Thursday, February 20, 2025

సాఫ్ట్వేర్ ఇంజినీర్లు

అంశం: మెరికలు


శీర్షిక: *సాఫ్ట్వేర్ ఇంజినీర్లు*

సాఫ్ట్వేర్ సంస్థలలో  కాంతులు *తళుకు తళుకు*
లిఫ్ట్ లలో  సాఫ్ట్వేర్లు అంతస్థులు *ఎక్కేరు దిగేరు*

సాఫ్ట్వేర్ ల మాటలు ఎంతో *మధురము*
వారి మధ్యన ఉంటుంది మంచి *స్నేహము*
సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడూ *అప్రమత్తము*
సాఫ్ట్వేర్ ల పనిగంటల పరిస్థితి *దైన్యము*
ఎప్పటి కప్పుడు పెంచుకుంటారు *విజ్ఞానము*

*గౌరవం* ఒకరిపై ఒకరికి ఎంతో *గౌరవం*
*వెలుతురు* ఉంటుంది రేయింబవళ్ళు విద్యుత్తు *వెలుతురు*

కలిసి మెలిసి ఉంటారు *సాఫ్ట్వేర్లు*
*సాఫ్ట్వేర్లు* పిలుచుకుంటారు వారి వారి *పేర్లతో*
*పేర్లతో* పిలుచుకుంటే పెరుగుతుంది *సమానత్వం*
*సమానత్వం*  ఉంటే ప్రాజెక్టు సమస్యలు అడిగి తెలుసుకోవడం *సులభం*
*సులభం* అయినపుడు ఉత్పాదకత పెరగడం *ఖాయం*

సాఫ్ట్వేర్ సంస్థలలో విద్యుత్తు కాంతులు *తళుకు తళుకు*
లిఫ్ట్ లలో సాఫ్ట్వేర్లు అంతస్తులు *ఎక్కేరు దిగేరు*

       

No comments: