ప్ర . సూర్య చంద్రుల , గ్రహాల ప్రభావం భూగోళం పైనా , మనుష్యుల పైనా , జీవ రాశుల పైనా ఉంటుందా ?
జ . సూర్య చంద్రుల , గ్రహాల ప్రభావం భూగోళం పైనా , మనుష్యుల పైనా , జీవ రాశుల పైనా తప్ప కుండా ఉంటుంది . పగలు రాత్రి ఏర్పడేది , రుతువుల మార్పు , కాలాల మార్పు జరిగేది వీటి వలననే . అంతే కాదు , మనుష్యుల , జీవ రాశుల మెదడు పై పడి , అప్పుడప్పుడు అనుకోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తారు . ఒక్కో సారి ఆరోగ్యంగా కుదుట పడు తారు . ఇవన్నీ సూర్య చంద్రుల , గ్రహాల ప్రభావమే .
No comments:
Post a Comment