ప్ర . రోజు రోజుకు ధనికులు కుబేరులవుతుంటే , పేదలు నిరు పేదలుగా మార డానికి గల కారణం ఏమిటి ?
జ . పుట్టుకతోనే కొందరు తెలివిగాను , చలాకి గాను , బలంగాను పుడుతారు . అలానే మరి కొందరు తెలివి తక్కువ తనం తోనూ , బలహీనం గానూ ఉంటారు . వీరిలో నిజాయితీ గల వారూ ఉంటారు . ఎప్పుడైనా తెలివి , బలం గల వారినే విజయం వరిస్తుంది కాబట్టి , పెద్ద పెరిగాక కొంత డబ్బు అధి కంగా సంపాదించ గలుగు తారు . ఆ విధంగా తెలివి లేని వాడిపై , తెలివైన వాడు పై చేయి సాధిస్తాడు . అలా మొదలైన ప్రస్తానం , తెలివైన , చురుకైన , బలమైన వారు సమాజం లోని లొసుగులను , చట్టాల లోని లొసుగులను , అవకాశాలను అంది పుచ్చుకుని , ఎవరి మేత వారికందించి , అందరిని , అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని , మోసాలు చేస్తూ , కుంభ కోణాలు చేస్తూ , కుబెరులై పోతుంటారు . తెలివి లేని వాడు, బల హీనుడు , నిజాయితీ పరుడు , ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా , పేద తనంగానే జీవితం సాగిస్తాడు .

No comments:
Post a Comment