ప్ర . మనుష్యులు ఎందువలన అలసి పోయి నట్లు (TIRED) గా కనిపిస్తారు ?
జ . సాధారణంగా ఎవరైనా కాయా కష్టం , పని చేస్తే శరీరానికి శ్రమ తగిలి నీరసించి పోయి నట్లుగా , అలసి పోయినట్లు (TIRED) గా కనిపిస్తారు . అయితే ఒకో సారి , ఏ పని చేయ కుండానే మనుష్యులు అలసి పోయినట్లుగా , సొలసి పోయినట్లుగా కానీ పిస్తారు . అవును అది నిజమే . ఒక్కో సారి కంటి నిండా నిద్ర లేక పోయినా , ప్రయాణం చేసినా , మనసు బాగా లేక పోయినా , జరుగ వలసిన పని గురించి టెన్షన్ గా ఉన్నా , సరియయిన సమయానికి భోజనం చేయక పోయినా , ఆరోగ్యం బాగా లేక పోయినా అలసిపోయి నట్లుగా కనిపిస్తారు.
No comments:
Post a Comment