అంశం: స్నేహ బంధం
శీర్షిక: అతి స్నేహం అమృతం - విషం
ప్రక్రియ: వచన కవిత
స్నేహముంటే ఒక ధైర్యం ఒక బలం
స్నేహముంటే ఒక గౌరవం పరిష్కారం
స్నేహముంటే ఒక ఓదార్పు అది ఎంతోమధురం!
స్నేహమంటే ఇద్దరి మనసుల కలయిక
స్నేహమంటే ఇద్దరి అభిప్రాయాల కలయిక
స్నేహమంటే ఇద్దరి ఆలోచనల కలయిక
స్నేహమంటే ఒక నమ్మకం ఇస్తుంది ప్రాణం!
స్నేహముంటే ఒక ఓదార్పు అది ఎంతోమధురం!
స్నేహమంటే ఇద్దరి మనసుల కలయిక
స్నేహమంటే ఇద్దరి అభిప్రాయాల కలయిక
స్నేహమంటే ఇద్దరి ఆలోచనల కలయిక
స్నేహమంటే ఒక నమ్మకం ఇస్తుంది ప్రాణం!
నిజమే! ఎల్లలు లేనిది భాష లేనిది
కుల మత పేద ధనిక చిన్నాపెద్దా భేదం లేనిది
లింగభేదం విద్యా భేదం లేనిది స్నేహం!
కానీ, నిస్వార్ధమైన స్నేహమే నిజమైన స్నేహం
అది కొనలేనిది వెలకట్టలేనిది!
కవిత వేరు కథ వేరు
సినిమా వేరు జీవితం వేరు
ఒప్పందం వేరు ఉచిత బంధం వేరు
కృత యుగం వేరు త్రేతా యుగం వేరు
ద్వాపర యుగం వేరు కలియుగం వేరు
త్రేతా యుగంలో రామ సుగ్రీవుల స్నేహం వేరు
ద్వాపరయుగంలోకుచేలుడు కృష్ణుడి స్నేహంవేరు
కలియుగంలో ఇద్దరి మనుష్యుల స్నేహంవేరు!
అతి స్నేహం అమృతం - విషం
కుటిల స్నేహం కుల్లబొడుచు
గుడ్డి స్నేహం నడ్డి విరుచు
అతి విశ్వాసంతో జీవిస్తే మిగిలేది శూన్యం!
స్నేహమని మేలు చేకూర్చే వారు
నూటికి ఒక్కరు
స్నేహమని చెప్పి కుటుంభాలను
కూల్చే వారు లక్షలు కోట్లు
భార్య ప్రియుడి స్నేహంతో భర్తలను
హత్యలు చేసిన వారు వేలు
మోసాలు చేసిన వారు కోకొల్లలు
స్నేహం ఎంత వరకు ఉండాలో
అంత వరకే ఉండాలి
కుటుంబాలను కూల్చే వరకు రాకూడదు
స్నేహం రెండంచుల పదునైన ఖడ్గం
అది కనబడని తేనే పూసిన కత్తి
సినిమా వేరు జీవితం వేరు
ఒప్పందం వేరు ఉచిత బంధం వేరు
కృత యుగం వేరు త్రేతా యుగం వేరు
ద్వాపర యుగం వేరు కలియుగం వేరు
త్రేతా యుగంలో రామ సుగ్రీవుల స్నేహం వేరు
ద్వాపరయుగంలోకుచేలుడు కృష్ణుడి స్నేహంవేరు
కలియుగంలో ఇద్దరి మనుష్యుల స్నేహంవేరు!
అతి స్నేహం అమృతం - విషం
కుటిల స్నేహం కుల్లబొడుచు
గుడ్డి స్నేహం నడ్డి విరుచు
అతి విశ్వాసంతో జీవిస్తే మిగిలేది శూన్యం!
స్నేహమని మేలు చేకూర్చే వారు
నూటికి ఒక్కరు
స్నేహమని చెప్పి కుటుంభాలను
కూల్చే వారు లక్షలు కోట్లు
భార్య ప్రియుడి స్నేహంతో భర్తలను
హత్యలు చేసిన వారు వేలు
మోసాలు చేసిన వారు కోకొల్లలు
స్నేహం ఎంత వరకు ఉండాలో
అంత వరకే ఉండాలి
కుటుంబాలను కూల్చే వరకు రాకూడదు
స్నేహం రెండంచుల పదునైన ఖడ్గం
అది కనబడని తేనే పూసిన కత్తి
అతి విశ్వాసం ఆత్మ వంచనే
నమ్మకం నట్టేట ముంచు
అమితాబచన్ ను ఏబిసి కార్పోరేషన్ లో
నిరుపేదను చేసింది స్నేహితులే
కోన్ బడేగా కరోడ్ పతి సీరియల్ తో
మల్లీ కోలుకున్న విషయం జగమెరిగిన సత్యం
రిలయన్స్ అనిల్ అంబానీకి చాడీలు చెప్పి
కుప్పకూల్చింది ప్రాణ స్నేహితులే!
నమ్మకం నట్టేట ముంచు
అమితాబచన్ ను ఏబిసి కార్పోరేషన్ లో
నిరుపేదను చేసింది స్నేహితులే
కోన్ బడేగా కరోడ్ పతి సీరియల్ తో
మల్లీ కోలుకున్న విషయం జగమెరిగిన సత్యం
రిలయన్స్ అనిల్ అంబానీకి చాడీలు చెప్పి
కుప్పకూల్చింది ప్రాణ స్నేహితులే!
No comments:
Post a Comment