Tuesday, January 5, 2016

మనుష్యులు ఎందుకు బాధగా , రందిగా , దిగులుగా ఉంటారు ?

ప్ర . మనుష్యులు    ఎందుకు  బాధగా , రందిగా  , దిగులుగా  ఉంటారు ?

జ . మనష్యుల మనసులకు గాని  , మనుష్యుల  శరీరానికి  గాని  ఏ  చిన్న  గాయం అయినను ,   మనుష్యులు      బాధ పడుతారు , రంది  పడుతారు  . దిగులు పడుతారు .    

No comments: