ప్ర : జి . డి. పి (G. D. P.) అంటే ఏమిటి ? జి . డి. పి తగ్గుతుందని ప్రజల నెందుకు భయపె డుతున్నారు ?
జి . డి. పి (G. D. P. ) అంటే "దేశ వస్తు ఉత్పత్తి మరియు సేవల మొత్తం ఆదాయం " . దీనినే ఆంగ్లంలో " GROSS DOMESTIC PRODUCT " అని అంటారు . ఇక పెద్ద నోట్ల రద్దు తరువాత వస్తు వుల ఉత్పత్తి తగ్గి అలానే సేవల ఆదాయం తగ్గి , వ్యాపారాలు తగ్గి , వినియోగం తగ్గి జి . డి. పి (G. D. P. ) 1% తగ్గుతుంది అని 2% తగ్గుతుందని అంచనాలను వేస్తూ , దేశం ఎదో అయిపోతుందని ప్రజలలో భయాందోనలను కలిగిస్తున్నారు . ప్రజలు ఏ మాత్రం భయపడనవసరం లేదు . ఇవి కేవలం ఆర్ధిక వృద్ధి సూచీలు మాత్రమే . అవినీతితో కూడిన జి . డి. పి (G. D. P.) 1% నుండి 2% వరకు తగ్గినా ప్రజలకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని , వెంటనే జరిగే నష్టం కానీ కష్టం కానీ ఏమి లేదు .
www.sollutions2all.blogspot.com
జ : ఈ మధ్య కాలంలో జి . డి. పి (G. D. P. ) గురించి ప్రస్తావన లేని రోజు అంటూ లేదు . అసలు ఈ జి . డి. పి (G. D. P. ) అంటే ఏమిటి ? ఎందుకు దీనికింత ప్రాధాన్యత ?.
జి . డి. పి (G. D. P. ) అంటే "దేశ వస్తు ఉత్పత్తి మరియు సేవల మొత్తం ఆదాయం " . దీనినే ఆంగ్లంలో " GROSS DOMESTIC PRODUCT " అని అంటారు . ఇక పెద్ద నోట్ల రద్దు తరువాత వస్తు వుల ఉత్పత్తి తగ్గి అలానే సేవల ఆదాయం తగ్గి , వ్యాపారాలు తగ్గి , వినియోగం తగ్గి జి . డి. పి (G. D. P. ) 1% తగ్గుతుంది అని 2% తగ్గుతుందని అంచనాలను వేస్తూ , దేశం ఎదో అయిపోతుందని ప్రజలలో భయాందోనలను కలిగిస్తున్నారు . ప్రజలు ఏ మాత్రం భయపడనవసరం లేదు . ఇవి కేవలం ఆర్ధిక వృద్ధి సూచీలు మాత్రమే . అవినీతితో కూడిన జి . డి. పి (G. D. P.) 1% నుండి 2% వరకు తగ్గినా ప్రజలకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని , వెంటనే జరిగే నష్టం కానీ కష్టం కానీ ఏమి లేదు .
ఇక అవి నీతి సొమ్ముతో , పేక్ మనీతో పైకి ఎగ బాకు తున్న జి . డి. పి (G. D. P.) ని చూసి 'వాపును, చీమును చూసి బలుపు' ( వృద్ధి ) అనుకున్నట్లుగా ఉంది . అవి నీతి సొమ్ములతో , పేక్ మనీతో ఎంత ఎత్తుగా ఎగ బాకినా , చిన్న చిన్న సంఘటనలకే జి . డి. పి (G. D. P.) కుప్ప కూలే ప్రమాద ముంది . గతములో కూడా ఇలా ఎన్నో మార్లు జరిగిన సంఘటనలు లేక పోలేదు .
అవినీతి తగ్గాక , పేక్ నోట్లు తగ్గాక , ప్రభుత్వ పాలనలో నిజాయితీ , పారదర్శకత ఏర్పడిన తరువాత , వ్యాపారాలు పెరిగి , వినియోగం పెరిగి , దేశంలో వస్తు సేవల వృద్ధి , తదనుగుణంగా వచ్చే ఆదాయం అనేది స్థిరంగా పెరుగుతుంది . ఎక్కడా బబుల్స్ అనేవి ఉండవు . అప్పడు ఆటోమాటిక్ గా జి . డి. పి (G. D. P.) కూడా స్థిరంగా పెరుగుతుంది . ఆ తరువాత చిన్న చిన్న ప్రకృతి వైపరీత్యాలు జరిగినా పెద్దగా ప్రభావం ఉండదు . అదే నిజమైన జి . డి. పి (G. D. P ) . అదే మన దేశ స్థిర ఆర్ధిక వ్యవస్థను ప్రతిబింభిస్తుంది .
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment