ప్ర . చిన్న పిల్లల (Minors) పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవచ్చా ? చిన్న పిల్లల పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవడం వలన చట్టబద్దమైన ప్రయోజనాలు ఏమిటి ?
జ . సాధారణంగా 18 సం . రాలు నిండిన తరువాత 'పాన్ కార్డు ' (PAN CARD) కు అప్ప్లయ్ చేయాలి . కానీ చిన్న పిల్లల (Minors) పేరున కూడా 'పాన్ కార్డు ' (PAN CARD) నిరభ్యరంతంగా తీసుకోవచ్చు . ఎలాంటి అడ్డంకులు లేవు . బాబు లేదా పాప పుట్టిన 10 వ రోజునుండి కూడా చిన్న పిల్లల పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవచ్చు . సహిదా అనే అమ్మాయి జూన్ 8 న పుట్టింది . వాళ్ళ నాన్న జూన్ 13 న ఆమె పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) బర్త్ డే గిఫ్ట్ గా తీసుకున్నాడు . ఎందుకు ఇంత తొందరగా చిన్న పిల్ల పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకుంటున్నావని , డిపార్ట్మెంట్ వారు అడుగుతే , అతని సమాధానం ఏమిటో తెలుసా ? పుట్టిన నాటి నుండే ఇండియన్ సిటిజన్ గా ఉండాలని తన తండ్రి గారి కోరిక . అలానే ప్రతి ఒక్కరూ 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకుని నిజాయితీగా పన్నులు చెల్లించి , ప్రభుత్వానికి అండగా నిలవాలని 'పాన్ కార్డు ' (PAN CARD) పాప పేరున తీసుకుంటున్నాను అని అన్నాడు .
'పాన్ కార్డు ' (PAN CARD) ను హార్డ్ కాపీ ద్వారా గాని , ఆన్ లైన్ ద్వారా గాని అప్ప్లయ్ చేయ వచ్చు .
అయితే , చిన్న పిల్లల (Minors) పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవాలంటే కొన్ని నిబంధనలను పాటించాలి . అవి ఏమంటే,
01. ఫామ్ 49 లేదా 49/A స్టేటస్ ను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి . దీనిని నల్లటి ఇంకుతో మాత్రమే కరెక్టుగా ఫిల్ చేయాలి .
02. పాప లేదా బాబు పేరును వ్రాయాలి .
03. గార్డియన్ గా తండ్రి పేరును గాని , తల్లి పేరును గాని వ్రాయాలి . తల్లి గాని , తండ్రి గాని లేదా మరెవ్వరైనా ( గార్డియన్ ) సరే , వారే సంతకం చేయాలి . గార్డియన్ ఫోటోనే అతికించాలి . ఎవరు గార్డియన్ గా ఉంటే వారికే వీరి ఆదాయం క్లబ్ అవుతుంది . ఆ గార్డియన్ మాత్రమే , వారి వారి స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలి .
05. ఐడెంటిఫికేషన్ కు పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని సమర్పించాలి .
01. పిల్లలు (Minors) వారి వారి క్రియేటివిటీ ద్వారా , అంటే ఆటల ద్వారా , పాటల ద్వారా , నాట్యం ద్వారా లేదా మరేవిధంగా సంపాదించినా , అది వారి అకౌంట్ లోనే జమ అవుతుంది . వీరు పన్ను పరిధిలోకి రాక పోతే పన్ను పడదు . ఈ ఆదాయం పేరేంట్స్ అకౌంట్ కు క్లబ్ కాదు .
02. వారికీ వచ్చిన బ్యాంక్ ట్రాన్స్ఫర్ ( గిఫ్టులు ), నగదు మొదలైనవి మైనర్ల అకౌంట్ క్రిందికే వస్తాయి . వాటిపైన వచ్చే వడ్డీ 10,000/- రూ . లు . లోపు ఉంటే పన్ను పడదు . వారి మొత్తం ఆదాయం 2 లక్షల 50 వేల రూ ల . లోపు ఉంటే పన్ను పడదు .
03. పిల్లల (Minors) పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) ఉన్నట్లయితే , వారికి వచ్చిన నగదు గిఫ్టులు వీరి పేరున డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీకి , నిబంధనల మేరకు పన్ను పడదు . వీరు రిటర్నులు ఫైల్ చేయాలి .
04. ఒక వేల చిన్న పిల్లలు ( Minors ) , అంగ వికలురైతే ( గుడ్డి , మూగ , అంగ వైకల్యం ) (సె క్షన్ . 80యు ప్రకారం ), ఎలాంటి ఆదాయం అయినా పన్ను భారం ఉండదు .
05. పెద్ద వాండ్ల లాగానే అన్ని మినహాయింపులు లభిస్తాయి .
ఈ క్రింది సందర్భాలలో మైనర్స్ 'పాన్ కార్డు ' (PAN CARD) లు విధిగా తీసు కోవాలి :
01. 50,000/- రూ ల కంటే ఎక్కువగా నగదు అకౌంట్ లో డిపాజిట్ చేయ వలసి వచ్చి నప్పుడు .
02. రూ . లు . 2 లక్షలకు మించి బంగారం పిల్ల ల పేరున కొన్నపుడు ,
03. రూ . లు . 5 లక్షలకు మించి స్థిరాస్థులు పిల్ల ల పేరున కొన్నపుడు ,
04. పిల్లల పేరున 10,000/- మించి వడ్డీ బ్యాంకు ద్వారా లభించి నప్పుడు ,
05. అధిక మొత్తంలో తల్లి దండ్రులు బ్యాంకుల్లో ఎఫ్ . డి . లు చేసి , నామినీగా మైనర్లను పెట్టినప్పుడు , ఆ మైనర్లకు కంపల్సరీగా 'పాన్ కార్డు ' (PAN CARD) ఉండి తీరాలి .
06. డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చి నప్పుడు ఆ మైనర్లకు కంపల్సరీగా 'పాన్ కార్డు ' (PAN CARD) ఉండి తీరాలి .
www.sollutions2all.blogspot.com

04. పుట్టిన తేదీకి ధ్రువీకరణ పత్రంగా , బర్త్ సర్టిఫికెట్ గాని , పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని సమర్పించాలి .
05. ఐడెంటిఫికేషన్ కు పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని సమర్పించాలి .
06. అడ్డ్రస్ ప్రూఫ్ కు , పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని సమర్పించాలి .
07. తగిన ఫీజ్ తో NSDL లో గాని లేదా UTI లో గాని లేదా ఇతర అధికార ఏజెన్సీ లలో గాని సమర్పించాలి .
08. అన్నీ కరెక్టుగా ఉంటె 10 రోజులలో 'పాన్ కార్డు ' (PAN CARD) రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది .
అలానే ఆన్ లైన్ ద్వారా అప్ప్లై చేయాలి . మీ సేవ ద్వారా కూడా అప్లై చేయ వచ్చు .
మైనర్స్ 'పాన్ కార్డు ' (PAN CARD) లు తీసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి ?
01. పిల్లలు (Minors) వారి వారి క్రియేటివిటీ ద్వారా , అంటే ఆటల ద్వారా , పాటల ద్వారా , నాట్యం ద్వారా లేదా మరేవిధంగా సంపాదించినా , అది వారి అకౌంట్ లోనే జమ అవుతుంది . వీరు పన్ను పరిధిలోకి రాక పోతే పన్ను పడదు . ఈ ఆదాయం పేరేంట్స్ అకౌంట్ కు క్లబ్ కాదు .
02. వారికీ వచ్చిన బ్యాంక్ ట్రాన్స్ఫర్ ( గిఫ్టులు ), నగదు మొదలైనవి మైనర్ల అకౌంట్ క్రిందికే వస్తాయి . వాటిపైన వచ్చే వడ్డీ 10,000/- రూ . లు . లోపు ఉంటే పన్ను పడదు . వారి మొత్తం ఆదాయం 2 లక్షల 50 వేల రూ ల . లోపు ఉంటే పన్ను పడదు .
03. పిల్లల (Minors) పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) ఉన్నట్లయితే , వారికి వచ్చిన నగదు గిఫ్టులు వీరి పేరున డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీకి , నిబంధనల మేరకు పన్ను పడదు . వీరు రిటర్నులు ఫైల్ చేయాలి .
04. ఒక వేల చిన్న పిల్లలు ( Minors ) , అంగ వికలురైతే ( గుడ్డి , మూగ , అంగ వైకల్యం ) (సె క్షన్ . 80యు ప్రకారం ), ఎలాంటి ఆదాయం అయినా పన్ను భారం ఉండదు .
05. పెద్ద వాండ్ల లాగానే అన్ని మినహాయింపులు లభిస్తాయి .
ఈ క్రింది సందర్భాలలో మైనర్స్ 'పాన్ కార్డు ' (PAN CARD) లు విధిగా తీసు కోవాలి :
01. 50,000/- రూ ల కంటే ఎక్కువగా నగదు అకౌంట్ లో డిపాజిట్ చేయ వలసి వచ్చి నప్పుడు .
02. రూ . లు . 2 లక్షలకు మించి బంగారం పిల్ల ల పేరున కొన్నపుడు ,
03. రూ . లు . 5 లక్షలకు మించి స్థిరాస్థులు పిల్ల ల పేరున కొన్నపుడు ,
04. పిల్లల పేరున 10,000/- మించి వడ్డీ బ్యాంకు ద్వారా లభించి నప్పుడు ,
05. అధిక మొత్తంలో తల్లి దండ్రులు బ్యాంకుల్లో ఎఫ్ . డి . లు చేసి , నామినీగా మైనర్లను పెట్టినప్పుడు , ఆ మైనర్లకు కంపల్సరీగా 'పాన్ కార్డు ' (PAN CARD) ఉండి తీరాలి .
06. డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చి నప్పుడు ఆ మైనర్లకు కంపల్సరీగా 'పాన్ కార్డు ' (PAN CARD) ఉండి తీరాలి .
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment