ప్ర . లోకంలో గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి ?
జ. 01. లోకంలో తాను చని పోయే వరకు ఎంతో మంది మనుష్యుల పుట్టుకలను , చావులను చూస్తూనే ఉంటాడు . పుట్టిన వాడు గిట్టక తప్పదు . పుట్టే టప్పుడు ఏమి తీసుకుని రారు . గిట్టే టప్పుడు ఏమి తీసుకుని పోరు . ఈ మద్య కాలం లోనే అనేక మైన కోపాలు , తాపాలు , అహాలు , కక్షలు , కార్పణ్యాలు , ఈర్ష్యలు , అసూయలు అలానే ప్రేమలు , ఆప్యాతలు , మమతలు , అను రాగాలు , భావోధ్వేగాలు , ధన దాహార్తులు ఎన్నో , ఎన్నెన్నో . ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసు . ఐనను తాను చని పోతానేమో నని భయ పడుతుంటాడు , బాధ పడు తుంటాడు , ఏడుస్తుంటాడు . ఇదే లోకంలో గొప్ప ఆశ్చర్యకరమైన విషయం .
02.
No comments:
Post a Comment