ప్ర : "జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు ఆదాయ ఆపేక్షే కాకుండా , ఇంకేమి చేస్తే బాగుంటుందని ప్రజలు కోరు కుంటున్నారు ?
జ : "జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు ఆదాయ ఆపేక్షే కాకుండా , గౌరవించే , నమ్మే అమాయక ప్రజలచే పెట్టించే ఖర్చు నలుగురు పేద వారికి , మూగ జీవులకు , పర్యావరణానికి ఉపయోగే పడే విధంగా చూడాలి . "
నేడు కొందరు జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు మొదలగు విజ్ఞ్యలు ప్రజలను విపరీతంగా నమ్మించ గలుగుతున్నారు . విశ్వాసం పొంద గలుగు తున్నారు . ఉదయం లేవగానే ఆ ఛానల్ చూడకుండా , వినకుండా జీవించలేమన్న స్థాయికి దిగజారి పోతున్నారు అమాయక ప్రజలు . ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు టి . వి . చానల్లల్లో , రేడియోలల్లో దాదాపుగా వీటి గురించే ప్రసార మవుతున్నాయి . పుట్టిన వారు గిట్టక మానరు . గిట్టిన వారు పుడుతారనడానికి ఆధారాలు లేవు . ప్రారబ్ధ ఖర్మలు తప్పవని వీరే చెబుతారు . గత కాలం మనం చూడ లేదు. భవిష్యత్తు మనం చూడ బోము . వర్త మానమే మనది . ఏదైనా పరిమితంగా ఉంటేనే సహజంగా ఉంటుంది . లేదంటే మొఖానికి మేకప్ వేసుకున్నట్లుగా ఉంటుంది .
ఈ కాలంలో ఎన్ని వాస్తులు , జ్యోతిష్యాలు , సంఖ్యా శాస్త్రాలు చూసుకుని పెండ్లిళ్లు చేసినా , ఎన్ని రుద్రాక్షలు ధరించినా భార్యా భర్తల కొట్లాటలు , విడాకులు , ఆత్మ హత్యలు , హత్యలే అధికంగా కనబడు తున్నాయి. అలానే ఎన్ని వాస్తులు , జ్యోతిష్యాలు , సంఖ్యా శాస్త్రాలు చూసుకుని అక్రమంగా సంపాదించినా , మోసాలు చేసి సంపాదించినా , అవి నీతితో సంపాదించినా , ప్రజల అమాయకతను , నిజాయితీని ఆసరా చేసుకుని కోట్లు కూడా బెట్టినా , అందరూ అనుభవించాల్సిన సంపదను , ఒక్కరే స్వంతం చేసుకోవాలని అనుకున్నా , ఎన్ని రుద్రాక్షలు ధరించినా , ఎన్ని ఎత్తుగడలు వేసినా , దేవుడిని అడ్డం పెట్టుకుని కోట్లు గడించినా ( 24 గంటలూ దేవుండ్లను పూజిస్తూ ) ఉదా : 90 కోట్లు నగదు , (అందులో 70 కోట్లు 2,000/- కొత్త నోట్లు , 20 కోట్లు పాత నోట్లు ) 100 కిలోల బంగారం కూడా బెట్టిన గొప్ప దేవుడి భక్తులైనా , పలుకుబడి గల వారైనా , మరెలాంటి వారైనా , ఎదో ఒకరోజు , వాటిని ఏమీ అనుభవించ కుండానే నరకం వెల్లాల్సి రావచ్చు. కొన్ని సందర్భాలలో వాటిని అనుభవించాల్సిన వారు కూడా లేకుండా పోవచ్చు . లేదా "మోడీ " గారి లాంటి డైనమిక్ ప్రధాన మంత్రులు, నాయకులు , అది కారులు ఒక్క సారి ద్రుష్టి సారించినా , ఇప్పటి వరకు అవినీతితో కూడ బెట్టినదంతా ప్రభుత్వ పరం కాక తప్పదు . అప్పడు గాని అవినీతి పరులకు అన్నింటిపైనా జ్ఞానోదయం కలుగక తప్పదు . స్వాతంత్య్రం వచ్చిన 67 సం . రాల తరువాత , అవినీతి నిర్ములకు నడుం బిగించిన ఏకైక ప్రధానమంత్రి " మోడీ " గారికి సహకరిద్దాం . ( అవినీతి నిర్మూలనకు చిత్త శుద్దితో ముందుకు వచ్చే ఏ పార్టీ నాయకుడికైననూ సహకరిద్దాం ). భావి తరాల కొరకు అత్యుత్తమ దేశంగా ఆవిష్కరిద్దాం .

జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు మొదలగు విజ్ఞ్యలు టి . వి . చానల్లల్లో , రేడియోలల్లో ప్రజలకు వివరించేటప్పుడు , ( ఇప్పటికీ కొందరు కొన్ని మంచి విషయాలు చెబుతూనే ఉన్నారు ) ప్రజల హితాన్ని కోరి , నమ్మే వారిచే పెట్టించే ఖర్చు నలుగురు పేద వారికి , మూగ జీవులకు ఉపయోగే పడే విధంగా , ప్రజలలో నైతికత , నిజాయితీ పెరిగే విధంగా , కుటుంభ సభ్యులందరూ కలిసి మెలిసి గౌరవ ప్రదంగా జీవించే విధంగా , ఆరోగ్యంగా ఉండే విధంగా , స్వచ్ఛతను , పరిశుబ్రతను పెంచే విధంగా , సమస్యలలొ చిక్కు కోకుండా , సంస్కృతిని , సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా, జంకు ఫుడ్స్ , మత్తు మందులు , విషపు శీతల పానీయాలు , ధూమ పానాలు , పర్యావరణానికి , జీవకోటికి హాని కలిగించే, క్యన్సర్ ను తెప్పించే ప్లాస్టిక్ పేపర్లు , ప్లాస్టిక్ కవర్లు , ప్లాస్టిక్ టీ కప్పులు వాడ కుండా ఉండే విధంగా , పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా , సందర్భాలను బట్టి వివరిస్తే ఎంతో బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు . పుణ్యం పురుషార్ధం దక్కు తాయి.
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment