ప్ర . ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతిబింభిస్తుందా ?
జ . సాధారణ ఎన్నికల సమయాలలో , ప్రజలు గత భాధలు , కష్టాలు గుర్తుకు తెచ్చుకొని , నాయకుల వాగ్దానాలను నమ్మి , భావోద్వేగాలకు లోనయి , కొన్ని పార్టీలను పూడ్చి పెడుతారు , మరి కొన్ని పార్టీలను అందాల మెక్కిస్తారు . ఒక సంవత్సరమో , రెండు సంవత్సరాలో గడుస్తే గాని వారి నిజ స్వరూపం బయట పడదు . వారి నిజ స్వరూపం బయట పడేసరికి , వారు ప్రజల కంట్రోల్ల లేకుండా పోతున్నారు . అల్లాంటి సమయాల్లో , రాష్ట్ర పతి ఎన్నికలు జరుగడం సర్వ సాధారణ మై పోయినాయి . అప్పుడు అధి కార పార్టీలు 'విప్పు' జారీ చేయడం , రాష్ట్ర పతి ఎన్నిక పూర్తి అవడం మొదలైనవీ కొన్ని సార్లు , ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన రాష్ట్ర పతి ఎన్నిక ప్రతిబింభించడం లేదేమోనని అని పిస్తుంది .
www.margamkrishnamurthyideas.blog.com
www.sollutions2all.blog.com
www.margamkrishnamurthyideas.blog.com
www.sollutions2all.blog.com
No comments:
Post a Comment