ప్ర . 2016 -2017 కేంద్ర ఆర్ధిక బడ్జెట్ (BUDGET) లో ఎలాంటి మార్పులు చేస్తే ఆర్ధిక అసమానతలు తగ్గుమొఖం పడుతాయి ?
జ . 01. ఆదాయాన్ని బట్టి మాత్రమే కాకుండా , వారి వార్షిక ఖర్చును బట్టి ఆదాయపు పన్నును విధించాలి .
(ఐ . టి . రిటర్నలలో 5 లక్షలు చూపిస్తున్నారు , ఎన్నికలలో , ఫంక్షన్లలో 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు )
02. ఆదాయ పరిమితి స్లాబులను ( ఆడ , మగ , చిన్న , పెద్ద తార తమ్యం లేకుండా , పన్నుల మదింపు విధానాలను సులభ తరం చేయ డానికి , రిటర్న్లను సులువుగా ఫైల్ చేయడానికి ), ఈ క్రింది విధంగా సవరించాలి .
నికరాదాయం ( రూ .లు).
0,00,001 నుండి 5,00,000 వరకు - నిల్
5,00,001 నుండి 8,00,000 వరకు - 10%
8,00,001 నుండి 10,00,000 వరకు - 20%
10,00,001 నుండి ఆ పైన - 30%
03. అన్ని ఇతర మినహాయింపులను రద్దు చేయాలి .

04. ఎడ్యు కేషన్ సెస్స్ ను యదా విధిగా కొన సాగించాలి .
05. సె . 80 సి క్రింద మినహాయింపును 3 లక్షలకు పెంచాలి .
06. వడ్డీ మినహాయింపును 2 లక్షలకు పెంచాలి .
07. టి. డి. ఎస్. పరిమితిని రూ . లు . 10 వేల నుండి 30 వేలకు పెంచాలి .
08. సంపద పన్నును 50 లక్షల పై ఆదాయానికి 1% విధించాలి .
09. బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్లను , పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్లను పన్ను మినహాయింపుకు 3 సంవత్సరాలకు కుదించాలి .
10. రాజకీయ నిధుల పైన ఆదాయ పన్నును విధించాలి .
11. పెద్ద పెద్ద కిరాణ షాపులను , బట్టల షాపులను , హోటళ్ళను , మాల్స్ ను పన్నుల పరిధిలోకి తీసుకుని రావాలి. 12. 1 లక్షా 45 వేల కోట్ల నల్ల ధనాన్ని వెలికి తీసి , ప్రతి ఒక్క పేద వారి అక్కౌంట్లో 15 లక్షలు వేయాలన్న లక్ష్యాన్ని వేగతరం చేయాలి .

No comments:
Post a Comment