ప్ర . మానవులు దేని నుండి ఎక్కువగా జ్ఞ్యానాన్ని నేర్చుకుంటున్నారు ?
జ. మానవులైనా , పశు పక్షాదులైనా , జంతువులైనా , ఎవ్వరైనననూ ప్రకృతి నుండే జ్ఞ్యానాన్ని నేర్చుకుంటారు . నేడు పిల్లలు తల్లి దండ్రుల నుండి , గురువుల నుండి , సమాజం నుండి , పుస్తకాల నుండి , ఇంటర్నెట్ నుండి జ్ఞ్యానాన్ని నేర్చు కుంటున్నారు .

No comments:
Post a Comment