ప్ర . మొదటి భార్య నుండి విడాకులు తీసు కోకుండా రెండవ వివాహం (2nd marriage without divorce) చేసుకోవచ్చా ?
జ . మొదటి భార్య నుండి విడాకులు తీసు కోకుండా ( పిల్లలు ఉన్నా , లేకున్నా, రోగి అయినా ,భోగి అయినా ) రెండవ వివాహం (2nd marriage without taking divorce) చేసు కోవడం ప్రాధమికంగానే శూన్యం మరియు చెల్లదు (NULL & VOID ABINITIO). మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహం చేసుకోవడం నేరం . మొదటి భార్యతో విడాకులు తీసుకోవడం కూడా అంతా సులువు కాదు. ఎందుకనగా ,
01. మొదటి భార్య రోగి అని మొదటి రోజే తెల్సినా , ఒంటరిగా , లేదా పిల్లలతో సహా వేరే వారితో లేచిపోయినా కోర్టులో ప్రూవ్ చేయడం కష్టం . దీర్ఘ కాలపు రోగులైనచో , కోర్టు మరల వేరే మెడికల్ పానెల్ తో పరీక్షలు చేయించ వచ్చు . ఒక వేల లేచి పోయినట్లయితే , ఇంటిలీ జెన్స్ అధికారులతో , పరిశోధన చేయించ వచ్చు . అయితే ఒక కుటుంభాన్ని నిల బెట్టాలనే మానవత్వంతో, డాక్టర్లయినా , అధికారులయినా పునరాలోచించ వచ్చు .
02. ఒక వేల విడాకుల (divorce) కోసం లేదా పెండ్లి శూన్యం , చెల్లదు(NULL & VOID ABINITIO) అని కోర్టులో పిటిషన్ వేసినా , కేసును కొట్టి వేయడానికో లేదా కేసు గెలవ డానికో , వారి లాయర్ తప్పుడు ఆరోపనలతో u/s 498/a క్రింద మరియు ఇతర సెక్షన్ల క్రింద కేసులు పెట్ట వచ్చు. ఇలాంటివి మరిన్ని తల నొప్పులు పెట్టవచ్చు .
03. డైవర్స్ (divorce) కేసు వేసినా అనేక వాయిదాలతో, తీర్పు రావడానికి కనీసం 6 నుండి 7 సంవత్సరాలు పట్టవచ్చు . ఎందుకంటే , ఏదో ఒక రోజు వారి మనసు మారి ఒకటి కావాలనే , కల్సి జీవించాలనే ఆలోచన కోర్టులకు ఉండవచ్చు . లేదా ఫీజులు అధికంగా లాగ వచ్చనో , ఇతర కోర్టు కేసుల వలననో , లాయిర్లు వాయిదాలు కోరవచ్చు . ఏది ఏమైనా నల్గేది భార్య భర్త లు పిల్లలు , తల్లి దండ్రులు మరియు అత్తా మామలే . పెర్గేది కోర్టుల్లో కేసులే . ఒక వేల ఆ పిటిషన్లు వాస్తవాలే అయితే , అవి వారి పూర్వ జన్మ శాపాలే అనుకోవాలి .
04. ఇంత కష్ట పడ్డా , వేలు లక్షలు ఖర్చు అయినా కేసు గెలుస్తామన్న నమ్మకం లేదు . ఎందుకంటే చట్టాలలో ఎన్నో మినహా యింపులు , వకీళ్ళ వాక్ చాతుర్యం , కాల పరిస్థితులు , సాంకేతిక అవకాశాలు , లోపాలు మరియు న్యాయ మూర్తుల తీర్పుల పై ఆధార పడి ఉంటుంది .
05. మరో విషయం మరవ కూడదు . " ఓడిన వారు కోర్టులో ఏడిస్తే , గెలిచినా వారు ఇంటికి వచ్చాక ఏడుస్తారు " . ఎందుకంటే కోర్టుల నుండి తీర్పు వచ్చే వరకు ఇరు కుటుంభాల ఇండ్లు గుల్ల అవుతాయి . అప్పటికి వయస్సు కాస్తా మీరి పోతుంది .
యిక పోతే , ముదటి వివాహాన్ని నిలువరించో , దాచిపెట్టో , చట్టబద్దంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా , రెండవ వివాహం చేసుకోవడం వలన ( ఏవైనా కుటుంభ తగాదాలు వచ్చి నప్పుడు) రెండవ భార్య దురాశతో డబ్బులు , ఆస్తులు రాబట్ట డానికో లేదా దెబ్బ తీయ డానికో u/s 420 ప్రకారం మోసం చేశాడని మరియు IPC చట్టం u/s 495 ప్రకారం మొదటి వివాహన్ని దాచి పెట్టాడని , బ్లాక్ మెయిల్ చేయ వచ్చు . ఇలాంటివన్నీ మరిన్ని న్యాయ సమస్యలకు, మానసిక సమస్యలకు , శారీరక సమస్యలకు , కుటుంభ సమస్యలకు దారి తీస్తుంది . అందుకని మొదటి భార్యకు విడాకులు కోర్టు ద్వారా తీసుకోకుండా ( కారణాలు ఏవైనా కావచ్చు ) రెండవ వివాహం చేసుకోవడం సురక్షితం కాదు .

అంతే కాదు , భర్త , అతని తల్లి దండ్రుల యావదాస్తులపై మొదటి భార్యకు మరియు వారి పిల్లలకు మాత్రమే సంపూర్ణ హక్కులుంటాయి . అందుకనే రెండవ భార్యగా వచ్చే వారు సాధారణంగా , వీరి కొన్ని ఆస్తులను ముందుగానే వ్రాయించు కుంటారు . అప్పుడు " ఉన్నది పోయే , ఉంచుకున్నది పోయే " అన్న చందంగా తయారవుతుంది . సమాజంలో చిన్న చూపు ఏర్పడుతుంది . ఆ కారణంగా మానసికంగా , శారీరకంగా , ఆర్ధికంగా క్రుంగి పొవచ్చు .
No comments:
Post a Comment