ప్ర . మానవ సంభందాలు ( HUMAN RELATIONS) ఎందుకు దెబ్బ తింటున్నాయి ? కారణాలు ఏమిటి ? నివారించడం ఎలా ?
జ . మానవ సంభందాలు ( HUMAN RELATIONS) దెబ్బ తినడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్య మైనవి ,
01. ప్రపంచీకరణ ( GLOBALISATION), పాశ్చాత్య పోకడలు ( WESTREN STYLES) అధికంగా మన దేశంలో విస్త రించడం .
02. జీవన వ్యయం పెరుగుతూ ఉండడం వలన , ఇంట్లోని భార్య భర్తలు ఉద్యోగాలు చేయడం , పిల్లలు చదువులకు వెళ్ళడం , జీవితాలు యాంత్రికమై పోయి , కలసి మాట్లాడుకునే , ఆనందాలు , సంతోషాలు పంచు కునే సమయం దొరకక , మానవ సంభందాలు దెబ్బతింటున్నాయి .
03. పెద్ద పెద్ద చదువుల కొరకని కొందరు తల్లి తండ్రులు , చిరాకు వదిలించు కోవాలని కొందరు తల్లి తండ్రులు , పిల్లలను దూర ప్రాంతా లకు పంపించి చదివిస్తున్నారు . ఆ కారణంగా వారి మద్య ప్రేమలు కరువై , వారు పెద్ద పెరిగి , దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ , పెట్టిన ఖర్చును వడ్డీ తో పంపించ డానికి , కొందరు సిద్ద పడుతున్నారు తప్పా , భాద్యతగా ఫీలవ్వడం లేదు . ఒక్కోసారి పరిస్థితులు కూడా కారణం కావచ్చు .
04. ఈ రోజుల్లో మానవ సంభందాలన్నీ , డబ్బు తో ముడి పడి ఉన్నాయి . డబ్బున్న వారి తోనే స్నేహాలు , సంభందాలు కలుపుకుంటున్నారు .
05. ఉమ్మడి కుటుంభాలు కనుమరుగయి , చిన్న చిన్న కుటుంభాలు ఏర్పడటం మూలంగా , పిల్లలకు , ప్రేమ , దయ , నీతి కథలు , పురాణాలు , మహా భారతాలు , రామాయణ కథలు , మంచి బుద్దులు , క్రమ శిక్షణ నేర్పే వారు కరువై నారు . ఆ కారణంగా బంధమేమిటో , సంభంద మేమిటో ఎవరికీ తెలియడం లేదు . కొందరు పిల్లలు , పరమ పదించిన అమ్మమ్మ , నానమ్మ , తాతయ్యల ఫోటోలు కూడా గోడలకు తగిలించాలంటే ససేమిరా అంటున్నారు . అసహ్యించు కుంటున్నారు .
06. దీనికి తోడు నేటి సినిమాలు , టి . వి . చానల్లు ప్రసారం చేసే సీరియల్లు , ఇంటర్ నెట్ల వలన , పిల్లలకు పెద్దలతో అనుభందాలు తగ్గి పోతున్నాయి .
07. అనేక కుటుంభాలలో , అత్తా మామలకు , కోడండ్లు , అల్లుండ్లకు - ఆవు X పులి , పాము X ముంగీస , దేవ X రాక్షస వైరం లా ఉంటుంది . కారణం , వీరు వేరు వేరు కుటుంభ నేపధ్యాల నుండి రావడం , వేరు వేరు ప్రాంతాల నుండి రావడం , వయస్సులలో అధిక తేడా లుండడం మొదలైనవి చెప్పు కోవచ్చు . మరియు ముఖ్యంగా అత్తా కోడండ్లు ఒకరిపై ఒకరు డామినేట్ చేయాలనే వింత పోకడలు , వీరి మద్య తెలియ కుండానే అంతరాలను పెంచి , సత్సంభందాలను తుంచి , ఎంతో కష్ట పడి నిర్మించుకున్న చక్కటి కుటుంభాలను కుప్ప కూలుస్తున్నాయి . చిందర వందర చేస్తున్నాయి . దీని వలన ముఖ్యంగా వృద్దాప్య దశలో ఉన్న చేతలుడిగిన ముసలి వారిపై పడి , ఆస్తులున్నా , అభిమానాలున్నా , పేరు ప్రతిష్టలున్నా, దిక్కు లేని వారీగా బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు .

No comments:
Post a Comment