ప్ర . భారత దేశానికి గల గొప్ప వరం (GOOD LUCK)ఏమిటి ? శాపం (BAD LUCK) ఏమిటి ?
జ . భారత దేశానికి గల గొప్ప వరం ఏమంటే , సమృద్ధిగా ప్రకృతి వనరులు , మానవ వనరులు ఉండటమే కాకుండా , ప్రతి 5 సంవత్సరాల కొక సారి దేశ ప్రజల ఓట్ల ద్వారానే ఎన్నికై , ప్రభుత్వాలను ఏర్పాటు చేసి , పరి పాలన సాగించడం . అంటే పరోక్షంగా , 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరిడికి దేశాన్ని పరిపాలించే హక్కు కలిగి ఉండటం . ఈ వరమే లేనట్లవుతే ఈ పాటికి దేశాన్ని ఓ 10 లేదా 15 మంది మహాను బావులు దేశాన్ని దోచేసే వారు.
యిక శాపం ఏమంటే , నిజాయితీ గల , భాద్యత గల , సమర్డులైన , మలిన రహిత ప్రజా ప్రతి నిధులను నిలబెట్టలేక పోవడం , డబ్బు మూలంగానో , భయానక వాతావరణం మూలంగానో లేదా కళల మూలంగానో ప్రజలను ఓటు బ్యాంకు గా తయారు చేసుకునే అవకాశ ముండటం మరియు ఎన్నికయ్యాక మలినం అంటిన , అసమర్ధ ప్రజా ప్రతినిధులను వెనుకకు పిలిపించే అధికారం (5 సంవత్సరాల వరకు ) ఎన్నుకున్న ఓటర్లకు లేక పోవడం .

No comments:
Post a Comment