ప్ర : " జన్ ధన్ యోజన పథకం (JANDHAN YOJANA SCHEME) సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?
జ : " జన్ ధన్ యోజన పథకం (JANDHAN YOJANA SCHEME) సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే, ఈ క్రింద సూచించినవి అమలు జరగాలి .
1. రాజ్యాంగ పరమైన " విద్యా హక్కును " , సంపూర్ణంగా , మనః స్పూర్తిగా అమలు చేయాలి .
2. బ్యాంకు వ్యవహారాలపై , ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి .
3. కొన్ని బ్యాంకులను కలిపేయాలి . మరియు బ్యాంకుల బ్రాంచులను ప్రతి గ్రామం లో ఉండేటట్లు చోరువ తీసుకోవాలి .
4. బ్యాంకు ఆఫీసర్లు , సిబ్బంది ' కస్టమర్ ఫ్రెండ్లీ " గా వ్యవహ రించాలి .
5. ప్రజలకనుగునంగా , బ్యాంకుల సమయాలను మార్చాలి .
6. ప్రతి అకౌంట్ కు , నామినీని మ్యాన్డేటరీ చేయాలి . వారి పూర్తి అడ్రస్ లు , సెల్ నెంబర్లు రిజిస్టర్ చేయాలి . అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు , ఎలాంటి కొర్రీలు లేకుండా , అకౌంట్ లోని బ్యాలన్స్ అమౌంట్ , నామినీకి చెల్లించే ఏర్పాటు చేయాలి .
7. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలి .
8. సర్వీస్ చార్జీలను తగ్గించాలి . సర్వీస్ పన్నును పూర్తి గా ఎత్తి వేయాలి
No comments:
Post a Comment