Sunday, February 7, 2016

మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా తెలుసుకోవడం ఎలా ?

ప్ర . మనిషి  ఆరోగ్యంగా  ఉన్నాడా  లేదా  తెలుసుకోవడం ఎలా ?
జ . మనిషి ఆరోగ్యంగా  ఉన్నాడా  లేదా  తెలుసుకోవడం " బీ . ఎం . ఐ " ( BMI- BODY MASS INDEX )  ద్వారా  కొంత వరకు  తెలుసుకోవచ్చు . 
" బీ . ఎం . ఐ "  18.5  కంటే  తక్కువగా  ఉంటే  ఆరోగ్యంగా ఉన్నట్లు  కాదు . 
" బీ . ఎం . ఐ " 18. 5  నుండి  24. 99  మద్యలో  ఉంటే  ఆరోగ్యంగా  ఉన్న వ్యక్తులుగా  చెప్పవచ్చు .  
 " బీ . ఎం . ఐ " 25  నుండి  29. 9  మద్యలో  ఉంటే  కొంచెం  అనారోగ్యమనే చెప్పవచ్చు . 
ఇక " బీ . ఎం . ఐ " 30 దాటి నట్లవుతే  ఊబకాయంగా  గుర్తించాలి . 
అయితే ఈ  " బీ . ఎం . ఐ " ను కొలవడం ఎలా ?
*********************************
మనిషి  వయస్సును  , మనిషి  ఎత్తు ( మీటర్లలో ) x మనిషి  ఎత్తు ( మీటర్లలో ) తో భాగించాలి . అలా భాగించగా  వచ్చినదే    " బీ . ఎం . ఐ " . 
ఉదా : మనషి వయసు  56 సంవత్సరాలు . ఎత్తు 5'. 4'' అనుకుందాం . 
ఎత్తు మీటర్లలో  తెలుసు కోవాలంటే  మొదట ఇంచులలోకి  మార్చండి . (5x 12=60. , 60+4=64) ఎత్తు 64 ఇంచులు  అవుతాయి . ఆ తరువాత  మీటర్ల  లోకి  మార్చాలి . (64x 2. 545)/100=1. 6288. మీటర్లు . 
మనిషి  ఎత్తు ( మీటర్లలో ) x మనిషి  ఎత్తు ( మీటర్లలో ) = 1. 6288 x 1. 6288=2. 65299 మీటర్లు . 
" బీ . ఎం . ఐ "  = 56/2. 65299 = 21. 108.  అంటే  ఆరోగ్యంగా  ఉన్నట్లు గా భావించాలి .  

No comments: