అంశం: సైకిల్ సవారీ (బాల సాహిత్యం)
శీర్షిక: *సైకిలోయ్ సైకిలు*
ప్రక్రియ: గేయం
సైకిలోయ్ సైకిలు
అందమైన సైకిలు
ఆనందాల సైకిలు
రెండు చక్రాల సైకిలు
చూడ ముచ్చటైన సైకిలు
ముందొక సీటు వెనుకొక సీటు
నడుమ నాకొక సీటు
డ్రైవరు అవసరం లేదు
క్లీనరు అవసరం లేదు
నేర్చుకోవడం సులభం
ప్రయాణించడం సులభం
డిజిల్ అవసరం లేదు
పెట్రోల్ అవసరం లేదు
గాలే దానికి ఆహారం
చక్కని రోడ్లే జీవనాధారం
కాలుష్యం రాదు సైకిలుకు
అందమైన రోడ్లపైన
ట్రింగ్ ట్రింగ్ మంటూ
పరుగులు తీయు సైకిలు
స్వారీ చేయు సైకిలు
ఆహారాన్ని అరిగించు సైకిలు
ఆరోగ్యాన్ని పెంచు సైకిలు
ప్రమాదాలు తగ్గించు సైకిలు
అతి తక్కువ ధరకే సైకిలు
లైసెన్సు అవసరం లేదు
పన్నులు చెల్లించ నవసరం లేదు
పెనాల్టీలు అవసరం రాదు
లండన్ లో సైకిళ్ళకే ప్రాధాన్యం
మోడీ ఆజ్ఞ వేస్తే బాగుంటుంది
పెట్రోల్ డీజిల్ భారం తగ్గుతుంది
వాతావరణం కాలుష్యం కనుమరుగౌతుంది!
సైకిలోయ్ సైకిలు
అందమైన సైకిలు
ఆనందాల సైకిలు
రెండు చక్రాల సైకిలు
చూడ ముచ్చటైన సైకిలు
ముందొక సీటు వెనుకొక సీటు
నడుమ నాకొక సీటు
డ్రైవరు అవసరం లేదు
క్లీనరు అవసరం లేదు
నేర్చుకోవడం సులభం
ప్రయాణించడం సులభం
డిజిల్ అవసరం లేదు
పెట్రోల్ అవసరం లేదు
గాలే దానికి ఆహారం
చక్కని రోడ్లే జీవనాధారం
కాలుష్యం రాదు సైకిలుకు
అందమైన రోడ్లపైన
ట్రింగ్ ట్రింగ్ మంటూ
పరుగులు తీయు సైకిలు
స్వారీ చేయు సైకిలు
ఆహారాన్ని అరిగించు సైకిలు
ఆరోగ్యాన్ని పెంచు సైకిలు
ప్రమాదాలు తగ్గించు సైకిలు
అతి తక్కువ ధరకే సైకిలు
లైసెన్సు అవసరం లేదు
పన్నులు చెల్లించ నవసరం లేదు
పెనాల్టీలు అవసరం రాదు
లండన్ లో సైకిళ్ళకే ప్రాధాన్యం
మోడీ ఆజ్ఞ వేస్తే బాగుంటుంది
పెట్రోల్ డీజిల్ భారం తగ్గుతుంది
వాతావరణం కాలుష్యం కనుమరుగౌతుంది!
No comments:
Post a Comment