ప్ర . "ఎన్నికల సంస్కరణలు ఎలా జరగాలి ? / HOW THE ELECTIONS REFORMS TO BE CONDUCTED ? ."
***************************************
01.నేరగాండ్లను , అవినీతి పరులను , నల్ల ధన కుభేరులను ,75 సంవత్సరాలు దాటిన వారిని ఎన్నికలలో పోటీ చేయడాన్ని నిషేధించాలి .
02. పౌర సమాజాన్ని" ఫిఫ్త్ ఎస్టేట్ " గా రాజ్యాంగంలో భాగ స్వామ్యం చేయాలి .
03. అవినీతిని నిర్మూలించ డానికి ప్రతి 5 సంవత్స రాలకొక సారి , రాష్ట్ర పతి పాలన విధించాలి .
04. కాలాన్ని బట్టి స్పంధించ డానికి , 'ఎంపీ ' లకు , 'ఎం ఎల్ ఎ ', 'ఎం ఎల్ సి ' లకు విప్ లను జారీ చేయ కుండా స్వేఛ్చ నివ్వాలి .
05. ఇండి పెండెంట్స్ , పార్టీ పరంగా గెలిచిన , ప్రజా ప్రతినిధులు ఓటర్ల అనుమతి లేకుండా , పార్టీ పిరాయించ డాన్ని నిషేధించాలి.
06. రాజ్యాంగం ద్వారా ఓటర్లకు , అవినీతి నాయకుల మరియు అసమర్ధ నాయకులను 'కాల్ బ్యాక్ ' చేసే అధికారాలు కల్పించాలి .
అప్పుడే రాజ కీయ నాయకులకు , ప్రజలను ఎన్నికల పోలింగుకు వచ్చి , నిర్భందంగా ఓటు వేయ మని అడిగే హక్కు ఉండాలి . ' నోటా ' వలన ఎలాంటి ప్రయోజనం లేదు . ఇది కేవలం కంటి తుడుపు మాత్రమే .

No comments:
Post a Comment