ప్ర . ట్రాఫిక్ జామ్ ను (TRAFFIC JAM IN CITIES ) నియంత్రించడం సాధ్యమా ?
జ . "రాజు తలుచు కుంటే దెబ్బలకు కొదువా" అన్నట్లు, ప్రభుత్వాలు తలుచుకుంటే పట్టణాలలో ట్రాఫిక్ జాం నియంత్రించడం కొంచెం కష్టం కావచ్చు గాని అసాధ్యం మాత్రం కాదు.
"రెగ్యులర్ గా బస్సులు , ఇతర అన్ని రకాల వెహికిల్స్ పోయే రోడ్ల మీద ( రోడ్లకు ఇరువైపులా ) , ఏ ఒక్క వాహనాన్ని నిలువ నీయ కుండా , తోపుడు బండ్లను నిలువ నీయకుండా , చిన్న చిన్న దుకాణాలను పెట్టుకో నీయ కుండా , పండ్లు ,కూరగాయల బండ్లను పెట్టుకో నీయ కుండా , ఎలాంటి ఫక్షన్లకు , ప్రచారాలకు , ధర్నాలకు అనుమతు లీయ కుండా నియమ నిభందనలు విధించి నట్లవుతే 50% ట్రాఫిక్ జామ్ కంట్రోల్ అవుతుంది ."
హైదరాబాద్ , సికింద్రాబాద్ లాంటి అత్యధిక జనాభా గల నగరాలలో, పది నిమిషాలు వర్షం పడిందంటే , కనీసం 5 లేదా 6 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయి , ప్రజలు నానా అవస్థలు పడు తుంటారు . ప్రమాదాలు జరుగు తుంటాయి. ఇక రాత్రి అయిందంటే , వారి బాధలు వర్ణ నాతీతం . సందెట్లో సడే మియా అన్నట్లు దొంగతనాలు జరుగు తుంటాయి .
హైదరాబాద్ , సికింద్రాబాద్ లాంటి అత్యధిక జనాభా గల నగరాలలో, ట్రాఫిక్ జామ్ ను దీర్ఘ కాలిక ప్రణాలికలతో, శాశ్వతంగా మరియు సంపూర్ణంగా నియంత్రించ డానికి " సూచనలు - సలహాలు".
" సూచనలు - సలహాలు"
01. నియోజక అభి వృద్ధికోసమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ లాడ్స్ ( ప్రతి ఎంపీ కి ప్రతి సం. రం రూ . లు. 5 కోట్లు ) ను , ఎంపీ లకు కేటాయించ కుండా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుని, వాటిని రోడ్ల వెడల్పులకు , మరమ్మత్తులకు , పార్కుల నిర్మాణానికి , మూత్ర శాలల గదులకు వినియోగించాలి .
02. నిజాయితీ గా , నిష్పక్ష పాతంగా, పార దర్శకంగా , ఎవ్వరి కీ లాలూచి పడకుండా ప్రభుత్వ సొమ్ములను కూడా రోడ్ల వెడల్పు , గుంతలు లేకుండా మరమ్మత్తులు ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి .
03. రోడ్డు రవాణా నిభందనలు పాటిస్తూ , రోడ్ల మీద మట్టి కుప్పలు , ద్విచక్ర వాహనాలు , ఆటోలు , టాక్షీలు , కార్లు , బస్సులు కూరగాయల మరియు పండ్ల బండ్లు ఆప కుండా చేస్తూ , వాటిని పార్కింగ్ చేయడానికి ప్రతి కిలో మీటర్ దూరాన ఒకటి మల్టీ పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి ,
04. డ్రై నేజ్ సిష్టం ను అభి వృద్ధి చేయాలి . ఏదయినను అన్ని శాఖల సమన్వయం తో ( అనగా , జి . హెచ్ . ఎం . సి ., విద్యుత్ శాఖ , టెలిఫోన్ శాఖ , పోలీస్ శాఖ , రోడ్డు రవాణా శాఖ , జల మండలి మరియు ప్రజా ప్రతినిధులు ) జరిగి నట్లయితే , ఎక్కడా ఎలాంటి జాప్యం జరుగదు .
05.. వర్షా కాలం రాక ముందే మోరీలను , కాలువలను క్లీన్ చేస్తూ వర్షపు నీటిని సాఫీగా పోయేటట్లు చేయాలి ,
06. సభలు సమావేశాలకు, పండుగలకు పబ్భాలకు , ఫంక్షన్లకు నడి రోడ్ల పైనా దేవుళ్లను పెట్టుకోడానికి , పందిర్లు వేయడానికి , షామియానాలు వేయడానికి ( 4,5 గంటలకు మించి ) అనుమతులు ఇవ్వకుండా కట్టడి చేయాలి .
07. మరియు వి ఐ పీ లు వచ్చి నప్పుడు ఖచ్చి తంగా, ఫ్లై ఓవర్లను , మెట్రో ట్రైన్లను , హెలి కాఫ్టర్ల నే ఉపయోగించాలి .
08. గల్లీ గల్లీ నుండి మెట్రో ట్రెయిన్ ల వరకు మినిబస్సులను అందుబాటులో ఉంచాలి ,
09. కార్లకు అధిక రోడ్ టాక్ష్ లను విధించాలి . అలానే కార్లను , ఇతర టూ వీలర్సును పార్కింగ్ చేసుకోడానికి ప్రతి కిలో మీటర్ కొక మల్టీ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించాలి .
10. ప్రభుత్వ కార్యాలయాలను , ఆసుపత్రులను వికేంద్రీకరించి నట్లవుతే ట్రాఫిక్ తగ్గు మొఖం పట్టా గలదు ,
11. అప్పటికీ ట్రాఫిక్ జామ్ తగ్గక పోతే , ఫ్లయ్ ఓవర్లను నిర్మించాలి . క్రొత్త సందు రోడ్లను వెడల్పు చేసి , ట్రాఫిక్ ను ఆ రోడ్ల పై నుండి వెళ్లే విధంగా శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోవాలి .
12. అలానే చట్టం ముందు అందరూ సమానులే అనే నిభందనలను నిష్పక్ష పాతంగా అమలు చేసినట్లవుతే , ట్రాఫిక్ జామ్ పూర్తిగా తగ్గి పోతుంది .

No comments:
Post a Comment