ప్ర . ”ఎటు పోతుందిరా …… దే శం” ? ( where the country is going ?)
జ :
01. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
నల్ల ధనం రప్పిస్తామని ……..”2″
నరులా వంచిరి …………”నల్ల ధనం “
ఏడాదీ దాటినా ………..”2″
జాడే లేదాయే …….” కృష్ణా ……”2″ “ఏడాదీ “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
02. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
అధి కారం రాగానే ….. “2″
ప్రతి చెల్లికీ సెల్లు అనిరీ….” అధి ” “2″
యేడాదీ గడిచినా ….. “2″
సెల్లు అంటే ఘల్లు మనిరీ కృష్ణా!.. . “యేడాదీ ” “2″
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
03. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కోట్లు వెచ్చించి కేంధ్రమూ …”2″
కేసుల సి .బి .ఐ కి అప్పా జెప్పే ….”2″ “కోట్లు”
అవినీతుల అరెస్టు చేస్తే ….”2″
లోకమంతా విహరించే కృష్ణా…”2″ “అవినీతుల “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …..
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
04. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
అవినీతి నడ్డుకోనా ….”2″
సి. బి .ఐ పరిశోదిస్తుంటే ….”2″ “అవినీతి”
గౌహతి హైకోర్టు సి. బి. ఐ. నే చెల్లా దనిరి ….”2″
వేల కోర్టు కేసులు ఆగ మాయే కృష్ణా…”2″ “గౌహతి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
05. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఆదరా బాదరాగా కేంధ్రమూ ….”2″
సుప్రీం కోర్టూ శరునూ జొచ్చే …. “2″ “ఆదరా “
పరిస్తితి నీ పరిశీలించీ ….”2″
కోర్టూ స్టే యిచ్చే కృష్ణా…”2″ “పరిస్తితి “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
06. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
రెక్కలు లేని పక్షి సి .బి. ఐ. “2″
అధి కారాలు అడుగుతే “2″ “రెక్కలు “
గీత దాటుతే కత్తే రేస్తామనీ “2”
హిత బోధ చేసే కృష్ణా “2″ “గీత “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….’
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
07. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ప్రజలకూ అండాగా ….. “2″
వేల చట్టాలూ ఉండగా …. “2″ “ప్రజలకూ ”
పేద ప్రజలే బలి యౌ తుండే …”2”
ధనికలూ దర్జాగా బ్రతుకూ తుండే కృష్ణా “2″ ” పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
08. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కోట్లు వెద జల్లుతూ ,ఎన్నికల్లో ….. “2″
ఓట్లు పొందే పాలకులూ …. “2″ “కోట్లు ”
ప్రత్యర్ధుల నిధులా పైనా …”2”
నిఘా పెట్టే కృష్ణా “2″ “ప్రత్యర్ధుల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
09. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
‘లోక్ పాల్ ‘ బిల్లూ తేవాలానీ ….. “2″
అన్నా హజారే ఉద్యా మిస్తే …. “2″ “లోక్ పాల్ “
అది మనకూ గిట్టా దానీ …”2”
ఆది లోనే అడ్డుకునే కృష్ణా ..”2″ ” అది “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
10. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఎన్నికలు మొదలయ్యీ ….. “2″
అరువది యేండ్లూ దాటీనా …. “2″ “ఎన్నికలు “
ఎన్నికల ప్రక్షాలనా ….”2”
ఎన్నడు జరుగునో కృష్ణా…. “2″ “ఎన్నికల “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
11. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఎనుబది దాటిన పండు నాయకులూ ….. “2″
పోటీకి సై అంటే . …. “2″ ” ఎనుబది “
నేటి యువతీ యువకులకూ ….”2”
నిరాశే మిగిలే కృష్ణా…. “2″ ” నేటి “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
12. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
తన గెలుపు పైనే నమ్మకమూ లేకా ….. “2″
బలమైనా నాయకుడూ …. “2″ “తన గెలుపు “
వేల కోట్లూ వెచ్చించీ ….”2”
పలు చోట్లా పోటీ చేసే కృష్ణా…. “2″ “వేల కోట్లూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
13. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
నాయకులూ చనీ పోతే ….. “2″
వారసులా నిలా బెట్టిరీ …. “2″ “నాయకులూ ”
జాలి ఓట్లతో గెలిచీ …”2”
ప్రజలకూ భారమైరీ కృష్ణా “2″ “జాలి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
14. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఒక్కో కుటుంభానికీ ….. “2″
వేల కోట్ల వ్యత్యాసమూ …. “2″ “ఒక్కో”
ప్రతీ వారూ చేసేదీ పనే కదా …”2”
దీని మర్మ మేమిటో తెలియదూ కృష్ణా “2″ “ప్రతీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
15. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
తుమ్ముతే వూడేదీ తెలంగాణా ….. “2″
ఎన్నాళ్ళూ వ్రేలాడినా …. “2″ “తుమ్ముతే”
విభజనా జరుగకా ఆగదురా …”2”
విడి పోయినా కలిసే వుంటామూ కృష్ణా “2″ “విభజనా “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
16. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
లక్ష కోట్లా మొండి బకాయిీ లూ ….. “2″
పెద్ద చేపలవీ రద్దు చేసే …. “2″ “లక్ష కోట్లా ”
పేద ప్రజలా సరుకుల ధరలూ …”2”
ఆకాశాన్నీ అంటే కృష్ణా “2″ “పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
17. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
మర్రీ చెట్లా నీడాలో ….. “2″
పూలా మొక్కాలూ పెరుగా నట్లే …. “2″ ” మర్రీ ”
స్వార్ధా పరులా పాలనాలో …”2”
పేద జనులూ ఎదుగరూ కృష్ణా “2″ “స్వార్ధా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
18. ఎటూ పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
సర్కారూ ఉద్యోగులకూ ….. “2″
సకలా సదుపాయాలూ …. “2″ “సర్కారూ “
ప్రైవే టూ ఉద్యోగులూ …”2”
ఏమి పాపమూ చేసిరీ కృష్ణా “2″ “ప్రైవే టూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
19. ఎటూ పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
మనిషికి ఎంత తెలివీ ఉన్నా ….. “2″
ఎన్ని కోట్లు సంపా దించినా …. “2″ “మనిషికి “
ప్రకృతీ శక్తీ ముందూ …”2”
ఎవరూ సాటి రారూ కృష్ణా “2″ “ప్రకృతీ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
20. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ధనము ఎలా సంపాదించినా ….. “2″
తెలివీ మంతూ లనిరీ …. “2″ “ధనము “
ధనము లేనీ వారినీ …”2”
తెలివీ హీనూ లనిరీ కృష్ణా “2″ “ధనము “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
21. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కంచే చేనునూ . …”2″
గంగిరెద్దుతో మేపుతే …. “2″ “కంచే”
వ్యవస్థా సర్వమూ ….”2″
గాడి తప్పునూ… కృష్ణా !……”2″ “వ్యవస్థా”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
22. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
లక్షలూ , కోట్లూ … ఎగవేసే …..”2”
బడా వ్యాపారులా …. జాడా విడీచీ ….”2″ “లక్షలూ ”
లెక్కలు సక్కంగా ఉన్నాయనీ ……”2″
చిరుద్యోగులా పై …పన్నులా…. కృష్ణా !…..”2″ “లెక్కలు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
23. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కోట్ల కొలదీ …. నల్లధనమూ ….”2”
స్విస్ బ్యాంకూ……. తరులూ తుంటే …. “2″ ” కోట్ల “
అరా పావూ శాతాలా పై ……”2″
మల్లా గుల్లాలా ….కృష్ణా !…..”2″ “అరా పావూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
24. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
గుమ్మా గుమ్మానీ కెల్లీ ….”2”
విచారణా చేస్తే ….. “2″ ” గుమ్మా “
బినామీ ఆస్తులా భాగోతం ……”2″
బయటా పడూ ….కృష్ణా !…..”2″ “బినామీ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
25. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఇంటీ మనిసినీ , వంట మనిషినీ …. “2”
కారూ డ్రైవరునూ ,.ఖతాలా కనికట్టూనూ “2″ ” ఇంటీ “
ఒడిసి పడుతే, నల్లధనమూ ……”2″
గుట్టూ రట్టవూ ….కృష్ణా !…..”2″ “ఒడిసి “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
26. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
బ్రిటిష్ పాలకులా . …”2″
తరిమి కొట్టీ …. “2″ “బ్రిటిష్ ”
విదేశీ వ్యాపారాలకూ ….”2″
ఎర్ర తివాచీలా …కృష్ణా !……”2″ “విదేశీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
27. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
ఉత్పాదకా శక్తినీ …”2″
నిలిపి వేసీ …. “2″ “ఉత్పాదకా”
ఉత్తుత్తీ సేవలతో ….”2″
అభి వృద్దీ సాధ్యమా …కృష్ణా !……”2″ “ఉత్తుత్తీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
28. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
గ్రామాలు అభివృద్ధీ . …”2″
చెంద కుండా …. “2″ “గ్రామాలు “
గరీబులూ అభివృద్ధీ . ….”2″
చెందు దురా …కృష్ణా !……”2″ “గరీబులూ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
29. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా …….. “2″
అవినీతీ బండారాన్నీ …..”2″
అక్రమాస్తుల గుట్టునూ ……”2″ ”అవినీతీ”
నిగ్గు తేల్చీ , శిక్షలు వేస్తే …..”2″
తెలంగాణా విభజనా చిటికెలోపనిరా కృష్ణా !….”2″ “నిగ్గు తేల్చీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
30. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
బినామీ ఆస్తులా . …”2″
బట్ట బయలూ చేసీ …. “2″ “బినామీ “
ఖజానానూ దండిగా నింపితే . ….”2″
పేద రికమే కాన రాదూ …కృష్ణా !……”2″ “ఖజానానూ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
31. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
అద్దెల కిచ్చే వారినీ …”2″
వదిలీ పెట్టీ … “2″ “అద్దెల”
అద్దెల కుండే వారీ పై …”2″
పన్నులా భారమా …కృష్ణా !……”2″ “అద్దెల “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
32. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్షా రూపాయాలా అప్పు కోసమూ . …”2″
బ్యాంకులు , సవా లక్షా కొర్రీ లేసిరీ …. “2″ “లక్షా ”
వేల కోట్లా ఎన్ పీ ఏ లు … “2″
ఎలా అయ్యేరా కృష్ణా !……”2″ “వేల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
33. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ రాజ్య మేలుతుంటే . …”2″
జే . డీ లక్ష్మి నారాయణా లాంటీ …. “2″ “అవి ”
సమర్ధులూ , నీతి పరులకూ … “2″
విశ్రాంతీ… ని చ్చి రీ కృష్ణా !……”2″ “సమర్ధులూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
34. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాలు ఎన్ని వున్నా . …”2″
సి బి ఐ కి, సమర్ధులు లేక పోయి నా …. “2″ “చట్టాలు”
స్వయం ప్రతి పత్తీ లేక పో యినా ….”2″
అవి వున్నా లేనట్లే కృష్ణా !……”2″ “స్వయం”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
35. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
భూ ఆక్రమణలూ జరిగాయనీ . …”2″
తెలంగాణా విభజనా కోరుతుంటే …. “2″ “భూ “
గత భూముల జోలికెల్లద్దనే … “2″
శరతులేమిటో కృష్ణా !……”2″ “గత “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
36. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ప్రజల పన్నులనూ . …”2″
ప్రజలకే ఖర్చు చేస్తే …. “2″ “ప్రజల”
సంక్షేమా పథకాలకూ … “2″
నాయకులా పేర్లా కృష్ణా !……”2″ “సంక్షేమా “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
37. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాలూ అనేకమున్నా . …”2″
స్వార్ధ రాజ కీయాలతో …. “2″ “చట్టాలూ”
అవినీతి పరులూ ….”2″
కుబేరులవు చుండే కృష్ణా !……”2″ “అవినీతి”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
38. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
భీమా డబ్బుల తో . …”2″
ప్రభుత్వ షేర్లు కొనిపించీ …. “2″ “భీమా”
పాలిసీ దారులా క్లేములనూ….”2″
కోర్టుల్లో నాన్చు తుండే కృష్ణా !……”2″ “పాలిసీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
39. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాల మీద ప్రమాణాలు చేసి . …”2″
మంత్రు లౌతారూ …. “2″ “చట్టాలు”
పదవు లొచ్చాకా ….”2″
ప్రజల మరుస్తారూ కృష్ణా !……”2″ “పదవు”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
40. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కే వై సీ కీ , బ్యాంకులూ. …”2″
శొధించిరీ ఇండ్లనూ…. “2″ “కే వై సీ కీ ”
కోట్లాది రుణాలా , మంజూరీకీ … “2″
అడ్రసూ, అడుగ రెందుకూ …. కృష్ణా ! “2″ “కోట్లాది ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
41. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
బ్రిటిష్ ల నూ , వెడల గొట్టీ . …”2″
ప్రజా స్వామ్యమనే, పేరు పెట్టీ …. “2″ “బ్రిటిష్ ల నూ ”
ప్రజలనూ , ఓటు యంత్రాలుగా … “2″
మార్చే …రా ….. కృష్ణా ! “2″ “ప్రజలనూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
42. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అడుగడుగునా , అవినీతే …”2″
ఏమీ అనీ అడుగుతే, ఎగతాలే …. “2″ “అడుగడుగునా “
అడ్డు పడ్డా మంటే … “2″
మన బ్రతుకూ , ఎడారే …. కృష్ణా ! “2″ “అడ్డు “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
43. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
డెక్కాకూ మాదిరీ .. ..”2″
అవి నీతి… మందనూ …. “2″ “డెక్కాకూ “
ఎన్నికలలో నిలువరిస్తే … “2″
దేశ దరిధ్రమూ వదులు నూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
44. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ .. నాయకులనూ .. ..”2″
ఎన్నికలలో … ఓడించడమూ …. “2″ “అవి నీతీ “
ప్రజలకూ , ఎన్నటికీ … “2″
సాధ్యమూ…. కాదూ…. కృష్ణా ! “2″ “ప్రజలకూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
45. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ .. నాయకులనూ .. ..”2″
గూండా నాయకులనూ …. “2″ “అవి నీతీ “
ఎన్నికలలో , నిలువరించడం … “2″
పార్ల మెంటుకే , సాధ్యమూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
46. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఒకా అవి నీతీ పరుడూ .. ..”2″
ఒకా రౌడీ , ఒకా గూండా నిలబడుతే …. “2″ “ఒకా అవి నీతీ “
ఎవరో ఒకరూ …… “2″
తప్పకా గెలుచును, కదరా …. కృష్ణా ! “2″ “ఎవరో “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
47. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
యిష్టాను సారమూ ….”2″
తొల గించిరీ , ఓటరూ పేర్లూ …. “2″ “యిష్టాను”
ప్రజలా ఓటు హక్కునే … “2″
హరించీ వేసిరీ …. కృష్ణా ! “2″ “ప్రజలా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
48. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్ష. లాస్తీ … కుటుంబాలకూ …”2″
తెల్ల కార్డూ లేన్దిరా …. “2″ “లక్ష. లాస్తీ . ”
అద్దె కుండే …. కుటుంబాలకూ … “2″
ఆంక్ష లెందుకు రా …. కృష్ణా ! “2″ “అద్దె కుండే ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
48. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఐ. టీ. టెక్నాలజీ ….”2″
పొట్ట నింప దూ , ఎంతో కాలమూ …. “2″ “ఐ. టీ. ”
వ్యవసాయం మరుస్తే … “2″
మన లేమూ , మరెంతో కాలమూ …. కృష్ణా ! “2″ “వ్యవసాయం ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
49. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ప్రపంచీ కరణా ….”2″
ఎవరీ వంచనకూ రా …. “2″ “ప్రపంచీ ”
పేదా జనులా … “2″
అనచ డానికే…. కృష్ణా ! “2″ “పేదా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
50. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కరెంటూ ఉత్పత్తీకీ ….”2″
యిక గడ్డు కాలమే రా …. “2″ “కరెంటూ ”
సౌర శక్తీ ఉత్పత్తీ … “2″
మన కెంతో మేలురా …. కృష్ణా ! “2″ “సౌర శక్తీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
51. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
పేదా రోగులా బిల్లులూ ….”2″
‘ఆరోగ్యా శ్రీ’ వారూ చెల్లించే …. “2″ “పేదా”
లక్షలా రోగులా డిపాజిట్లూ … “2″
అధికారూలూ మింగిరీ …. కృష్ణా ! “2″ “లక్షలా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
52. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
అక్రమాల అరికట్టేందుకు…….”2″
‘ఆర్ధిక సామాజిక సర్వే’ చేపడితే …….”2″ “అక్రమాల”
అడ్డగోలు ఆలోచనలతో ………
అడ్డుతగులుతుండిరా కృష్ణా ……”2″ “అడ్డగోలు”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
53. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
విభజనా మీ యిష్టా మనీ ….”2″
అధికారా మిచ్చిరీ …. “2″ “విభజనా”
తెలంగాణా విభాజిస్తుంటే … “2″
అవిశ్వాసా నోటీసిచ్చిరీ …. కృష్ణా ! “2″ “తెలంగాణా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
54. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
‘బుల్లెట్ట్ న్యూసూ’ లో నరులా ….”2″
వుతికీ ఆరేస్తున్నా …. “2″ ” బుల్లెట్ట్ ”
దోపిడికెన్నో దారులనీ … “2″
పట్టు వీడ కుండే …. కృష్ణా ! “2″ “దోపిడికీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
55. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
కడుపు తిప్పలుకు చేసే…… “2″
చిల్లర దొంగలకు సిక్షలూ …… “2″ “కడుపు “
తర తరాల కొరకు దాచి పెట్టే.. …”2”
నల్ల ధన దొంగలకు బుజ్జ గింపులా కృష్ణా ……”2″ “తర తరాల “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
56. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
సర్వీస్ చార్జీల తోనే …… “2″
సామాన్యుడి నడ్డివిరుస్తుంటే …… “2″ “సర్వీస్ “
గడిచిన కాలపు , ఎఫ్ .ఎస్స్ .ఎ చార్జీలతో.. …”2”
పేదలు , నరకం చూస్తుండిరీ కృష్ణా ……”2″ “గడిచిన కాలపు “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
57. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
లక్షలాది పేద ప్రజలూ….. “2″
కూడూ గూడూ లేక చస్తుంటే …. “2″ “లక్షలాది “
రైతులకూ , డ్వాక్రా మహిళలకూ …”2”
కోట్ల రుణాలు మాఫీనా కృష్ణా ……”2″ “రైతులకూ “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
58. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
అక్రమాల అరికట్టేందుకు…….”2″
‘ఆర్ధిక సామాజిక సర్వే’ చేపడితే …….”2″ “అక్రమాల”
అడ్డగోలు ఆలోచనలతో ………”2″
అడ్డుతగులుతుండే రా కృష్ణా ……”2″ “అడ్డగోలు”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
59. ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
ఎదురుగానే ఎలుకలెన్ని తిన్నా ........."2"యెముడే ఏమి చేయ లేనపుడు ...... "2" "ఎదురుగానే "
అవినీతి పరుల అడ్డాలో .. ..."2''
సామాన్యుడేమి చేయ గలడు? కృష్ణా ......"2" "అవినీతి "
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
మా జాతి పితా .... మా దేశ నేతా ...
మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"
No comments:
Post a Comment