Tuesday, January 5, 2016

వ్యవస్థకు నష్టం జరిగేది దేని వలన ?

ప్ర . వ్యవస్థకు  నష్టం జరిగేది  దేని వలన ?
జ . వ్యవస్థకు   సినిమాల వలన , టి . వి . చానళ్ళ వలన , ఇంటర్నెట్ వలన  సాంకేతికంగా  అభివృద్ధి  చెందడం  వలన , స్మార్ట్ ఫోన్స్ , వాట్సాప్  ల వలన  మరియు  ప్రపంచీకరణ  వలన  అధికంగా నష్టం జరుగు  తున్నది . వీటి  వలన  వ్యవస్థకు  20%  మేలు జరుగుతె   80%  చెడు జరుగు తున్నది . నటించే వారు  స్వర్గ లోకాలలో విహరిస్తుంటే , వారిని   చూసి అనుకరించే  వారు , అనుసరించే వారు  నరకాన్ని  అనుభవిస్తున్నారు . కుటుంభ వ్యవస్థ  కుప్పకూలి  పోవుచున్నది  . భార్యా భర్తల విడాకుల సమస్యలు  పోలీస్  స్టేషన్లలో , కోర్టులలో  కుప్పలు   అధిక మవుతున్నాయి . తల్లి దండ్రులు  ఒంటరి వారయి , అనాధలై  , ఆత్మ హత్యలు  చేసు కుంటున్నారు .  యువకులపై  కేసులెక్కువవుతున్నాయి . అవి నీతి  పెరిగి పోతున్నది . కోర్టులలో కేసులు పెర్గి పోతున్నాయి . 

No comments: