ప్ర . ఆర్ధిక డైరీ (FINANCIAL DAIRY) వ్రాయడం వలన ప్రయోజన మేమిటి?
జ . ఆర్ధిక డైరీ (FINANCIAL DAIRY) అనగా , ఒక కుటుంభం యొక్క లేదా ఒక వ్యక్తీ యొక్క ఆదాయం , ఖర్చులను రోజు వారీగా వ్రాసుకునే విధానమన్న మాట .
01. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన మనకు రోజు వారీగా కావాల్సిన వస్తువు లేమిటో, అవసరం లేని వస్తువు లేమిటో తెలుస్తుంది .
02. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ఆయా కాలాలలో , ఏయే వస్తువులకు ఎంత ధర ఉండేదో తెలుస్తుంది .
03. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన రోజు వారీగా ఎంత ఖర్చు అవసరం ఉంటుందో , ఎంత డబ్బు అవసరం ఉంటుందో తెలుస్తుంది .
04. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ఆర్ధిక క్రమ శిక్షణ . ప్లానింగ్ అలవాటవుతుంది .
05. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ఆర్ధిక అవగాహన ఏర్పడి , జీవితంలో ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఎదురైనా తట్టుకునే మనో ధైర్యం , శక్తి ఏర్పడుతుంది .
06. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ఆదాయం తగ్గినప్పుడు , ఎలాంటి ఖర్చులు తగ్గించు కోవాలో , ఎలా ఆదాయం పెంచుకోవాలో తెలుస్తుంది . దీని వలన ఎలాంటి ఆర్ధిక సమస్యలు తలెత్తవు .
07. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన , వారికి క్రమ శిక్షణ గల వ్యక్తి అని , కుటుంభంలో , సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది . నమ్మకం ఏర్పడుతుంది . ఎదుటి వారి నమ్మకాలతో ఎన్నో విజయాలు సాదించ వచ్చు .
08. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ఎక్కడ ఎంతెంత డబ్బు అప్పు తెస్తున్నాం , దానిని ఏవిధంగా ఉపయోగిస్తున్నాం , ఎంతెంత వడ్డీ కడుతున్నాం , ఇంకెంత కట్టాలి .
09. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన నెల వారీగా ఎంత పొదుపు చేస్తున్నాం . ఇంకెంత చేయాలి .
10. ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ఏయే కాలంలో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి , ఏయే వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి అనేది తెలుస్తుంది .
11. అన్నిటి కంటే ముఖ్యంగా , మలి వయస్సులో సాధారణంగా ఆదాయం తగ్గుతుంది . హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి . అలాంటి సమయాల్లో , ఎలాంటి ఖర్చులు తగ్గించు కోవాలో , ఎలా అప్పులు చేయకూడదో , ఎలా ఆదాయం పెంచు కోవాలో తెలుస్తుంది .

No comments:
Post a Comment