ప్ర . పోస్టాఫీసుల వలన ప్రజలకు ఉపయోగ మేమి ( WHAT ARE THE USES OF POST OFFICES) ?
జ . పోస్టాఫీసుల వలన ప్రజలకు అనేక ఉపయోగాలు కలవు . అవి ,
01. పోస్టాఫీసులలో తపాలా స్టాంపులు అమ్ముతారు .
02. రెవెన్యూ స్టాంపులు అమ్ముతారు .
03. కార్డులు , ఎన్వలపులు అమ్ముతారు .
04. బంగారు నాణాలు అమ్ముతారు .
05. నాన్ జుడిష్యల్ స్టాంప్ పేపర్లు అమ్ముతారు .
06. కార్డులను , కవర్లను , గ్రీటింగ్ కార్డ్స్ ను , రాఖీలను తక్కువ చార్జీలతో , మనం పంపించాల్సిన దేశ , విదేశాల అడ్డ్రస్ లకు , అతి తక్కువ కాలంలో పంపిస్తారు .
07. రిజిస్టర్డ్ లెటర్స్ , పార్సెల్స్ ను తక్కువ చార్జీలతో , మనం పంపించాల్సిన అడ్డ్రస్ లకు , అతి తక్కువ కాలంలో పంపిస్తారు .
08. డబ్బులను తక్కువ చార్జీలతో , మనం పంపించాల్సిన అడ్డ్రస్ లకు , అతి తక్కువ కాలంలో పంపిస్తారు .
09. ఇన్స్యూరెన్స్ తీసుకునే సదుపాయాలూ అందు బాటులో ఉంటాయి .
10. ఎస్ . బి . అకౌంట్ తెరిచి డబ్బులను పొదుపు చేసుకో వచ్చు . తీసు కోవచ్చు . అందులో జమయిన డబ్బులకు బ్యాంకు లాగానే సంవత్సరానికి 4% వడ్డీ లభిస్తుంది .
11. పొదుపుకు మరెన్నో పధకాలు అందుబాటులో ఉంటాయి . ఉదా : నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ , టైం డిపాజిట్స్ , రికరింగ్ డిపాజిట్స్ , ఫిక్సెడ్ డిపాజిట్స్ మొదలగునవి . వీటికి వడ్డీ బ్యాంకుల కంటే , కాస్త ఎక్కువగానే ఉంటుంది . అంతే కాకుండా సీనియర్ సిటిజన్స్ కు 0.25 నుండి 0. 50 వరకు అధిక వడ్డీ ఉంటుంది .
12. అంతే కాకుండా పోస్టాఫీసుల ను పూర్హి కాలపు బ్యాంకులు గా ఏర్పాటు చయ బోతున్నారు .
13. అన్నిటికంటే ముఖ్యంగా , పోస్టాఫీసులు గ్రామీణ ప్రజలకు , పట్టణ ప్రజలకు అనుకూలంగా , అతి చేరువలో మరియు ప్రతి గ్రామంలో , ప్రతి పట్టణం లో ఉంటాయి .
అంతే కాకుండా , పోస్టాఫీసులు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో నడుస్తాయి కాబట్టి , ప్రజల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది .

No comments:
Post a Comment