ప్ర .ఆదాయ పన్ను శాఖ యొక్క ( Income Tax Department) , పన్ను చెల్లించే వారికీ సంభందించి 26 ఏ . ఎస్ . ( FORM 26AS) చూడటం ఎలా ? ఒక ఆర్ధిక సంవత్సరంలో , వారి టి . డి . ఎస్ ఎంత కట్ అయ్యిందో తెలుసుకోవడం ఎలా ?
03. లాగిన్ క్లిక్ చేశాక , మరో పేజీ ఓపెన్ అవుతుంది . ఇక్కడ రిజిస్టర్ సెల్ నెంబర్ కరక్టేనా అని అడుగుతుంది . సెల్ నెంబర్ కరక్ట్ అవుతే " కంటిన్యూ ' ను క్లిక్ చేయాలి .
04. ఆ తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది . అందులో 'ఓటీపీ నెంబర్ ' అడుగుతుంది . సెల్ కు వచ్చిన ' 'ఓటీపీ నెంబర్ ' (OTP) ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి .
05. ఆ తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది . ఇందులో పై బాగాన ' My Account ' క్లిక్ చేస్తే ఒక డ్రాప్ బాక్స్ వస్తుంది . అందులో ' View form 26 AS / Credits' ను క్లిక్ చేయాలి .
06. అప్పుడు మరో పేజీ ఓపెన్ అయ్యి , ఇది మరో వెబ్ సైట్ కు వెలుతుంది , ' కన్ ఫామ్ ' ((Confirm) చేయాలా వద్ద అడుగుతుంది . ' కన్ ఫామ్ ' ((Confirm) క్లిక్ చేయాలి .
07. అప్పుడు 'TRACES' వెబ్ సైట్ కు వెలుతారు . ఇక్కడ 'Proceed' అని కనిపిస్తుంది . నిబంధనలను ఆక్సెప్ట్ చేస్తున్నట్లుగా అక్కడి బాక్స్ లో టిక్ చేసి , 'Proceed' ను క్లిక్ చేయాలి . ఆ తరువాత అదే పేజీలో క్రింది బాగాన 'Click View Tax Credit (Form 26 AS) ను క్లిక్ చేయాలి .
08. ఆ తరువాత మరో పేజీ వస్తుంది . ఇందులో ఏ అసెస్ మెంట్ సంవత్సరమో ( Assessment Year) సెలెక్ట్ చేసుకోవాలి . ఎలా చూడాలి అనుకుంటున్నారో ( html /text/ pdf ) View/ Down load సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి .
09. మనమిచ్చిన ఆప్స్ ను ప్రకారం ఓపెన్ అవ్వడమో లేదా ' డౌన్ లోడ్ ' అవ్వడమో జరుగుతుంది . డౌన్ లోడ్ అయ్యాక మల్లీ పాస్వర్డ్ ఆడుగు తుంది . ఫార్మాట్ ప్రకారం వారి పుట్టినతేదీని (ddmmyyyy) ను ఎంటర్ చేస్తే Form 26 AS ఓపెన్ అవుతుంది . ఒక వేల కంపెనీ అయినట్లవుతే , చిన్న లెటర్స్ లో ( Small letters) ' PAN INCORPORATION DATE' వరుసగా ఎంటర్ చేయాలి (ఎక్కడా space , right bars ( / ) ఉండకూడదు ).
ఈ విధంగా సులువుగా టి . డి . ఎస్ / టి . సి . ఎస్ . (TDS / TCS) ఎంత జమ ( Credit) ఉందో తెలుసుకోవచ్చు .
www.sollutions2all.blogspot.com
జ : ఆదాయ పన్ను చెల్లించే వారు , వారికీ సంబందించిన టి . డి . ఎస్ / టి . సి . ఎస్ . (TDS / TCS) గాని , వారి వారి ఆదాయ మూలల్లో తగ్గించి నట్లవుతే , వారు గాని , వారికీ సంభందించిన వృత్తి నిపుణులు గాని , ఆదాయానికి సంభందించిన రిటర్నులు ఫైల్ చేయునపుడు , ప్రతి సంవత్సరం ఫామ్ 26 (ఏ. ఎస్ ). ( FORM 26AS) తప్ప కుండా చూడాల్సి ఉంటుంది . ఎందుకంటే ఈ మొత్తాన్ని , చెల్లించే పన్నులనుండి తగ్గించుకొడానికి వెసులుబాటు ఉంది .
ఫామ్ 26 (ఏ. ఎస్ ). ( FORM 26AS) చూడటం ఎలా ?
01. మొదట ఆదాయ పన్ను శాఖ వారి అధికారక వెబ్ సైట్ https://incometaxindiaefiling.gov.in ను ఓపెన్ చేయండి.
02. అప్పుడు మనకు ఒక e-Filing any where any time అనే పేజీ ఓపెన్ అవుతుంది . ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది . ఒక వేల ఇది వరకే రిజిస్టర్ అయి ఉన్నట్లయితే , యూజర్ ఐ .డి . ( అనగా వారి పాన్ నెంబర్ /PAN Number in capital letters) , పాస్వర్డ్ ( Password) , పుట్టిన తేదీ ( కంపెనీ అయితే ఇన్ కార్పొరేషన్ తేదీ ) , మరియు క్యాప్చా (CAPCHA) ఎంటర్ చేయాల్సి ఉంటుంది . ఓ . టి . ఫై బాక్స్ ను టిక్ చేయాల్సి ఉంటుంది . ఒక వేల గతంలో రిజిస్టర్ కాని వారయితే , కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది . దీనికి ఇదే పేజీలో ' న్యూ రిజిష్టరును ' (New Register) క్లిక్ చేస్తే , పాన్ నెంబర్ , పుట్టిన తేదీ , పాన్ నెంబర్ , సెల్ నెంబర్ , ఆధార్ నెంబర్ మొదలగు వాటిని అడుగుతుంది . వాటి ప్రకారం ఫిల్ చేసి క్యాప్చా (CAPCHA) టైప్ చేస్తే , పాస్వర్డ్ ను ఇమెయిల్ అడ్రస్ కు మరియు ఫోన్ నెంబర్ కు పాస్వర్డ్ పంపిస్తుంది .
02. అప్పుడు మనకు ఒక e-Filing any where any time అనే పేజీ ఓపెన్ అవుతుంది . ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది . ఒక వేల ఇది వరకే రిజిస్టర్ అయి ఉన్నట్లయితే , యూజర్ ఐ .డి . ( అనగా వారి పాన్ నెంబర్ /PAN Number in capital letters) , పాస్వర్డ్ ( Password) , పుట్టిన తేదీ ( కంపెనీ అయితే ఇన్ కార్పొరేషన్ తేదీ ) , మరియు క్యాప్చా (CAPCHA) ఎంటర్ చేయాల్సి ఉంటుంది . ఓ . టి . ఫై బాక్స్ ను టిక్ చేయాల్సి ఉంటుంది . ఒక వేల గతంలో రిజిస్టర్ కాని వారయితే , కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది . దీనికి ఇదే పేజీలో ' న్యూ రిజిష్టరును ' (New Register) క్లిక్ చేస్తే , పాన్ నెంబర్ , పుట్టిన తేదీ , పాన్ నెంబర్ , సెల్ నెంబర్ , ఆధార్ నెంబర్ మొదలగు వాటిని అడుగుతుంది . వాటి ప్రకారం ఫిల్ చేసి క్యాప్చా (CAPCHA) టైప్ చేస్తే , పాస్వర్డ్ ను ఇమెయిల్ అడ్రస్ కు మరియు ఫోన్ నెంబర్ కు పాస్వర్డ్ పంపిస్తుంది .
03. లాగిన్ క్లిక్ చేశాక , మరో పేజీ ఓపెన్ అవుతుంది . ఇక్కడ రిజిస్టర్ సెల్ నెంబర్ కరక్టేనా అని అడుగుతుంది . సెల్ నెంబర్ కరక్ట్ అవుతే " కంటిన్యూ ' ను క్లిక్ చేయాలి .
04. ఆ తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది . అందులో 'ఓటీపీ నెంబర్ ' అడుగుతుంది . సెల్ కు వచ్చిన ' 'ఓటీపీ నెంబర్ ' (OTP) ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి .
05. ఆ తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది . ఇందులో పై బాగాన ' My Account ' క్లిక్ చేస్తే ఒక డ్రాప్ బాక్స్ వస్తుంది . అందులో ' View form 26 AS / Credits' ను క్లిక్ చేయాలి .
06. అప్పుడు మరో పేజీ ఓపెన్ అయ్యి , ఇది మరో వెబ్ సైట్ కు వెలుతుంది , ' కన్ ఫామ్ ' ((Confirm) చేయాలా వద్ద అడుగుతుంది . ' కన్ ఫామ్ ' ((Confirm) క్లిక్ చేయాలి .
07. అప్పుడు 'TRACES' వెబ్ సైట్ కు వెలుతారు . ఇక్కడ 'Proceed' అని కనిపిస్తుంది . నిబంధనలను ఆక్సెప్ట్ చేస్తున్నట్లుగా అక్కడి బాక్స్ లో టిక్ చేసి , 'Proceed' ను క్లిక్ చేయాలి . ఆ తరువాత అదే పేజీలో క్రింది బాగాన 'Click View Tax Credit (Form 26 AS) ను క్లిక్ చేయాలి .
08. ఆ తరువాత మరో పేజీ వస్తుంది . ఇందులో ఏ అసెస్ మెంట్ సంవత్సరమో ( Assessment Year) సెలెక్ట్ చేసుకోవాలి . ఎలా చూడాలి అనుకుంటున్నారో ( html /text/ pdf ) View/ Down load సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి .
09. మనమిచ్చిన ఆప్స్ ను ప్రకారం ఓపెన్ అవ్వడమో లేదా ' డౌన్ లోడ్ ' అవ్వడమో జరుగుతుంది . డౌన్ లోడ్ అయ్యాక మల్లీ పాస్వర్డ్ ఆడుగు తుంది . ఫార్మాట్ ప్రకారం వారి పుట్టినతేదీని (ddmmyyyy) ను ఎంటర్ చేస్తే Form 26 AS ఓపెన్ అవుతుంది . ఒక వేల కంపెనీ అయినట్లవుతే , చిన్న లెటర్స్ లో ( Small letters) ' PAN INCORPORATION DATE' వరుసగా ఎంటర్ చేయాలి (ఎక్కడా space , right bars ( / ) ఉండకూడదు ).
ఈ విధంగా సులువుగా టి . డి . ఎస్ / టి . సి . ఎస్ . (TDS / TCS) ఎంత జమ ( Credit) ఉందో తెలుసుకోవచ్చు .
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment