ప్ర . ' ఆస్తికులు ' అంటే ఎవరు ? ' నాస్తికులు ' అంటే ఎవరు ?
జ . లోకం లో మానవులు మూడు భిన్న నమ్మకాలతో జీవించు వారు ఉన్నారు . ' దేవుడు ' ఉన్నాడని పూర్తిగా నమ్మే వారు కొందరున్నారు . ' దేవుడు ' లేడు అని పూర్తిగా నమ్మే వారు కొందరున్నారు . ' దేవుడు ' ఉన్నాడో లేడో తెలియదు అని మద్యస్థంగా ఉండే వారు మిగిలిన వారు . ' దేవుడు ' ఉన్నాడు అని పూర్తిగా నమ్మే వారిని ' ఆస్తికులు ' అని అంటారు . ' దేవుడు ' లేడు అని పూర్తిగా నమ్మే వారిని ' నాస్తికులు ' అని అంటారు .
No comments:
Post a Comment