Etu Pothundira Desham ఎటు పోతుందిరా ...... దే శం
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
అవినీతి , అవినీతి అనీ ........"2"
అంగ లాడ్చిరీ ....."2" " అవినీతి "
పెద్ద నోట్లు రద్దవగానే ......"2"
ఢిల్లీ అంతా దద్దరిల్లే .... కృష్ణా !......."2" "పెద్ద నోట్లు"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
చురుకయిన నైజీరియన్లు ........"2"
ఆన్లయిన్లో దోచిరీ ....."2" " చురుకయిన "
తెలివయిన నేతలు ......"2"
ఆఫ్ లైన్లో దోచిరీ .... కృష్ణా !......."2" "తెలివయిన"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
బంగారం నాదీ ,నా అబ్బదనీ ........"2"
గింజుకొనిరీ , నల్ల కుభేరులు ....."2" " బంగారం నాది "
అది నీదీ కాదు , నాదీ కాదు ......"2"
దేశ , నరులందరిదీ ... కృష్ణా !......."2" "అది నీదీ కాదు"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
(వివాహిత మహిళలకు 500 గ్రాములకు ( 50 తులాలకు) మించి, వివాహిత కాని మహిళకు 250 గ్రాములకు ( 25 తులాలకు) మించి . పురుషులకు 100 గ్రాములకు ( 10 తులాలకు) మించి ఉన్నవారి విషయంలో మాత్రమే )
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
బ్రిటిష్ పాలకులా . ..."2"తరిమి కొట్టీ .... "2" "బ్రిటిష్ "
విదేశీ వ్యాపారాలకూ ...."2"
ఎర్ర తివాచీలా ...కృష్ణా !......"2" "విదేశీ"
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
గ్రామాలు అభివృద్ధీ . ..."2"చెంద కుండా .... "2" "గ్రామాలు "
గరీబులూ అభివృద్ధీ . ...."2"
చెందు దురా ...కృష్ణా !......"2" "గరీబులూ"
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
అవినీతీ బండారాన్నీ ....."2"అక్రమాస్తుల గుట్టునూ ......"2" ''అవినీతీ"
నిగ్గు తేల్చీ , శిక్షలు వేస్తే ....."2"
తెలంగాణా విభజనా చిటికెలోపనిరా కృష్ణా !...."2" "నిగ్గు తేల్చీ"
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
బినామీ ఆస్తులా . ..."2"బట్ట బయలూ చేసీ .... "2" "బినామీ "
అభివృద్ధి సాధిస్తే . ...."2"
పేద రికమే కాన రాదూ ...కృష్ణా !......"2" "అభివృద్ధి "
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
*****************ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
ఉత్పాదకా శక్తినీ ..."2"నిలిపి వేసీ .... "2" "ఉత్పాదకా"
ఉత్తుత్తీ సేవలతో ...."2"
అభి వృద్దీ సాధ్యమా ...కృష్ణా !......"2" "ఉత్తుత్తీ "
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
*****************ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"
అద్దెల కిచ్చే వారినీ ..."2"వదిలీ పెట్టీ ... "2" "అద్దెల"
అద్దెల కుండే వారీ పై ..."2"
పన్నులా భారమా ...కృష్ణా !......"2" "అద్దెల "
మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
నోటు : మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మరియు కాలాను గుణంగా ఈ వ్యవస్థను ప్రతిబింభించే అవి నీతి , సామాజిక , సాంఘీక , ఆర్ధిక , రాజకీయ సమస్యలకు సంబంధించిన కవితలను సరదాగానే తీసుకోవాలని మనవి . వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుందాం .
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment