పల్లవి:
జయహో........ రామానుజా !
జయ జయహో..... రామానుజా! "2"
రామానుజా ! శ్రీ రామానుజా! "2"
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "2" "రామాను"
చరణం:1
కాంతిమత తనయ , కేశవ పుత్ర "2"
కోటొక్కనోముల ఫలముగ నీవు
భూతపురిల జన్మించి , భువిన వెలసిన
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "రామాను"
చరణం:2
కుల మత భేదం లేదని, పేదా ధనిక వలదని
దేవుడి ముందు అందరు భక్తులేనని
నిమ్న జాతులకు సేవలందించిన
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "రామాను"
చరణం:3
గురువు నేర్పిన తిరుమంత్రాన్ని
తనకు మాత్రమే వలదని
గురువునే ధిక్కరించి , నరకమైనా పోదునని
గుడి గోపురమెక్కి , జనులకు చాటిన
సమతా మూర్తివి నీ వయ్యా
సమతా స్పూర్తివి నీవే నయా! "రామాను"
చరణం:4
ద్వైతం అద్వైతం కన్నను
విశిష్టాద్వైతమే మెరుగని
వైష్ణవాన్ని ప్రచారం గావించిన
విశ్వగురువుగా ముచ్చెంతల వెలసిన
సమతా మూర్తివి నీ వయ్యా
సమతా స్పూర్తివి నీవే నయా! "రామాను"
చరణం:5
వేదాంత సారం , వేదాంత దీపిక
వేదాంత సంగ్రహం , శ్రీరంగ గద్యం
భ్రహ్మ సూత్రాల శ్రీ భాష్యం
మరెన్నో అందించిన భాష్యకారుడవు
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "రామాను"
జయ జయహో..... రామానుజా! "2"
రామానుజా ! శ్రీ రామానుజా! "2"
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "2" "రామాను"
చరణం:1
కాంతిమత తనయ , కేశవ పుత్ర "2"
కోటొక్కనోముల ఫలముగ నీవు
భూతపురిల జన్మించి , భువిన వెలసిన
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "రామాను"
చరణం:2
కుల మత భేదం లేదని, పేదా ధనిక వలదని
దేవుడి ముందు అందరు భక్తులేనని
నిమ్న జాతులకు సేవలందించిన
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "రామాను"
చరణం:3
గురువు నేర్పిన తిరుమంత్రాన్ని
తనకు మాత్రమే వలదని
గురువునే ధిక్కరించి , నరకమైనా పోదునని
గుడి గోపురమెక్కి , జనులకు చాటిన
సమతా మూర్తివి నీ వయ్యా
సమతా స్పూర్తివి నీవే నయా! "రామాను"
చరణం:4
ద్వైతం అద్వైతం కన్నను
విశిష్టాద్వైతమే మెరుగని
వైష్ణవాన్ని ప్రచారం గావించిన
విశ్వగురువుగా ముచ్చెంతల వెలసిన
సమతా మూర్తివి నీ వయ్యా
సమతా స్పూర్తివి నీవే నయా! "రామాను"
చరణం:5
వేదాంత సారం , వేదాంత దీపిక
వేదాంత సంగ్రహం , శ్రీరంగ గద్యం
భ్రహ్మ సూత్రాల శ్రీ భాష్యం
మరెన్నో అందించిన భాష్యకారుడవు
సమతా మూర్తివి నీవయ్యా
సమతా స్పూర్తివి నీవేనయా! "రామాను"
No comments:
Post a Comment