శీర్షిక: *నాటి మధురానుభూతులు*
*ఏమి ఏమీ* నాటి మన *మధుర మధురా* నుభూతులు
కాలం కళ్ళెం వేయలేక పోయింది మన ఆనందానికి
ప్రకృతి పులకరించి పోయింది సిగ్గుతో
కమల పద్మం లాంటి *నీ కనులు*
హంస రెక్కలు వంటి *నీ కనురెప్పలు*
నీలి మేఘాల్లాంటి *నీ కురులు*
చాంతాడంత నాగ సర్పపు నీ వాలు *జడ*
*జడ* పైన గుభాలిస్తుంది మల్లె పూల దండ
చంద్రబింబం లాంటి సుందరమైన నీ మోము
*గలగల* పారే సెలయేరు ప్రక్కన
*జలజల* రాలే వర్షపు జల్లుల చెంతన
*లేలే* త *గడ్డి* పోచలపై కూర్చుని,*గడ్డి* వాసన నాస్వాదిస్తూ
ఆనందిస్తివి ఆకాశంలోని ఇంద్రధనుస్సును చూస్తూ
ఆహా! సుం *దర దర* హాసం తడి చీరలో నీ పసిడి మేను
నీ శుభ *కర కర* ములు నా మేను తగలగ
హృదయా *నంద నంద* ము వలె పరవసించిపోతిని
*ఏమి ఏమీ* నాటి మన *మధుర మధురా* నుభూతులు
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
- Home
- About us
- Privacy Policy
- Disclaimer
- సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)
- వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)
- ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)
- జ్యోతిష్యం (JYOTHISHYAM)
- Quiz /Puzzles
- AROGYAME MAHABHAGYAM
- బాల గేయాలు
- సీస పద్యాలు -ఛందస్సు - వీడియోలు (SEESA PADYALU - CHANDASSU- VIDEOS)
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- షేర్ మార్కెట్ /మ్యూచువల్ ఫండ్స్ (SHARE MARKET & MUTUAL FUNDS)
- కవి పరిచయాలు / INTRODUCTION OF POETS
- జీవిత సత్యాలు / LIFE CHANGING QUOTES / JEEVITHA SATYALU
- ఐడియాలు / టిప్స్ & ట్రిక్స్ (IDEAS / TIPS & TRICKS )
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- Sinima Songs -Lyrics / సినిమా పాటల - లిరిక్స్
- Budget 2023
- తెలుగు సాహిత్య ప్రక్రియల వీడియోలు / Sahitya Prakriyala Videos
Total Pageviews
Tuesday, January 28, 2025
నాటి మధురానుభూతులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment