ప్ర . ప్రేమ వివాహాలు ( LOVE MARRIAGES) ఎంత వరకు విజయ వంతం అవుతున్నాయి ? ఎన్ని ప్రేమ వివాహాలు ( LOVE MARRIAGES) విఫలమవుతున్నాయి ? విజయవంతం కాక పోవడానికి గల కారణాలు ఏమిటి ?
జ . గత 50 సంవత్సరాల చరిత్రను చూస్తే ప్రేమ వివాహాలు ( ఒకే కులం కావచ్చు , కులాంతర కావచ్చు , మతాంతర కావచ్చు ) 30% విజయవంతం అవుతే 70% ప్రేమ వివాహాలు అప జయం పాలవుతున్నాయి . వివాహమనేది నూరేండ్ల పంట అంటారు పెద్దలు . సాధారణంగా ఎలాంటి వైవాహిక జీవితంలో నైనా ( అది ప్రేమ వివాహం కావచ్చు , పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు ) ఎన్నో ఆటు పోట్లు ఎదురవుతుంటాయి . ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి . ఎన్నో రుతువులు , కాలాలు మారు తుంటాయి . ఎన్నో సమస్యలు వస్తుంటాయి . ఎన్నో జబ్బులు వస్తుంటాయి . ఎన్నో ఆక్సి డెన్ట్లు సంభవిస్తాయి . అలాంటి వన్నీ ఎదుర్కోడానికి ఎంతో శక్తి , మనోధైర్యం , డబ్బు , పెద్దల ఆండా , సమాజం ఆదరణ కావాల్సి ఉంటుంది . ఎవ్వరి సహాయం , సహకారం , ఆధారం లేకుండా ఎవ్వరూ జీవించలేరు .
అయితే కొందరు ప్రేమికులు , ప్రేమ వివాహం చేసుకుని హాయిగా జీవించే వారు , ప్రేమ వివాహాలను సపోర్ట్ చేసే వారు అనవచ్చు , ఏమని అంటే , " అన్ని చూసుకుని పెద్దలు కుదిర్చి చేసిన పెండ్లిళ్ళు విఫలం కావడం లేదా? , విడాకులు తీసుకోవడం లేదా ? ఆత్మ హత్యలు చేసుకోవడం లేదా ? " అని . పెద్దలు కుదిర్చి చేసిన పెండ్లిళ్ళు విఫలం కావడం లేదని , విడాకులు తీసుకోవడం లేదని , ఆత్మ హత్యలు చేసుకోవడం లేదని అనడం లేదు . ఇలాంటి సందర్భాలలో కూడా జరుగు తున్నాయి . కాని తక్కువ శాతం జరుగుతున్నాయి . వీరిలో చిన్న చిన్న సమస్యలోచ్చినప్పుడు పెద్దలు నిలబడి మళ్ళీ రాజీ చేస్తున్నారు . సమాజం సపోర్ట్ చేస్తున్నది . కొట్లాటలైనా , గొడవ పడ్డా పెద్దగా ఆవ మానంగా భావించడం లేదు . అర్ధం చేసుకుంటున్నారు . సర్దుకు పోతున్నారు . హాయిగా పిల్లా పాపలతో జీవిస్తున్నారు . తరువాత వారి పిల్లలకు , తల్లి తండ్రులకు ఎలాంటి సమస్యలు రావడం లేదు . ఏ సపోర్ట్ , ఆధారం లేకుండా , మంచి బుద్దులు చెప్పే వారు లేకుండా రోడ్లపై తిరిగే పిల్లలే అసాంఘీక శక్తులుగా మారి వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు .
ఒక ఇల్లు నూరేండ్లు ధృడంగా , గట్టిగా , మన్నికగా ఉండాలంటే , ముందుగా భూమి చట్ట బద్ద మైనదా కాదా అని చూసుకుని , కావలసినంత డబ్బు చేతిలో పట్టుకుని , దానికి సంభందిత మున్సిపల్ అధికారులనుండి పరిమీషన్ తీసుకుని , అయ్య వారితో పూజలు చేయించి , వాస్తును చూయించి , ముగ్గు వేయించి , ప్లానులు తీయించి , మేస్త్రీలు , ఇంజినీర్లు , కూలీలు కొన్ని నెలలు ఎంతో కష్ట పడి గోతులు తీసి , నాణ్యమైన సిమెంట్ , ఉక్కుతో పిల్లర్లు వేసి ఇంటిని నిర్మిస్తారు . అప్పుడే ఆ ఇల్లు నూరేండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది . అందులో ఎంతో మంది నివసించ డానికి అవకాశముంటుంది . అలానే పెండ్లి కూడా . నూతన దంపతులు నూరేండ్లు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాఫీగా జీవితం సాగాలంటే ముందుగా ఒకరి పై ఒకరికి ఇష్టం , ప్రేమ , అభి మానం , గౌరవం , నమ్మకం , సర్దుకు పోయే గుణం ఉండాలి . సంపాదన తో పాటు , తల్లి దండ్రుల , కుటుంభ సభ్యుల , స్నేహితుల బలం , మమ కారం , సహ కారం , సమాజం , వ్యవస్థల సపోర్ట్ దండిగా ఉండాలి . ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు ఇవేమీ అందుబాటులో ఉండవు . అందుకే సమస్యలు ఎదురై నప్పుడు , చిన్న చిన్న మనః స్పర్ధలు వచ్చి నప్పుడు , మనో ధైర్తం కోల్పోయి , శరీరం బలహీనంగా మారి , సత్తువ తగ్గి , వేరే బ్రతికే మార్గం లేదను కుని , ఆదుకునే ఆపద్భాన్దవులు , సుదూరాన కూడా కన పడక పోయే సరికి ఎంతో బాధ కలుగి , మనసు వికలమై అనేక మైన ప్రేమ వివాహాలు విఫలం అవుతున్నాయి . చాలా సందర్భాలలో ప్రేమ వివాహాలు ఆత్మ హత్యలకు దారి తీస్తున్నాయి . అందులో ముఖ్యంగా మహిలలే ఎక్కువ శాతం ఉంటున్నారు . అంతే కాదు ప్రేమ వివాహాల వలన సమాజంలో అనేక ఇబ్బందులెదురవుతున్నాయి . లా & ఆర్డర్ కు పని భారం పెరుగుతుంది . ప్రేమ వివాహాలు చేసుకున్న వారూ కొందరు జీవిస్తూ నరకాన్ని అనుభవిస్తున్నారు . బయటకు చెప్పే వారు కొందరైతే , చెప్పని వారు మరెంతో మంది ఉన్నారు . అమ్మాయికి 18 సo . రాలు దాటాయని , అబ్బాయికి 21 సo . రాలు దాటాయని , లైసెన్స్ వచ్చిందని గొప్పగా ఫీలై రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరి పోతే , రేపు తల్లి దండ్రులు , ఇంత ప్రేమగా పిల్లలను చూడరు . ఇంత ఖర్చు పెట్టి పిల్లలను పెంచరు . విద్యా బుద్దులు నేర్పాలన్న ఆలోచన రాదు . పిల్లలంటేనే అసహ్యించు కుంటారు . వారి శారీరక సుఖాలు అనుభవించడానికి అనేక మార్గాలు ఉన్నాయి . నేడు ఎంతో మంది తల్లి దండ్రులు మానసిక క్షోభ ననుభవిస్తున్నారు . జీవితం పై అయిష్టత ఏర్పడుతుంది . ఆ ప్రభావం తరువాయి పిల్లమీద పడుతుంది . ఎంతో కష్టపడి పెంచి , పోషించి , చదువులు నేర్పి , ఉద్యోగాలు చేపించి , ఎన్నో త్యాగాలతో నిర్మించు కున్న కుటుంభ గూడు , ఒక్క నిమిషంలో చెదిరి పోతే ఆ తల్లి దండ్రుల క్షోభను ఎవరు ఆప గలరు ? ఆ అన్న తమ్ముల , అక్కా చెల్లెండ్ల బాధను ఎవరు నిలువరించ గలరు ? అలాంటి సంఘటనలను తట్టుకో లేక , మానసికంగా క్రుంగి పోయి ఆత్మ హత్యలను చేసుకున్న తల్లి దండ్రులు ఉన్నారు . కాక పోతే తల్లి దండ్రుల ఒప్పించి చేసుకోండి . వద్దంటే వదిలేయండి . ఒక అమ్మాయి దగ్గర లభించేది , లేదా ఒక అబ్బాయి దగ్గర లభించేది , మిగిలిన కోట్లాది మంది అమ్మాయిల వద్ద లేదా కోట్లాది అబ్బాయిల వద్ద లభిశ్తుండానే విషయాన్ని విష్మరించ కూడదు . సినిమా వేరు , జీవితం వేరు అని గ్రహించాలి . చూస్తూ చూస్తుండగానే కాలం గడిచి పోతూ ఉంటుంది . విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకో కూడదు . వ్యవస్థలకు పని భారం పెంచ కూడదు . తల్లి దండ్రులకు మానసిక వేదన మిగల్చ కూడదు .

ఆ 30% ఎలాంటి వారి ప్రేమ వివాహాలు విజయవంతం అవుతున్నాయి ?
తరిచి తరిచి చూస్తే , ఒకే మనస్తత్వం గల ప్రేమికుల ప్రేమ వివాహాలు విజయ వంతం అవుతున్నాయి . ఒకే స్వభావం గల ప్రేమికుల ప్రేమ వివాహాలు విజయ వంతం అవుతున్నాయి . ఒకరి నొకరు అర్ధం చేసుకుని అడ్జస్ట్ అయ్యే ప్రేమికుల ప్రేమ వివాహాలు విజయ వంతం అవుతున్నాయి . ఒకే రంగంలో లేదా ఒకే కళ తో జీవించే సెలబ్రీటీల , ప్రేమికుల ప్రేమ వివాహాలు విజయ వంతం అవుతున్నాయి . ఒకే రకమైన శారీరక లోపాలున్న ప్రేమికుల ప్రేమ వివాహాలు విజయ వంతం అవుతున్నాయి . ఇలాంటి వారు , ఇలాంటి ప్రేమికులు ఎంత మంది ఉన్నారు ఈ సమాజంలో .
ఇక మిగిలిన 70% ప్రేమ వివాహాలు విజయ వంతం కాక పోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ?
01. చట్ట ప్రకారం 18 సం . రాలు నిండిన ఆడపిల్లలు , 21 సం . రాలు నిండిన మగ పిల్లలు వివాహాలు చేసుకోడానికి అర్హులు . అంత కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎలాంటి వివాహాలు చేసుకో కూడదు . అలాంటి వివాహాలు చట్ట ప్రకారం నేరం కూడా . ఆ వయస్సులో కూడా , లే లేత వయస్సులో ఉన్న పిల్లలు స్నేహంగా ఉంటూ , ఒకరి కొకరు ఆకర్షణకు లోనవుతారు . ఆ ఆకర్షణను ప్రేమ అనుకుని తిరుగు తుంటారు . దీనికి తోడు స్నేహితుల ప్రోద్భలం , సినిమాల , టి . వి . చానళ్ళ ప్రభావం , ఉత్సాహం , ఇగోలు , వత్తిడులు తోడై , తెలిసో తెలియకో పెద్ద వాండ్లకు తెలియకుండా ప్రేమ వివాహాలు చేసు కుంటారు . కొంత కాలం పోయాక , " కొత్త ఒక వింత పాత ఒక రోత లాగా " కొత్త రుచులకు వెతుకు తారు . డబ్బు తెమ్మంటారు . చెప్పినట్లు వినాలంటారు . ఇక అత్తా మామల , ఆడ పడుచుల అగచాట్లు , వేదింపులు , అను మానాలు , కొట్లాటలు మొదలవుతాయి . అప్పుడు గాని ప్రేమ పెండ్లి అంటే ఏమిటో తెలిసి వస్తుంది . నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది . పోలీసులు , చట్టాలు ఇద్దరు ప్రేమికులను ఒకే చోట నిలబెట్ట గలవు . కాని బలవంతంగా కాపురాలను చేయించ లేవు . " ఆకు మీద ముళ్ళు పడినా , ముళ్ళు మీద ఆకు పడినా నష్ట పోయేది ఆకే ? అన్నట్లు ప్రేమికు రాలే ఎక్కువగా నష్ట పోతున్నట్లు మనం గమనిచ వచ్చు .
02. నేటి కాలంలో చదువులు , ఉద్యోగాల కారణంగా పెండ్లిండ్లకు 25 నుండి 30 సం . రాల వరకు కూడా ఆగు తున్నారు . ఇలాంటి వారి ప్రేమ వివాహాలు కూడా ఒకోసారి అప జయం పాలవుతున్నాయి . కారణం ఒకరు అందంగా ఉండి మరొకరు అందంగా లేక పోవడం . " అందమైన ఆడది లేదా అందమైన మగాడు శత్రువుతో సమానం అన్నట్లు " కొంత కాలం పోయాక ఒకరి పై మరొకరికి అను మానాలు , ఈర్ష్యలు , అసూయలు , ఇగోలు , అహంభావాలు మొదలవు తాయి . " చిలికి చిలికి గాలి వాన అయినట్లు " అవి ఉదృత మై విడాకుల వరకు దారి తీస్తాయి . లేదా ఒకరికి ఉద్యోగం ఉండి మరొకరికి `ఉద్యోగం లేక పోవడం . ఒకరికి ఎక్కువ చదువు ఉంది మరొకరికి తక్కువ చదువు ఉండటం వలన , చిన్న చిన్న ఇగోలు , సూపర్ ఇగోలుగా మారి హత్యలు , ఆత్మ హత్యలు లేదా విడాకులకు దారి తీస్తున్నాయి .
03. ఒక వేల ఇద్దరూ ఉద్యోగస్తులైనా , ఇద్దరూ చదువు కున్నా , ఇద్దరిదీ మెచ్యురిటీ మైండ్ అయినా , కొంత కాలం పోయాక , ఉద్యోగాలు చేసే కాడనే అంత కంటే గొప్ప వారు కనపడవచ్చు . లేదా అత్తింటి వారి నుండి సమస్యలు ఎదురు కావచ్చు . కాటన్ కానుకల సమస్యలు ఎదురు కావచ్చు . సాధారణంగా ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు , ప్రేమ వ్యామోహంలో కట్న కానుకల ఊసెత్తరు . కొంత కాలం తరువాత స్టార్ట్ చేస్తారు . కొడుతారు . హింసిస్తారు . వేదిస్తారు . వాస్తవంగా చూస్తే అనుకోకుండా వచ్చే ఆర్ధిక , మానసిక , శారీరక , సమాజ పర సమస్యలను ఎదుర్కోవడం సామాన్యులకు సాద్యం కాదు . ( సాద్యం కావాలి అనేది తరువాత విషయం ) అందుకే వారు మానసికంగా క్షీనించి పోయి , ఎదిరించే శక్తి లేక , ఆడుకునే ఆపద్ భాందవులు దూరమై , ఆర్ధి పరిస్థితి బాగా లేక , సమాజం సపోర్ట్ లేక , వ్యవస్థల బలం లేక ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని / మార్గాన్ని ఎంచుకుంటున్నారు . చని పోవడం మంచిది కాదు . జానెడు పొట్టకు , 5 1/2 అడుగుల శరీరం నివసించా డానికి సువిశాల మైన ప్రపంచం ఉంది . ప్రభుత్వాలు పేద బడుగుల సంక్షేమానికి లక్షల కోట్లను బడ్జెట్లలో కెటాయిస్తున్నారు . వాటిని సద్వినియోగ చేసు కోవాలి . ఏది ఏమైనా బ్రతికుండి సాధించాలి . మనమేంటో నిరూపించు కోవాలి . మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చు కోవాలి . పెండ్లి అనేది జీవితంలో భాగమే కాని , జీవితం మొత్తం కాదు .
ఏ ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్నా , ముందుగా ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకుని , అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం కలిగి ఉండి , ఒకే కళా రంగంలో ఉండి , తల్లి తండ్రులను , కుటుంభ సభ్యులను ఒప్పించి , వారి ఇష్ట ప్రకారం జరిపించిన ప్రేమ వివాహాలకు పెద్దగా సమస్యలు రాక పోవచ్చు . కాని సమాజం నుండి వచ్చే సమస్యలను కొంత ధైర్యంగా , నిబ్బరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది .ఎందుకంటే మన దేశంలో , ఇంకా పాశ్చాత్య పోకడలు రాలేదు . అవి మంచివి కావు కూడా . అక్కడ ఒక సం . రం ఒకరితో కాపురం చేస్తే , మరో సం . రం మరొకరితో . విడాకులు అలానే . మన భారత దేశం ఆచారం , సాంప్ర దాయాలలో , కట్టు బాట్లలో ప్రపంచానికే ఆదర్శం . ఏది ఏమైనప్పటికీ , ఆత్మ హత్యలు చేసుకోవడం మంచిది కాదు . అది పాపం . ఏదైనా బ్రతికుండి సాధించాలి . ఒక ప్రేమికుడు లేదా ఒక ప్రేమికు రాలు నీచులైతే దేశంలో ఇంకను కనీసం 30 కోట్ల మంది మన కోసం ఎదిరి చూస్తున్నారనుకోవాలి . పెండ్లి అనేది జీవితంలో భాగమే కాని , జీవితం మొత్తం కాదు .
No comments:
Post a Comment