ప్ర . 60 వ యేడు తరువాత ప్రతి నెలా ఫిక్స్ డ్ పెన్షన్ ( EVERY MONTH FIXED PENSION) రావాలంటే ఏమి చేయాలి ?
జ . 20 వ యేట నుండి 60 వ యేటి వరకు , అనగా 40 సంవత్సరా.లు, ప్రతి సంవత్సరం రూ .లు .2,520/- చొప్పున ( నెలకు రూ .లు 210/-చొప్పున) టాక్ష్ సేవింగ్ మ్యూ చ్యువల్ ఫండుల్లో ( Example- Reliance Tax saver (ELSS) fund (G), HDFC Tax saver (G) , Franklin India Tax Shield (G) etc.,) పెట్టుబడి పెట్టి నట్లవుతే , కనీసం 10% చక్ర వడ్డీతో లెక్క వేసినా మొత్తం రూ .లు 13,06,053/- కాగలదు . దీనిని కనీసం 9.3% వడ్డీతో పోస్టాఫీసులో ( సీనియర్ సిటిజెన్స్ ) ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి నట్లవుతే నెలకు రూ లు . 10,121/- పెన్షన్ లాగ (వడ్డీ) పొంద వచ్చు . మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రూ లు . 13,06,053 /- వెనక్కి తీసు కోవచ్చు . లేదా నామినీ తీసుకోవచ్చు . ప్రయత్నించి చూడండి .
No comments:
Post a Comment