ప్ర . 'వార సత్వం ం' (JEENS RELATED)అనగా నేమి ?
జ . సాధారణంగా వివాహాలు జరిపించునపుడు , అబ్బాయి వారయితే అమ్మాయి వారి 'వార సత్వం' , అమ్మాయి వారయితే అబ్బాయి వారి 'ఇంటితనం' చూసి పెండ్లి జరిపించాలంటారు . ఇవార సత్వం ం అంటే , ఆ కుటుంభం ఎలాంటిది ? ఆ కుటుంభం లోని సభ్యులు ఎలా ఉంటారు ? ఆ కుటుంభం లోని సభ్యులు వారిలో వారు మరియు ఇతరులతో ఎలా మెలుగుతుంటారు? వారి మద్య ప్రేమలు , ఆప్యాతలు , కలుపుగోలు తనం ఎలా ఉంటుంది ? వారి ఆరోగ్య మరియు ఆర్ధిక పరమైన విషయాలు ఎలా ఉన్నాయి ? మొదలగు అనేక మైన విషయాల గురించి తెలుసుకోవడాన్ని ' వార సత్వం ' అంటారు .
No comments:
Post a Comment