వృద్దులు ' ఒంటరి ' గా ఎందుకు జీవించ వలసి వస్తున్నది ? ఎందుకు అనాధలవుతున్నారు ? నివారణ ఏమిటి ?
*********************************************************************************
వృద్దులు ' ఒంటరి ' గా జీవించ వలసి రావడానికి అనేక కారణాలున్నాయి . వాటిలో ముఖ్యమైనవి ,
01. రోజు రోజుకు జీవన వ్యయం పెరుగుతుండటం వలన , తప్పని సరై అందరూ ఉద్యోగాలు చేస్తూ , యాంత్రిక జీవితం గడుపాల్సి వస్తున్నది .
02. పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కాబట్టి , సుదూర పట్టణాలలో ఉద్యోగాలు చేయాల్సి రావడం వలన , వృద్ధ తల్లి దండ్రులు , గ్రామాలలో లేదా పట్టణాలలో ఒంటరిగా నివసించాల్సి రావడం జరుగు తున్నది .
03. సంపాదించిన డబ్బు సరి పోక లేదా ఇరుకు ఇరుకు గదులలో ఇమడ లేక తల్లి దండ్రులు గ్రామాలలో లేదా పట్టణాలలో ఒంటరిగా నివసించాల్సి రావడం జరుగు తున్నది .
04. పరిసర ప్రాంతాలు సరి పడక , వాతా వరణం గిట్టక తల్లి దండ్రులు గ్రామాలలో లేదా పట్టణాలలో ఒంటరిగా నివసించాల్సి రావడం జరుగు తున్నది .
05. భార తీయ సంపర దాయం ప్రకారం , తల్లి దండ్రులను పోషించే భాద్యత కొడుకులపైననే ఉంటున్నది . కొడుకులు లేనివారిని , బిడ్డలే పోషిస్తుంటారు . ఎవ్వరూ లేని వారిని బందువులు లేదా ప్రభుత్వం ఆదుకుంటది . ఐతే కొడుకులున్నవారి విషయంలో , కోడన్డ్లకు అత్తలకు సరి పడక తల్లి దండ్రులు గ్రామాలలో లేదా పట్టణాలలో ఒంటరిగా నివసించాల్సి రావడం జరుగు తున్నది .
ఎందుకు అనాధలవుతున్నారు ?
***********************
పై కారణాల వలన మరియు మానవ సంభందాలు , ప్రేమలు నశించి , నా అనే వారు పట్టిచు కోక , చేవ ఉడిగి వృద్ధ తల్లి దండ్రులు అనాధ లై రోడ్డున పడటమో లేక దిక్కు లేని పరిస్థితులలో మరణించడమో , ఆత్మ హత్యలు చేసుకోవడమో చేస్తున్నారు .
నివారణ ఏమిటి ?
***********
01. కొడుకులు ,బిడ్డలు తమ తల్లి దండ్రులు పడ్డ భాదను గుర్తు చేసుకుని , ప్రేమలు , ఆప్యాయతలు పెంచుకోవాలి . వారి భాద్యతను గుర్తు చేసు కోవాలి . రేపు తాము కూడా ఈ దశకు చేరుకోక తప్పదు అని గుర్తించాలి .
02. మనల్ని నవ మాసాలు మోసి సృస్టించింది , చదివించి , పెద్ద చేసింది తల్లి దండ్రులే అని గుర్తించాలి .
03. మనం నేడు ఈ దశకు చేరు కున్నామంటే , దానికి కారణం తల్లి దండ్రులే అని తెలుసు కోవాలి .
04. కొందరు తల్లి దండ్రులు ఆస్తులు సంపాదించి ఉండ వచ్చు , మరి కొందరు సంపాదించి ఉండక పోవచ్చు .
05. ఏ ఆస్తుల నైనా భూమి మీద వదిలి పోవాల్సిందే అని గుర్తెరుగాలి .
06. ప్రపంచీకరణ కారణంగా , ఈ యాంత్రిక కాలంలో , ప్రభుత్వమే చొరవ తీసుకుని , ఎవరికీ ఇబ్బంది కలుగ కుండా , వృద్దాశ్రమాలు కట్టించి , అన్ని తరగతుల వృద్దులకు అన్ని సౌకర్యాలతో ( ఆహారం , వైద్యం , వినోదం , బట్టలు ) , వసతి కల్పించాలి . ఇతర దేశాలలో లాగా ,అందుకు ప్రతిగా , వారు ఉద్యోగాలు చేసే కాలం లోనే వారి జీతం నుండే మినహాయించి , ఒక నిధిని ఏర్పాటు చేయాలి . వారికి చెందే ప్రభుత్వ పథకాల నన్నింటిని , వారికి వర్తింప చేయాలి .
అలానే వారి ఆస్తులను స్వీకరించ వచ్చు . కొడుకులను లేదా బిడ్డలను చేసి వారి దగ్గరి నుండి ప్రతీ నెల కొంత సొమ్మును వసూలు చేసే విధంగా చట్టాలు చేయాలి . ధాతల నుండి విరాళాలు సేక రించ వచ్చు .
ఈ విధంగా వృద్ధులను ఆదు కోవడం వలన , చివరి దశలో వారు , హాయిగా , సంతోషంగా నివసించి స్వర్గ లోకం వెళ్ళడానికి అవకాశ ముంటుంది . అలానే కొడుకులకు , బిడ్డలకు ఏ అపవాదు రాదు . యదా విధి గా , చూడ వచ్చు , కలుసుకో వచ్చు , సంతోషాలు పంచు కోవచ్చు , కార్య క్రమాలు చేయ వచ్చు .

No comments:
Post a Comment