ప్ర . ' మగ సంఘాల ' (పురుషుల సంఘాలు ) అవసరం ఏర్పడవచ్ఛా ?
జ. సాధారణంగా , ఎప్పుడైతే తమ హక్కులకు భంగం వాటిల్లుతుందో , తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందో , చట్టాలు , రాజకీయాలు ఒక వైపే ఉంటాయో అప్పుడు , సంఘటితంగా ఎదుర్కొని , తమ హక్కులను సాధించు కోడానికి , తమ జీవితాలు సాఫీగా సాగడానికి , ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు . గత కాలంలో మరియు నేడు మగ వారిదే డామినేషన్ నడుస్తుంది . అందుకని , ఇప్పుడు మహిళల హక్కులను , వారు సాధించు కోడానికి ' మహిళా సంఘాలు ' ఏర్పడ్డాయి . వారిని రక్షించ డానికి చట్టాలు దండిగానే ఉన్నాయి .
కాలం గడుస్తున్న కొద్దీ అనేక మార్పులు జరుతుంటాయి . ఓ 10 లేదా 20 సంవత్సరాలు పోతే మహిళల పాలనే జరుగ వచ్చు . వారిదే డామినేషన్ ఉండ వచ్చు . అలాంటప్పుడు , మగ వారు వారి హక్కులను రక్షించుకోడానికి , సాధించుకోడానికి , వారి జీవితాలు సాఫీగా సాగ డానికి ' మగ సంఘాల ' అవసరం ఏర్పడవచ్చు . కొత్త చట్టాలు ఏర్పడ వచ్చు. ' హీ టీమ్ ' ల అవసరమూ ఏర్పడ వచ్చు .

No comments:
Post a Comment