ప్ర . పౌర సమాజాన్ని ఎలా గుర్తించాలి ?
జ . పౌర సమాజాన్ని " ఫిఫ్త్ ఎస్టేట్ " ( 5th Estate ) గా గుర్య్హించాలి . పౌర సమాజాన్ని ఫిఫ్త్ ఎస్టేట్ " గా గుర్తించే విధంగా పార్ల మెంటులో బిల్లు పెట్టి పాసయ్యేట్లు చేసే వారినే ( అసాంఘీక శక్తులను , అవినీతి పరులను మినహా ) ప్రజలు రాబోయే ఎలక్షన్లో ఎన్ను కోవాలి . అలానే " ఫిఫ్త్ ఎస్టేట్ " కు రాజ్యాంగ హక్కులు కల్పించాలి .
No comments:
Post a Comment