ప్ర . పోస్టాఫీసులలో , చిన్న మొత్తాల పొదుపు పధకాలపై వడ్డీ రేట్లు (POST OFFICE SAVING SCHEMES INTERET RATES) ఎలా మార బోతున్నాయి ?
జ . పోస్టాఫీసులలో , చిన్న మొత్తాల పొదుపు పధకాలపై వడ్డీ రేట్లు (POST OFFICE SAVING SCHEMES INTERET RATES) తేది . 01. 04. 2016 నుండి ఈ క్రింది విధంగా మార బోతున్నాయి . అయితే తేది . 31.03. 2016 నాటికి చేసిన పొదుపుపై ఎలాంటి మార్పు ఉండదు .
పోస్టాఫీసులలో , చిన్న మొత్తాల పొదుపు పధకాలపై సవరించిన వడ్డీ రేట్లు:

పొదుపు పధకాలు : ప్రస్తుత వడ్డీ రేట్లు % సవరించిన వడ్డీ రేట్లు %
(Till 31.03.2016) (From 01.04.2016)
01. సేవింగ్ డిపాజిట్ 4. 0 4. 0
01. సేవింగ్ డిపాజిట్ 4. 0 4. 0
02. 1 సం . డిపాజిట్ 8. 4 7. 1
03. 2 సం . డిపాజిట్ 8. 4 7. 2
04. 3 సం . డిపాజిట్ 8. 4 7. 4
05. 5 సం . డిపాజిట్ 8. 5 7. 9
06. 5 సం .రికరింగ్ డిపాజిట్ 8. 4 7. 4
07. 5 సం . వృద్దుల సేవింగ్ డిపాజిట్ 9. 3 8. 6
08. 5 సం . ఎం . ఐ . ఎస్ . డిపాజిట్ 8. 4 7. 8
09. 5 సం .ఎన్ . ఐ . సి . డిపాజిట్ 8. 5 8. 1
10, పి . పి. ఎఫ్ . డిపాజిట్ 8.7 8. 1
11. కిసాన్ వికాస . డిపాజిట్ 8. 7 7. 8
12. సుకన్య సమృద్ధి ఖాతా 8. 2 8. 6
No comments:
Post a Comment