Friday, January 1, 2016

రక్తం ఎరుపుగా ఎందుకు ఉంటుంది ?

ప్ర . రక్తం  ఎరుపుగా  ఎందుకు  ఉంటుంది ?

జ .  రక్తం లో  ' హిమోగ్లోబిన్ ' అనే పదార్ధం  ఉంటుంది . అందువలన  రక్తం ఎరుపుగా   ఉంటుంది . 

No comments: