ప్ర . షేర్లు ఎప్పుడు కొనాలి ? ఎప్పుడు అమ్మాలి ?
జ . " భవిష్యత్తులో షేర్ మార్కెట్ మరీ పెద్దగా క్రాష్ కాక పోవచ్చు , మ్యూచువల్ ఫండ్స్ ఎన్ . ఎ . వి . లు పూర్తిగా తగ్గక పోవచ్చు . కారణమేమిటంటే , ప్రభుత్వాల ప్రతిష్టను కాపాడుకోడానికి , ప్రజల ఎల్ . ఐ . సి. నిధులను , వేతన పరుల పి ఎఫ్ నిధులను కొంత శాతాన్ని హెడ్జింగ్ గా ఉపయోగించు కుంటాయి కాబట్టి . విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరుగా వచ్చే రంగాల కంపనీల షేర్లల్లో లాంగ్ టర్మ్ ఉద్దేశంగా పెట్టు బదులు పెట్టండి . ప్రతి 3 నెలల కొక సారి పెట్టుబడులను సవరిచండి . తగ్గినప్పుడు కొనండి , పెరిగి నప్పుడు అమ్మండి , లాభాలు పొందండి . 10% నగదు ఎప్పుడూ చేతిలో ఉంచు కొండి .షేర్ మార్కెట్ పితా మహుడు వారెన్ బఫెట్ చెప్పిన సూత్రాలలో ఇదీ ఒకటి ."
No comments:
Post a Comment