్రంగా ఉంది కదూ .
02. మరొకరు , నేను గత 20 నుండి 30 సంవత్సరాలనుండి , రూపాయి రూపాయి కూడబెట్టుకుని , రూ . లు . 3 నుండి 5 వరకు వడ్డీలకు ఇచ్చి , రేయింబగళ్లు ఎంతో కష్టపడి , నేడు 30 లక్షల రూపాయల వరకు సంపాదించుకున్నాను . నాకు ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు . ఇప్పడు ఆ డబ్బంతా పెద్ద నోట్ల లోనే ఉంది . నేను ఏమి చేయాలి ? అని మీడియా ద్వారా ఆడిటర్ల సలహా అడుగుతున్నారు . ఇది చట్ట బద్ధత లేని వ్యాపారం అని , ఇది నల్ల డబ్బుక్రిందికే వస్తుందన్న విషయం మరిచి పోతున్నారు . సిత్రంగా ఉంది కదూ .
03.' జన్ ధన్ ఖాతాలు' తెరిచిన పేదలు , " మేము గత 10 సంవత్సరాలనుండి , లక్షలకు లక్షలు కూలి పని చేసి సంపాదించుకున్నాం , అవి కూడా పెద్ద నోట్లలోనే దాచుకున్నాం . వాటిని జాన్ ధన్ ఖాతాలలో డిపాజిట్ చేయ వచ్చా ? " అని మీడియా ద్వారా నిపుణుల సలహా కోరుతున్నారు . లక్షలకు లక్షలు నగదు రూపంలో ఉంటే , వారు పేదలు ఎలా అవుతారు . సిత్రంగా ఉంది కదూ .
04. కొందరు ఎంత డబ్బు డిపాజిట్ చేసుకున్నా మినహా యింపు ఇవ్వాలని , నాయకులే సూచనలు చేస్తున్నారు . పెద్ద నోట్ల రద్దు అనేది దేశం మొత్తానికి వర్తిస్తుంది కానీ , ఈ కొందరి విషయం లో మినహా యింపు ఎందుకివ్వాలి . లింగ బేధం ఎందుకో ? ఈ కొందరికి , మరికొందరికి తేడా ఏమిటి ? సిత్రంగా ఉంది కదూ .
05. కేవలం , బ్యాంకులు , పోస్టాఫీసులలోనే ఐ . డి . జిరాక్స్ లను అడుగు తున్నారు , డిక్లరేషన్ / డినామినేషన్ ఫారం తీసుకుంటున్నారు. కాని , మీరెక్కడా తీసుకుంటున్నట్లు లేదు . సిత్రంగా ఉంది కదూ .
06. దేశం లో మాక్సిమం ఓక లక్ష నల్ల ధన కుబేరులు గాని , ధన వంతులు గానీ ఉండవచ్చు . వారెవ్వరూ , ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాంకుల వద్ద , ఏ . టి . ఎం . ల వద్ద కనపడరే . వీరి వద్ద డబ్బు ఉన్నట్టా లేనట్టా ? కేవలం డబ్బంతా పేద ప్రజల దగ్గరే ఉందా ? లేక వీరినే బ్యాంకులలో , ఏ .టి . ఎమ్ . లలో నిలబెట్టీ రద్దీ సృష్టిస్తున్నారా ? సిత్రంగా ఉంది కదూ .
07. అవినీతి నిర్మూలనకే పుట్టామన్నట్లుగా గళ మెత్తిన మేధావులు , నేడు నల్ల ధన రద్దుకు , ఫేక్ నోట్స్ రద్దుకు , అవినీతి రహిత భారత్ కు అడ్డు పడుతున్నారు . సిత్రంగా ఉంది కదూ .
08. పెద్ద నోట్ల రద్దు చేసి 10 రోజులైనా , రూ . లు. 500/- నోట్లు, ఇంత వరకు మార్కెట్ కు రాలేదు . సిత్రంగా ఉంది కదూ .
09. ఈ 52 రోజులలో మరె న్ని సిత్రాలు జరుగనున్నాయో ! వేచి చూద్దాం .

No comments:
Post a Comment